Home Cinema Vijay samantha: ఖుషి చిత్రంలో నిజంగానే సామ్-విజయ్ లు లిప్ లాక్ లు పెట్టేసుకున్నారా.? పై...

Vijay samantha: ఖుషి చిత్రంలో నిజంగానే సామ్-విజయ్ లు లిప్ లాక్ లు పెట్టేసుకున్నారా.? పై గా ఆ పని కూడా..

Vijay samantha: అవును.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలల్లో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.. ఈ నెల ఒకటో తారీఖున అంగరంగ వైభవంగా థియేటర్ల లోకి విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని దూసుకు పోతున్నటువంటి చిత్రం ఖుషి. ఇక ఈ చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత జంటగా కలిసి నటించారు. ఇక ఈ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కగా సెప్టెంబర్ ఒకటో తారీకున విడుదలై తొలి రోజు నుండి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు ను కైవసం చేసుకుంది. ఇదే కాక మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని కాసుల సునామీ సృష్టిస్తుందని చెప్పాలి.

See also  Balakrishna : బాలకృష్ణని చూసి నేర్చుకోండి అంటూ స్టార్ హీరోలను అవమానించిన ఎన్టీఆర్ హీరోయిన్..

did-samantha-and-vijay-devarakonda-did-it-really-on-screen-in-kushi-movie

చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ సమంత లు సూపర్ హిట్ ను తమ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ చిత్రం ముఖ్యంగా చెప్పాలంటే ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకేక్కడం తో ఇదే ఈ చిత్రానికి చాలా మంచి ప్లస్ పాయింట్ గా నిలబడింది. ఇక ఈ చిత్రంలో పలు సన్నివేశాలు సైతం సమంత విజయ్ దేవరకొండల మధ్య బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి. నిజానికి వివాహం అనంతరం సమంత ఇంతటి బోల్డ్ గా ఎప్పుడు నటించనే లేదు. కానీ విడాకులు తీసుకున్న అనంతరం మొట్ట మొదటి సారి ఇలా కనిపించడంతో సమంత అభిమానులే కాక నెటిజన్లు సైతం షాక్ కు గురవుతున్నారు.

See also  Samantha - Rashikhanna: సమంత రాశికన్నా.. వీళ్ళిద్దరూ ఆ మోజుతో ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసా?

did-samantha-and-vijay-devarakonda-did-it-really-on-screen-in-kushi-movie

అయితే కొంత మంది ఇదంతా సిజి ఎఫెక్ట్ అని వాళ్ళు నిజంగా అలా చేయలేదని అలా అసలు సినిమాలలో ఎవ్వరు కూడా చేయరని అదంతా ఎడిటింగ్ అని రకరకాల కామెంట్లు చేస్తూ చెబుతుంటే.. మరి కొంతమంది మాత్రం సినిమాలో నిజంగా నేచురల్ రొమాన్స్ కోసం ఆ ఫీలింగ్ రప్పించడం కోసమే ఇలా చేస్తున్నారంటూ.. ఇక ఈ చిత్ర డైరెక్టర్ శివ నిర్వాన ఇద్దరిని అడిగి మరీ ఒరిజినల్ గా కావాలనే వాళ్ళ ఇద్దరి మధ్యలో అలాంటి పంట పండించే  రొమాన్స్ సన్నివేశాలు చితిరికించడం కోసం డైరెక్షన్ చేయించాలనే ఒక ప్రచారం అయితే సాగుతోంది. ఇదే కాకుండా ఈ చిత్రం లో రౌడి హీరో విజయ్ దేవరకొండ మరియు సమంత లు చేసిన రొమాన్స్ అదిరి పోయిందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

See also  Chiranjeevi-Surekha : చిరంజీవి సురేఖ గొడవపడితే సురేఖ వెంటనే ఇది చేస్తాడంట..

did-samantha-and-vijay-devarakonda-did-it-really-on-screen-in-kushi-movie

దాంతో ఇటు సమంత అభిమానులు మరియు దేవరకొండ అభిమానులు సైతం నిజంగానే వీళ్ళిద్దరూ చేస్తున్నారు. ఆ లిప్ లాక్ నిజంగా వీళ్ళిద్దరూ డైరెక్ట్ గా చేసింది అని చెప్పుకొస్తున్నారు. కాగా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కామెంట్ చేసినా ఈ చిత్రమైతే హిట్ అయింది ఇక టాక్ ఎలా ఉంటే ఏంటి ఎలా ఉన్నా పర్లేదు అంటూ సమంత విజయ అభిమానులు అలా వచ్చిన కామెంట్లని పట్టించుకోవడం లేదు కానీ సమంత అంటే నచ్చని వాళ్ళు మాత్రం ఈ ముద్దులనే పెద్ద తప్పుగా భూతద్దంలో పెట్టి మరి చూపిస్తూ సమంత (Vijay samantha) తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతూ ఉన్న విషయం.