Home News GPS Tracker: అక్రమ సంబంధాలు ఉన్న వారు ఈ పరికరం గురించి తెల్సుకోకపోతే మీ పార్ట్నర్స్...

GPS Tracker: అక్రమ సంబంధాలు ఉన్న వారు ఈ పరికరం గురించి తెల్సుకోకపోతే మీ పార్ట్నర్స్ కి అడ్డంగా దొరికిపోవచ్చు.

GPS Tracker: టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి జీవితం చాలా ఈజీ అవుతుంది. ఎక్కడ కూర్చున్నా ప్రపంచం మొత్తాన్ని చూడగలుగుతున్నాడు. ఒక చోట కూర్చుని ఎక్కడెక్కడో ఉన్న క్లైంట్స్ కి సర్వీస్ చేయగలుగుతున్నారు. నిజంగా ఈ జనేరేషన్ వారికి ఇంతటి టెక్నాలజీ రావడం వాళ్ళ అదృష్టం ( How can we fit and use GPS tracker ) అని మన ముందు జనరేషన్ వాళ్ళు అనుకుంటున్నారు. అయితే టక్నాలజీ పెరగటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. టెక్నాలిజీ పెరిగే కొద్దీ, మనిషి జీవితంలో సాటి మనిషితో సత్సంభందాలు తగ్గిపోయాయి. ఎక్కడో ఉన్నవారితో మనకు అవసరం అనుకుంటే సోషల్ మీడియాలో చాలా బాగా మాట్లాడతాం గాని, మన చుట్టూ ఉన్నవారితో మాత్రం మాట్లాడటానికి ఒక 5 నిముషాల టైం ఇవ్వలేకపోతున్నాము. ఇప్పుడు ఒక పరికరం వలన కొన్ని కాపురాలు విడిపోయే పరిస్థితి ఏర్పడింది.

See also  Love Marriages : ప్రేమ పెళ్లిళ్ల పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. మీరేమంటారు?

how-can-we-fit-and-use-gps-tracker

టెక్నాలిజీకి సంబంధించిన ఈ పరికరం వలన ఎన్నో జంటలు , స్నేహితులు విడిపోయే పరిస్థితి వచ్చిందంట. అసలు పరికరం వలన కాపురాలు విడిపోవటం ఏమిటని అనుకుంటున్నారా? అవును ఇది నిజంగానే జరిగింది. నిఖిల్‌ అంగడి- ప్రియాంక అనే వీళ్ళిద్దరూ 9 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఆరు ఏళ్ళు క్రితం ఒక కొడుకు పుట్టాడు. వీళ్ళిద్దరూ ఐటీ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఎంతో హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్న వీరి జీవితంలో ఒక పరికరం వలన జీవితం తారు మరు అయ్యింది. మూడేళ్ల కిందట నిఖిల్‌ హుండై ఐ-20 కారును కొని దానికి జీపీఎస్‌ను అమర్చాడు. దీనివలన ఆ కారు ఎక్కడికి వెళ్లినా, తన మొబైల్ కి మెసేజ్ వస్తాది. అలా ఒకరోజు కారు ఇంటి దగ్గర వదిలి ఆఫీస్ కి వెళ్ళాడు. ఆ తరువాత ఆ కారుని తన భార్య ( How can we fit and use GPS tracker ) తీసుకుని బయటకు వెళ్ళింది. అది నిఖిల్ కి తెలుస్తుంది.

See also  Sraddha Das: నడుము ఓంపు సొంపులతో కుర్రకారులని నలిపేస్తున్న శ్రద్ధ దాస్ వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

how-can-we-fit-and-use-gps-tracker

కారులో తిన్నగా ఒక లాడ్జి దగ్గరకి వెళ్లి పొద్దున్న 5 గంటల వరకు అక్కడే ఉంది. దానితో అనుమానం వచ్చిన నిఖిల్ హోటల్ కి వెళ్లి ఎంక్వయిరీ చెయ్యగా.. భార్య తన ప్రియుడితో ఉన్నట్టు తెలిసింది. అది తెలిసి భార్యను గట్టిగా అడగ్గా.. ఆమె తిరిగి ఆ ప్రియుడితో కలిసి నిఖిల్ ని చంపుతామని బెదిరిస్తోందట. దీనితో ఏం చెయ్యాలో తోచని నిఖిల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఐటీ సిటీ మహాలక్ష్మీ లేఔట్‌ పరిధిలో జరిగింది. అంతే కాదు మరొక లేటెస్ట్ జీపీఎస్ ట్రాకర్ లొకేషన్ తో పాటు వాయిస్ ని కూడా రికార్డ్ చేసి పంపిస్తాద్దని ప్రచారాలు వస్తున్నాయి. ఇది కూడా జరిగితే.. మీ పార్ట్నర్ మీ ఫోన్ లో గాని, లేదా మీరు తరుచుగా వాడుతున్న వెవికల్ లో ఈ జీపీస్ అమర్చి మీ కదలికలు మీద నిగా పెట్టి, రెడ్ హాండెడ్ గా పట్టుకుని మిమల్ని బజారుకి ఈడ్చి ..

See also  Bichagadu : ఈ బిచ్చగాడు దానం చేసిన డబ్బు ఎన్ని లక్షలు అంటే.. చివరికి కలెక్టర్..

how-can-we-fit-and-use-gps-tracker

మిమల్ని దోషిగా సమాజానికి చూపి.. మిమల్ని వదిలించుకోవచ్చు.. లేదా మీ పార్ట్నర్ మిమల్ని మోసం చేస్తున్నారని అనుమానం వస్తే మీరే రెడ్ హాండెడ్ గా పట్టుకుని ఆ నమ్మక ద్రోహికి సరైన శిక్ష వేయొచ్చు.. ఇదంతా మోసం చేసే వాళ్లకి ఇలాంటి వాటి పట్ల భయము అవసరము ఉంటాయి.. నిజాయతీ గా ఉన్న జంటకి ఎలాంటి భయాలు అనుమానాలకు తావు ఉండదు. తమ పార్ట్నర్ పట్ల ప్రేమ నమ్మకం మాత్రమే ఉంటాయి.