Home Health రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మంచిదేనా.? అయితే పాలు ఎప్పుడు తాగితే మంచిది.?

రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మంచిదేనా.? అయితే పాలు ఎప్పుడు తాగితే మంచిది.?

రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మంచిదేనా.? అయితే పాలు ఎప్పుడు తాగితే మంచిది.?

రాత్రిపూట నిద్రపోయే ముందు పాలు తాగడం మంచిది కాదా అంటే కాదనే చెప్తున్నాడు వైద్య నిపుణులు మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలనందించే పాలు ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ పడుకునే ముందు తాగితే మాత్రం అనారోగ్యమెనట.

రాత్రి పడుకునే ముందు తాగితే మాత్రం ఆరోగ్యానికి చెడు చేస్తుందట చిన్న పేగులో ఉండే లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది పాలలోని లాక్టోజ్, గ్లూకోజ్, గెలాక్టోస్ కలిసి శుబ్రంగా గ్రహించబడుతుంది.

See also  ఉదయాన్నే పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు.

తద్వారా ఇలా ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. 4,5 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్నవారిలో లాక్తేజ్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది అలా 30 సంవత్సరాల వయసులో లాక్తేజ్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది.

ఈ లాక్తేజ్ లేకపోవడం వల్ల పాలు నేరుగా పెద్ద పేగులకి వెళతాయి అక్కడున్న బ్యాక్టీరియా అజీర్ణానికి కారణం అవుతుంది.

ఇలా రాత్రిపూట పాలు తాగడం వల్ల పాలల్లో ఉండే ప్రోటీన్, పాల కొవ్వులు  జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.

See also  నల్ల ద్రాక్ష తినడం వల్ల ఉపయోగాలు

దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాత్రి వేల కంటే పగటిపూట పాలు తాగడం ఉత్తమం ఎందుకంటే ఒక గ్లాస్ పాలల్లో 120 కేలరీలు ఉన్నాయి. ఇవి అంత సులభంగా కరగవు దీని వల్ల బరువు పెరుగుటాము.

పాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి ఎముకలు దృఢంగా మారెందుకు, గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు, క్యాన్సర్ కారకాలను నివారించేందుకు అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి.

విటమిన్ ఏ, బి12,  పొటాషియం, మెగ్నీషియం, జింక్, అయోడిన్ వంటివి పాల వలన లభిస్తాయి.

See also  చిన్న బెల్లం ముక్క ఎంత పనిచేస్తుందో తెలుసా?

రోజు పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు దరిచేరు.

జలుబు, గొంతు నొప్పి అనిపించినప్పుడల్లా పాలల్లో కొద్దిగా పసుపు, మిర్యాల పొడి వేసుకుని తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.