Home Cinema వెంకటేష్ తో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేద్దామనుకున్న చిత్రం అది ఎందుకు మిస్ అయిందో తెలుసా.?

వెంకటేష్ తో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేద్దామనుకున్న చిత్రం అది ఎందుకు మిస్ అయిందో తెలుసా.?

Pawan Kalyan Film: మన తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వ్యక్తి ఉండరు. ఇక ఆయన గురించి చెప్పాలంటే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని తన దైన స్టైల్ తో అప్పట్లోనే కోట్లాది మంది అభిమానులను కూడగట్టుకుని ఇప్పటికీ మరింత ఉత్సాహంగా ఉర్రూతలూగిస్తూ కేవలం తన అభిమానులనే కాకుండా తెలుగు ప్రేక్షకుల సైతం ఎంతగానో అలరిస్తుంటాడు. ఇక నిరంతరం ఆయన ఆలోచనలు నాటి నుంచి నేటి వరకు సరికొత్త గానే ఉంటాయి. ఒకానొక దశలో తెలుగు చిత్ర పరిశ్రమ బోసిపోయిన సినిమాలతో నిండిన కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త ట్రెండింగ్ ని మెరుగులు దిద్ది ఎంతగానో సరికొత్త వంపులు తెచ్చిన హీరో అతను.

See also  Janhvi Kapoor : ఇంతమంది ఉండగా ఆ స్టార్ హీరోయిన్ మొగుడుతో జాన్వీ కపూర్!

do-you-know-why-the-film-that-pawan-kalyan-wanted-to-direct-with-victory-venkatesh-was-missed

ఆ రోజుల్లోనే పశ్చాత్య సంస్కృతిని అందుకు సంబంధించిన స్టయిలింగ్ ను ఇక్కడ పరిచయం చేసి కుర్రాలకు పిచ్చెక్కించేలా చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఆ రోజుల్లో ఆయన నటించే సినిమాలు చూసుకున్నట్లయితే సినిమాలలో పాటలకి పిక్చరైజేషన్ ఆయన దర్శకత్వంలోనే వచ్చేవి. ఇక ఆయన దర్శకత్వం వహించినటువంటి ఆ పాటలు చూసినప్పుడు ఎంతో కొత్తగా అనిపించేవి. ఆ రోజుల్లో ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అప్పట్లో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం అందించాడు. కానీ ఆ సినిమాలకు అధికారం గా దశకత్వం వహించాడు కూడా కానీ.. పూర్తి దర్శకుడిగా మాత్రం పేరు తెచ్చుకున్న అది మాత్రం జానీ సినిమాకు మాత్రమే.

do-you-know-why-the-film-that-pawan-kalyan-wanted-to-direct-with-victory-venkatesh-was-missed

ఇక ఇటీవలే ఎంతో హైప్ తో విడుదలైన బాహుబలి 2 తరహాలో విడుదలైన ఆ చిత్రం ఆనాడు అంచనాలను తలకిందులు చేస్తుంది అనుకుంటారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తాయి అనుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో ఘోరమైన డిజాస్టర్ ను ఈ చిత్రం నిలిచింది. అయితే మొదట జానీ సినిమా తీయడానికి ముందే పవన్ కళ్యాణ్ విక్టరీ సినిమాతో చిత్రం చేయాలని అనుకున్నాడట. ఖుషి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన బోతున్నాడు అనే వార్త అప్పట్లో ఒకటి విపరీతంగా వైరల్ అయిందట.

See also  Rashmika Mandanna : లిప్ లాక్ ముందు రష్మిక ఆగకుండా ఆ పని చేసిందట..

do-you-know-why-the-film-that-pawan-kalyan-wanted-to-direct-with-victory-venkatesh-was-missed

కాగా స్లిఫ్ట్ వర్క్ కూడా మొత్తం పూర్తి చేసుకున్నాక క్యాస్టింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కొంతమంది ఆర్టిస్టుల డేట్ సర్దు కాకపోవడం వల్లనే ఆ షూటింగ్ మొత్తం మాఫియాల్సి వచ్చిందట. వేరే ఆర్టిస్ట్ తో సినిమాని (Pawan Kalyan Film) పూర్తి చేయొచ్చు కానీ అప్పటికే ఆ కథకి కేవలం పవన్ కళ్యాణ్ మైండ్ లో ఉన్న ఆర్టిస్టులు వాళ్లే సరిపోతారని అనుకున్నాడు అందుకే పవన్ కళ్యాణ్ ఆర్టిస్టుల డేట్ సర్దుబాటు కాకపోవడంతో షూటింగ్ క్యాన్సల్ చేసుకున్నాడట. ఆ తర్వాత జానీ స్క్రిప్ట్ మీద ఫోకస్ చేసి వర్క్ చేశాడు. కాగా పవర్ స్టార్ అభిమానులు కాక తెలుగు ప్రేక్షకులు సైతం జాని చిత్రం కొద్దిసేపు ఆపి ఆనాడు విక్టరీ వెంకటేష్ తో సినిమా తీసి ఉంటే వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ ఎంతో బాగుండేదని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.