Home Cinema Sonal Chauhan: ఆదిపురుష్ చిత్రంలో 2 నిమిషాల మండోదరి పాత్రకు అర కోటి అందుకున్న ఈ...

Sonal Chauhan: ఆదిపురుష్ చిత్రంలో 2 నిమిషాల మండోదరి పాత్రకు అర కోటి అందుకున్న ఈ భామ ఎవరో తెలుసా.?

Sonal Chauhan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మొట్ట మొదటి మైథలాజికల్ చిత్రం ఆది పురుష్. ఈ నెల జూన్ 16వ తారీఖున అంగరంగ వైభవంగా చాలా ఘనంగా ప్రేక్షకుల ముందుకు అట్ట హాసంగా విడుదలైన సంగతి మనందరికీ తెలుసు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రోత్ నిర్మించినటువంటి ఈ విజువల్ వండర్ లో ఆ శ్రీరాముని పాత్రలో ప్రభాస్.. సీతమ్మ తల్లి పాత్రలో కృతి సనన్.. నటించారు. మరి అదే విధంగా రావణాసుని పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తన పాత్ర పోషించాడు.

do-you-know-who-is-this-heroine-who-received-half-a-crore-for-the-role-of-mandodari-for-2-minutes-in-adipurush-sonal-chauhan

ఎన్నో అంచనాల నడుమ భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదలకు అన్ని సిద్ధం చేసుకుని మన ముందుకు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.. కాగా ఈ చిత్రానికి చాలా మంది చాలా రకాలుగా చెప్పడంతో మిశ్రమ స్పందన మాత్రమే లభించిన సంగతి మనందరికీ తెలిసిందే.. కానీ ఈ రెండు రోజుల్లో భారీ స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టుకోగలిగింది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కాసుల వర్షం కురిపిస్తూ ఉన్నది. అయితే ఈ చిత్రంలో రాముని పక్కన సీత క్యారెక్టర్ లో కృతి సోనన్ నటించగా.. రావణాసురుడు క్యారెక్టర్ పక్కన రావణాసురుని భార్య మండోదరి పాత్రలో సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో కనిపించింది.

See also  Chiranjeevi : ఆ హీరోతో పెళ్లి క్యాన్సిల్ అయిన తరువాత చిరంజీవిని పెళ్లి చేసుకున్న సురేఖ..

do-you-know-who-is-this-heroine-who-received-half-a-crore-for-the-role-of-mandodari-for-2-minutes-in-adipurush-sonal-chauhan

ఇక ఈ బ్యూటీ కనబడ్డది మాత్రం మూడు గంటల సినిమాలో కేవలం రెండే రెండు నిమిషాల్లో ఈ అమ్మడు ఇలా వచ్చి అలా మెరిసిపోయింది. ఇక రామాయణం లాంటి ఇంత పెద్ద ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పాత్రకు డైరెక్టర్ ఈ అమ్మడికి మాత్రం ఎక్కువ నిముడి కేటాయించలేదు. కేవలం ఈ అమ్ముడు రెండు నిమిషాల్లో ఇలా కనిపించి అలా తలక్కుమని మెరిసిపోయింది. ఇక ఈ పాత్రలో నటించినటువంటి సోనాల్ ఏమనుకుందో ఏమో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను గుర్తు తెచ్చుకొని ఆది పురుష్ కోసం భారీ రెమ్యూనరేషన్ అడిగిందట..

See also  Mahesh Babu: కోటీశ్వరులైనప్పటికీ స్టార్ హీరో మహేష్ బాబు తన వివాహం ఎందుకు అంత సింపుల్ గా చేసుకున్నాడు.? ఇదేనా దానికి కారణం.?

do-you-know-who-is-this-heroine-who-received-half-a-crore-for-the-role-of-mandodari-for-2-minutes-in-adipurush-sonal-chauhan

దాంతో ఈ రెండు నిమిషాల ఆ రెండు సీన్ల కోసం రెండు రోజుల షూటింగ్ లో పాల్గొన్న ఈ అమ్మడు ఏకంగా ఆ రెండు రోజులకే 50 లక్షల రెమ్యూనరేషన్ పుచ్చుకుందని టాక్ నడుస్తుంది. అయితే సోనాల్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ సుపరిచితమే.. ఆమె తెలుగులో ఇటీవల నటించిన చిత్రం చివరగా నాగార్జునతో కలిసి నటించింది. ఆ చిత్రం లో నటించి మెరిపించినప్పటికీ ఆ తరువాత ఆ చిత్రం విజయం సాధించలేక పోయ్యేసరికి ఈ అమ్మడికి (Sonal Chauhan) ఆశించిన స్థాయిలో అంతగా ఆఫర్లు రాలేదు.