Home Cinema Naga Chaitanya: ఏంటీ.? అతను నా పక్కన నటించడమేంటంటూ దారుణంగా అవమానించిన చైతు. ఎవరినో తెలుసా.?

Naga Chaitanya: ఏంటీ.? అతను నా పక్కన నటించడమేంటంటూ దారుణంగా అవమానించిన చైతు. ఎవరినో తెలుసా.?

Chaithu Insulted: అక్కినేని కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య గురించి మనందరికీ తెలిసిన విషయమే.. కానీ అక్కినేని కుటుంబంలో అక్కినేని నాగేశ్వరావు తర్వాత ఆయన పేరు అక్కినేని నాగార్జున నిలబెడితే అక్కినేని నాగచైతన్య మాత్రం తన తండ్రి, తాత పేరు నిలబెట్టలేకపోతున్నాడు. అక్కినేని నాగార్జున తండ్రి పేరు వాడుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యి స్టార్ హీరో జాబితాలో చేరి మంచి గుర్తింపు సాధించుకున్నాడు. కానీ అతనిని నాగ చైతన్య మాత్రం తన తండ్రి తాత లాగా అలాంటి స్టార్టమ్ ను పొందలేకపోతున్నాడు. సక్సెస్ కి చాలా దూరంగా ఉంటున్నాడు చైతు..

See also  Chiranjeevi : ఆ సీరియల్ లో చిరంజీవి ఉన్నాడా.. మెగాస్టార్ ఆ సీరియల్ లో నటించడానికి అసలు కారణం అదా!

it-was-chaithu-who-insulted-him-badly-saying-that-he-should-act-next-to-me

ఇదంతా పక్కన పెట్టి మన అసలు విషయంలోకి అడుగుపెట్టినట్లయితే.. నాగచైతన్య నటించిన ఓ చిత్రంలో తనకు సహనాటిగా అన్న క్యారెక్టర్ లో ఓ హీరోని తీసుకున్నారు. దాంతో ఒక్క సారిగా అతను నా పక్కన నటించడం ఏంటని చాలా చీప్ గా మాట్లాడట చైతు (Chaithu Insulted). మరి ఎవరు ఆ హీరో అసలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.. తడాఖా చిత్రంలో నాగ చైతన్య సునీల్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి మనమందరం చూసాం. ఇక ఈ చిత్రంలో హీరోగా నాగచైతన్య మరొక హీరోగా సునీల్ ని కూడా తీసుకున్నారు..

See also  Annapurna : అన్నపూర్ణ కూతురు ఆత్మహత్యకి అసలు కారణం అదేనట..

it-was-chaithu-who-insulted-him-badly-saying-that-he-should-act-next-to-me

నాగ చైతన్య అన్న పాత్రలో సునీల్ నటించాల్సి ఉంది. అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న చైతన్య ఏంటి నా పక్కన సునీల్ నటించిన ఎందుకు? వేరే హీరోని పెట్టండి సునీల్ గురించి చాలా చీప్ గా మాట్లాడడట. ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కినేని నాగార్జున.. చైతు ఇంటికి రాగానే అసలు విషయం ఆరా తీసి ఏంటని ప్రశ్నించి అసలు విషయం తెలుసుకున్నాక కూడా మళ్లీ నాగచైతన్య అలాంటి తిక్క సమాధానం చెబుతుంటే చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అంటూ నాగార్జున పలికాడట.

See also  Suma : భర్తని కాదని సుమ మొత్తం ఆస్తిని ఎం చేసిందో తెలిస్తే నివ్వెరబోతారు..

it-was-chaithu-who-insulted-him-badly-saying-that-he-should-act-next-to-me

అసలు సునీల్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించాడు. ఆయన నటించిన సినిమాలు సైతం దాదాపు 30 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేశాయి. ఇంత వరకు నువ్వు నటించిన ఏ ఒక్క చిత్రమైన 30 కోట్ల కలెక్షన్లు దాటిందా అంటూ నాగచైతన్యకు క్లాస్ ఇచ్చాడట. దాంతో చైతు నేనేం తప్పు చేశాను అని తన తప్పును తెలుసుకుని నాగచైతన్య సినిమాలోని దర్శనం నటించేందుకు ఒప్పుకున్నారట.