Home Cinema Sreeja: ఆ హింట్ ఇచ్చేసిన శ్రీజ.. వైరల్ అవుతున్న వార్త..

Sreeja: ఆ హింట్ ఇచ్చేసిన శ్రీజ.. వైరల్ అవుతున్న వార్త..

Mega Daughter Sreeja: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగా కుటుంబం అంటే సినీ అభిమానుల అందరికీ ఎంతో ఇష్టం. వీళ్ళ గురించి ప్రతీ విషయం అందరికి ఆనందాన్ని కలిగిస్తాయి. మెగా స్టార్ చిరంజీవి తో మొదలైన మెగా అనే పేరు అలా రోజు రోజుకు సినిమా రంగంలో మెగా కుటుంబం పెరుగుతూనే ఉంది. .మెగా కుటుంబంలో హీరోలు చాలామంది ఉన్నారు గాని, హీరోయిన్స్ చాలా తక్కువ. నిహారిక ఒక్కర్తే హీరోయిన్ గా ఎంటర్ అయ్యింది. కానీ నిలదొక్కుకోలేక పోయింది. చిరంజీవి కూతుర్లు ఇద్దరూ మాత్రం సినిమాల్లో నటించడానికి ముందుకు రాలేదు.

latest-viral-news-about-mega-daughter-sreeja

కానీ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాత్రం సినీ అభిమానులందరికీ బాగా తెలుసు. ఈమెకి మంచి ఫేమ్ ఉంది. సినిమాల్లో నటించక పోయినా కూడా.. శ్రీజ పేరు మంచి ఫేమ్ లోకి రావడానికి కారణం ఏమిటంటే.. ఆమె మొదటి పెళ్లి. శ్రీజ మొదటి పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈరోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది చలా కామన్ అనుకోండి. కానీ ఆమె పెద్దలను ఒపించే ప్రయత్నం చేసిందో.. లేక ఆ ప్రయత్నమే చేయలేక డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందో తెలీదు కానీ.. ఎప్పుడు అది చాలా పెద్ద గొడవల్లో జరిగింది.

See also  Ram Charan: మంచు మనోజ్ పెళ్లికి రామ్ చరణ్ పంపిన గిఫ్ట్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..

latest-viral-news-about-mega-daughter-sreeja

ఆమె పెళ్లిని లైవ్ లో అందరికీ చూపిస్తూ.. నాకు నా కుటుంబం నుంచి రిస్క్ ఉందని.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచి ఎక్కువ రిస్క్ ఉందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. రివాల్వర్ పోలీస్ స్టేషన్ లో ఇస్తున్నాను అంటూ మీడియాలో చెప్పాడు. ఇంత ఇదిగా గొడవలు జరిగిన తరవాత కూడా.. వాళ్ళ పెళ్లి ఎంతో కాలం నిలబడలేదు. ఒక బిడ్డ పుట్టాక ఆ భర్తని వదిలేసింది. తరవాత చిరంజీవి కూతురిని, మనవరాలిని కూడా చేరదీసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకు మరొకరితో ఎంతో వైభవంగా రెండో పెళ్లి చేశాడు చిరంజీవి అతని తో కూడా ఒక కూతురుని కన్నాది శ్రీజ

See also  Niharika : తొలిసారిగా విడాకులపై స్పందించి అసలు విషయం చెప్పేసిన నిహారిక!

latest-viral-news-about-mega-daughter-sreeja

మళ్లీ ఏం జరిగిందో తెలియదు గానీ.. శ్రీ సాయి ఇప్పుడు రెండో పచ్చ తో కూడా కలిసి లేదని వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ గా వీళ్ళిద్దరూ విడిపోయినట్టు ఎక్కడా చెప్పలేదు గాని.. కలిసి అయితే మాత్రం లేరని అర్థమవుతుంది. ఇకపోతే ఇటీవల శ్రీజ పెట్టిన ఒక పోస్టు వలన ఆమె మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతుందని అర్థమవుతుంది. తాజాగా (Mega daughter Sreeja) శ్రీజ సంథింగ్ ఇస్ కమింగ్ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. స్వాతి నిమ్మగడ్డ అని ట్యాగ్ పెట్టింది. దీనితో వీళ్లిద్దరు కలిసి ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా, వీళ్ళిద్దరూ వ్యాపారం ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీజ చేసిన ఈ పోస్టు వలన త్వరలో శ్రీజ ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతాదని.. దాని గురించి ఎదురు చూడాలని నెటిజనులు అనుకుంటున్నారు.