Home Cinema Dhanush: ఆ స్టార్ హీరోయిన్ మోజులో పడి కట్టుకున్న బార్యను వదిలేసిన ధనుష్. ఏమైందంటే..?

Dhanush: ఆ స్టార్ హీరోయిన్ మోజులో పడి కట్టుకున్న బార్యను వదిలేసిన ధనుష్. ఏమైందంటే..?

Dhanush Heroine: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి మనందరికీ సుపరిచితమే. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కి అల్లుడైన తర్వాత ఆయన రేంజ్ తారా స్థాయికి చేరిందని చెప్పాలి. అలాంటి ధనుష్ గురించి ఎంత పరిచయం చేసిన తక్కువే. ఇటీవలే ఇటు తెలుగులో మరియు తమిళంలో సార్ అనే చిత్రంతో ప్రేక్షకులు అలరించిన ఈయన సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్టు తో తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. సినిమా కెరియర్ పరంగా ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితం లో ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత వార్తలలో నిలుస్తూనే ఉంటాడు. అందుకు ప్రధానమైన కారణం

dhanush-who-fell-in-love-with-the-star-heroine-and-left-the-married-woman

తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ని వివాహం చేసుకున్న ఈయన దాదాపు 20 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ ఇటీవల ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకొన విడిపోయారు.. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.  కానీ అఫీషియల్ గా వీళ్ళు విడాకులు ఎందుకు తీసుకున్నారు ఇప్పటి వరకు తెలియదు. కానీ.. అందుకు కారణం స్టార్ హీరోయిన్ మోజులో పడడం వల్లనే కట్టుకున్న భార్యను సైతం దూరం చేసి విడాకులు ఇచ్చి మరి విడిపించుకున్నాడు అనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. మరి అసలు వివరాలు ఏంటని మనం చూసినట్లయితే.. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు అమలాపాల్.

See also  Balakrishna - Ravi Teja : ఆ విషయంలో బాలయ్యతో క్లాష్ పెట్టుకోబోతున్న రవితేజ.. ఇక ఆపేవారు లేరంట!

Dhanush

ఐకాన్ సార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రం ద్వారా తెలుగు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, నాయక్, రఘువరన్ బీటెక్ వంట చిత్రాలను నటించే ఎంతగానో అలరించింది. ప్రస్తుతం కోలీవుడ్, శాండిల్ వుడ్ చిత్రాలలో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో తనదైన శైలిలో గోల్డ్ ఘాటు ఫొటోస్ ఉందని చెప్పాలి. అయితే గతంలో వీరి పరిచయమైన మొదటి నుండి అమలాపాల్ ధనుష్ తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేదట. ఇక వీళ్లిద్దరు కలిసి నటించిన వెళ్ళైల్లై పట్టదారి అనే చిత్రం ద్వారా వీళ్లిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగినట్టు వార్తలు అయితే అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.

See also  Pawan Kalyan - Sai Dharam Tej : పవన్ కళ్యాణ్ ని అనుమానిస్తున్న సాయిధర్మ్ తేజ్.. చివరికి ఎవరికి నష్టం?

Dhanush Amala Paul

ఇక వీళ్లిద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యం చూసి సూపర్ స్టార్ రజనీకాంత్ అమలాపాల్ (Dhanush Heroine)కి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా సమాచారం. అయితే ఈ విషయాన్ని ప్రముఖ కోలీవుడ్ జర్నలిస్టు సినీ విమర్శకుడు ఇంటర్వ్యూలో సైతం వెల్లడించాడు అమలా ధనుష్ మధ్యలో ఉన్న రిలేషన్ వల్లే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తో గొడవలు పడడం వల్ల ఇద్దరు విడిపోయినట్టు తెలుస్తుంది.  అందుకే కూతురు జీవితాన్ని సరిదిద్దుకోవడం కోసం రజనీకాంత్ అమలాపాల్ ఇంటికి వెళ్లి మరి ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ తెలిపాడు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టెంత మరొకసారి వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ట్రెండీగా ఈ వార్త వ్యాపిస్తుంది..