Home Cinema Ye Maaya Chesave 2 : ఏం మాయచేసావే 2 లో చైతు సమంతలను మించిన...

Ye Maaya Chesave 2 : ఏం మాయచేసావే 2 లో చైతు సమంతలను మించిన హీరో హీరోయిన్ ఎవరో తెలిస్తే సూపర్ అంటారు..

in-ye-maaya-chesave-2-movie-selected-hero-heroine-is-better-than-chaithu-and-samantha

Ye Maaya Chesave 2 : గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, సమంత హీరోయిన్గా నటించిన ఏం మాయ చేసావే సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమాని ఎవ్వరూ కూడా ( Ye Maaya Chesave 2 movie ) మర్చిపోలేదు. ఆ రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎందరో ప్రేమించుకున్న వాళ్ళు ధైర్యంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అలాగే ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉన్నవాళ్లు.. వాళ్ళ ప్రేమను ఒకరితో ఒకరు చెప్పుకోడానికి మొహమాట పడేవాళ్లు.. ధైర్యం చేసి ఒకరితో ఒకరు వాళ్ళ ప్రేమని పంచుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఏం మాయ చేసావే సినిమా అప్పట్లో ఒక ట్రెండును క్రియేట్ చేసింది.

em-maya-chesave-2-movie

ఆ సినిమాలో నటించిన నాగచైతన్య, సమంత ఇద్దరూ కూడా మంచి కెమిస్ట్రీ చూపించారు.వీళ్ళిద్దరి మధ్య ఆ సినిమాలో చూపించిన కెమిస్ట్రీ తర్వాత ఏ జంటలో కనిపించింది అని అనిపించలేదు. అంత చక్కగా వాళ్ళిద్దరూ ( Ye Maaya Chesave 2 movie ) నటించగలిగారు. నటించడమే కాకుండా నిజ జీవితంలో కూడా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన వీళ్ళ ప్రయాణం అక్కడి నుంచి మంచి స్నేహంగా మారి.. ఆ తర్వాత ప్రేమించుకోవడం జరిగింది. నాగచైతన్య, సమంత జంట అంటే ఇప్పటికే అందరికీ అంత ప్రాణం అనడానికి కారణం.. ఏం మాయ చేసావే సినిమా నే.. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది.

See also  Jr.NTR: ఆ వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడ.. వీళ్ళని దూరం చేసిందెవరో తెలుసా?

em-maya-chesave-2-change-chaithu-samantha

కానీ కొన్ని అనుకోని కారణాల వలన వీళ్ళిద్దరూ విడిపోవడం కూడా జరిగిపోయింది. సమంత, నాగచైతన్య అయితే విడిపోయారు గాని.. వాళ్ళిద్దరూ విడిపోవడానికి వాళ్ళ అభిమానులు మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఇలా ఉంటే.. దర్శకుడు గౌతమ్ మీనన్ ఏం మాయ చేసావే 2 సినిమా తీస్తానని ఆయన ( Ye Maaya Chesave 2 movie ) చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం మాయ చేసావే 2 సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏం మాయ చేసావే 2 సినిమా లో హీరో, హీరోయిన్ ని ఎవరిని తీసుకుంటారు అనేది ఎప్పటినుంచో ఉన్న ప్రశ్న. దానికి ఇప్పుడు వార్త హల్చల్ చేస్తున్నది. ఏమిటంటే.. ఏమాయ చేసావే 2 సినిమాలో హీరో, హీరోయిన్ గా నాగచైతన్య – సమంత కాదు.. ఆ స్థానంలో విజయ్ దేవరకొండ – రష్మిక జంటని పెట్టాలని డిసైడ్ అయ్యారు అంట.

See also  Rajinikanth: ఆ స్టార్ హీరోయిన్ పై ఆశపడ్డ సూపర్ స్టార్ రజినీకాంత్.. పెళ్ళి అయ్యాకకూడా..

em-maya-chesave-2-latest-update

ఈ వార్త కనుక నిజమైతే.. విజయ్ దేవరకొండ – రష్మిక ఎంత చూడముచ్చటైన జంట. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే. గీతగోవిందం సినిమా, డియర్ కామ్రేడ్ ఇలాంటి సినిమాల్లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ తో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ చేశాయో మన అందరికీ తెలుసు. ఇక విజయ్ దేవరకొండ – రష్మిక ల మధ్య ఏదో ఎఫైర్ ఉందని.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని.. అభిమానుల్లో కోరుకోని వాళ్ళు అంటూ ఉండరు. ఏమో చూద్దాం ఏం మాయ చేసావే సినిమాతో ఇద్దరు కొత్తగా ప్రేమించుకోవడం మొదలుపెట్టి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఏం మాయ చేసావే 2 సినిమాతో ఆల్రెడీ ప్రేమలో ఉన్నారు ఇద్దరు అని అనుకుంటున్న జంట.. ఆ సినిమా కెమిస్ట్రీ తో మరింత దగ్గరై పెళ్లి చేసుకుంటారేమో అని అభిమానులు ఆశపడుతున్నారు..