Home Cinema Pooja Hegde: మృణాల్ ఠాకూర్ కెరియర్ అలా పూజ హెగ్డే కెరియర్ ఇలా అవ్వడానికి కారణం...

Pooja Hegde: మృణాల్ ఠాకూర్ కెరియర్ అలా పూజ హెగ్డే కెరియర్ ఇలా అవ్వడానికి కారణం అదేనా.?

mrunal-thankur-has-it-and-pooja-hegde-dont-thats-why-her-career-is-like-this

Pooja Hegde: ఎప్పుడైతే సోషల్ మీడియా రావడం మొదలెట్టిందో అప్పటినుంచి కొత్త కొత్త సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది లే కానీ ఫాలో అయ్యే జనాలకి ఓపిక సహనం ఉండడం లేదు. . ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే పర్వాలేదు కానీ ఎదుటివారిని హర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. కేవలం సెలబ్రేట్లే కాకుండా సామాన్య జనాలు కూడా సినీ స్టార్స్ పై విచ్చుకుపడి కామెంట్లు చేస్తున్నారు.

mrunal-thankur-has-it-and-pooja-hegde-dont-thats-why-her-career-is-like-this

ఇటీవలే పూజా హెగ్డే (Pooja Hegde Career) కూడా ఇలాంటి ఎన్నో రకాల ట్రోలింగ్స్ ఎదుర్కొంది మనం చూసాం. ఎందుకంటే ఆమె నటించిన వరుస చిత్రాలు ఫ్లాప్ అవడం పూజా హెగ్డే కు దారి దారుణమైన పరిస్థితి నెలకొంది. పక్కన వెళ్తున్నప్పటికీ సరే పాపం పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. అయితే దీనంతటికీ కారణం పూజా హెగ్డే గతంలో మిస్ చేసుకున్న అవకాశాల గురించి మరొకసారి నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. సీతారామం సినిమా ద్వారా రాత్రి స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృనాల్ ఠాకూర్ స్థానంలో ముందుగా హను రాఘవపూడి పూజా హెగ్డే నే అనుకున్నాడట.

See also  Tollywood: నిజంగా ఈ స్టార్ హీరోయిన్స్ పెళ్ళైన ఆ స్టార్ హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నారా?

mrunal-thankur-has-it-and-pooja-hegde-dont-thats-why-her-career-is-like-this

అయితే ఆమె అప్పటికే రాజ్యం చిత్రం యొక్క షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల కాల్చి అడ్జస్ట్ చేయలేక చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట కాగా రాజసం అట్టర్ ఫ్లాఫ్ అయింది రుణాలకు నటించిన సీతారామన్ సూపర్ డూపర్ హిట్ అయింది ఇక్కడే పూజా హెగ్డే (Pooja Hegde Career) కి భారీ బొక్క పడ్డది. అవకాశం ఏరి కోరి ఆమె దగ్గరికి వస్తే అలాంటి అదృష్టాన్ని చేతులారా నాశనం చేస్తుందని మరొక సారి పూజా హెగ్డే ను నెట్టింట ట్రోల్  చేస్తున్నారు నెటిజెన్లు. .