Home Cinema Mahesh babu & Trisha: త్రిష పెట్టిన ఆ చిచ్చు వల్లే మహేష్ నమ్రత కాపురంలో...

Mahesh babu & Trisha: త్రిష పెట్టిన ఆ చిచ్చు వల్లే మహేష్ నమ్రత కాపురంలో గొడవలు సంభవిస్తున్నాయా.?

Mahesh babu Wife Namratha: ఇన్నేళ్లు ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా సాగుతున్న టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్స్ లో ఒకరుగా ఉన్నారు మహేష్ బాబు నమ్రత. ఇక వయసు విషయంలో మహేష్ బాబు కంటే నాలుగేళ్లు పెద్దదైన నమ్రత వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ బేధం తో ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు రాకుండా పిల్లా పాపలతో ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటున్నారు. ఇక మహేష్ బాబుకి మాటిచ్చి నమ్రత తన వివాహం అనంతరం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ.. మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ లు అలాగే ఇంటి పనులను చూసుకుంటూ ఉంటుంది.

mahesh-babu-having-quarrel-with-wife-namratha-because-of-actress-trisha

ఇక మహేష్ బాబు సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇలా ఎప్పుడైతే మహేష్ బాబు నమ్రతను మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ జోడి అని అందరూ అంటుంటారు. కాగా గతంలో మహేష్ బాబు నమ్రతతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాడని ఎన్నో రకాల వార్తలు వ్యాపించాయి. అలా తీసుకోవడానికి కారణం ఆ హీరోయిన్ కారణంగానే నమ్రత మహేష్ బాబు వీళ్ళిద్దరికీ గొడవలు వస్తున్నాయని ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపించాయి. నమ్రత మహేష్ బాబులు గొడవ పడడానికి అసలైన కారణం ఎవరో కాదు ఆ హీరోయిన్ త్రిష. అవును మీరు విన్నది నిజమే..

See also  Samantha: సమంత ఇస్టా పిక్ వైరల్.. మరీ ఇంతలా గుర్తుపట్టకుండా మారిపోయిందేంటి.?

mahesh-babu-having-quarrel-with-wife-namratha-because-of-actress-trisha

త్రిష కారణం చేతనే గతంలో మహేష్ బాబు నమ్రతల మధ్య చాలా గొడవలు వచ్చాయంటూ ఇండస్ట్రీలో చాలామంది గుసగుసలు పెట్టుకున్న సంగతి మనమందరం విన్నాం.. దినంతటికీ అసలు సిసలైన కారణం ఏంటంటే మహేష్ నమ్రతలు గొడవ పడడానికి కారణం.. మహేష్ బాబు త్రిష కాంబోలో తెరకెక్కిన అతడు సినిమా.. ఇక ఈ చిత్రమే కాకుండా ఆ తర్వాత వచ్చిన సైనికుడు చిత్రం కూడా వీరిద్దరి కాంబినేషన్లో విడుదల అయింది. అయితే ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు సినిమాల్లో వరుసగా నటిస్తే కచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యల ఏదో ఉందని అల్లేస్తుంటారు ఇండస్ట్రీలోని జనాలు.

See also  Samantha : సూసైడ్ అటెంప్ట్ చేసిన సమంత.. ట్వీట్ చూసి ఏడ్చేసిన చైతు..

mahesh-babu-having-quarrel-with-wife-namratha-because-of-actress-trisha

అయితే మహేష్ బాబు విషయంలో కూడా జరిగింది ఇదే. మహేష్ బాబు త్రిష లవ్ లో ఉన్నారంటూ తెగ వార్తలు చక్కర్లు కొట్టడంతో అది ఆ నోటా ఈ నోటా పడి చివర నమ్రత (Mahesh babu Wife Namratha) చెవిలో పడిందట. అందువల్లే మహేష్ బాబు నమ్రతలకి గొడవలు త్రిష కారణం చేత వచ్చాయని తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకొని ఎంతో అన్యోన్యంగా ఉండే మహేష్ బాబు నమ్రత తన కాపురంలో చిచ్చు పెట్టింది త్రిష అన్న సంగతి అంటూ గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తల్లో నిజం ఎంత ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే మహేష్ బాబు నమ్రత ఎంతో అన్యాయం గా చాలా చూడముచ్చటైన జంటగా కనిపిస్తుంటారు.