Home Health రోజు గుప్పెడు జీడిపప్పు తినడం వళ్ళ కలిగే ప్రయోజనాలు బాగు బాగు

రోజు గుప్పెడు జీడిపప్పు తినడం వళ్ళ కలిగే ప్రయోజనాలు బాగు బాగు

రోజు గుప్పెడు జీడిపప్పు తినడం వళ్ళ కలిగే ప్రయోజనాలు బాగు బాగు

జీడిపప్పు అందరూ ఇష్టపడాలని ఏమీ లేదు, కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు. కొందరు లావెక్కి పోతాను అన్న భయంతోటి దూరం పెడతారు మరికొందరు ఆ రుచికి బానిస అయిపోతారు. అయితే జీడిపప్పు వల్ల ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం కనీసం రోజులో కొన్నైనా తింటారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

గుప్పెడు గింజలతో గుండె పదిలం : NCBI ( నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ) నివేధికల ప్రకారం జీడిపప్పు మన శరీరంలో వచ్చే అనేక రోగాలను నివారించడమే కాకుండా గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు డైలీ కొన్ని గింజలు అలా టైంపాస్ కన్నా నములుతూ ఉండండి మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది. ఈ పప్పు రోజూ తినడం వల్ల ఆక్సిజన్ ప్రెజర్ అనేది మన శరీరంపై ఉండదట, ఇందులో ఉండే  ప్రోటీన్, ఫైబర్, విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

See also  Smartphone: స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ చిన్న చిన్న సూచనలు కనిపిస్తే ఆ పెద్ద జబ్బు ఉన్నట్టే..

మన రక్తంలో ఉన్న రోగాలు: జీడిపప్పులు కాపర్ కు సంబంధించిన ఎన్నో గుణాలు ఉన్నాయి. రక్తంలో ఉండే చెడును ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో నుంచి బయటకు పంపించడానికి జీడిపప్పులో ఉండే ఈ కాపర్ ఎంతో ఉపయోగపడుతుంది శరీరంలో కాపాడు తక్కువ ఉన్నవారు జీడిపప్పు తీసుకోవడం వలన ఎంతో మేలు జరుగుతుంది.

కళ్ళ సమస్యలను దూరం చేస్తుంది: పెరిగే జనాభా దృశ్యా వాతావరణంలో కాలుష్యం కూడా అంతకంతకు పెరిగిపోతుంది నేడు సిటీ విలేజ్ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా కాలుష్యం కట్టలు తెలుసుకుంటుంది ఇలాంటి కాలుష్యం వల్ల కళ్లకు ఎంతో చెడు జరుగుతుంది. ఇలాంటి కాలుష్యమైన వాతావరణంలో తిరగడం వల్ల కంటికి సంబంధించిన ఎన్నో ఇన్ఫెక్షన్లకు గురవుతుంటాము. జీడిపప్పు తినడం వల్ల వయసు పెరిగే కొద్దీ కంటి చూపు కోల్పోకుండా కాపాడుతుంది ఇందులో ఉండే జియా క్శాంటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్ UV కిరణాల నుండి మన కటించి కాపాడే రెటీనా సురక్షితంగా ఉంచడంలో సహయపడుతుంది.

See also  Green Tea: గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.?

చర్మం సంరక్షణలో: జీడిపప్పులో సెలీనియం ఎక్కువగా ఉన్నందున మన చర్మం ఎలాంటి రోగాలకు లోను కాకుండా చేస్తుంది. అలాగే ఈ సెలీనియం వల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.

బరువు తగ్గుదలలో:  చాలామంది బరువు తగ్గడానికి జీడిపప్పు డైట్ లో ఒక భాగం అయిపోయింది. బరువు తగ్గాలనుకునే వారు జీడిపప్పులు మరేమీ ఇతరవి కలుపుకున్న జీడిపప్పు ఒకటి మాత్రమే తీసుకోవాలి. డైలీ నర్స్ తినేవారి పై తినను వారిపై జరిపిన అధ్యయనంలో తేలింది ఏమంటే నట్స్ తినేవారు ఈజీగా బరువు తగ్గుతారు అని తేలింది. ప్రతిరోజు జీడిపప్పు గింజలను తినడం ద్వారా మన శరీరంలో ఉన్న కొవ్వును కలిగిస్తుంది.

ఫైబర్ అందించడంలో : రోజు జీడిపప్పులు తినడం వల్ల జీనక్రియలో ఏర్పడే సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు. అలాగని అదే పనిగా జీడిపప్పు ఎక్కువ తిన్న సమస్య ఏదైనా మితంగా తీసుకోవాలి అధికమైతే ఏమవుతుంది నష్టమే. జీడిపప్పులో ఉండే కొన్ని రకాల ఫైబర్లు జీర్ణక్రియ మంచిగా జరగడానికి సహాయపడుతుంది. ఈ జీడిపప్పు వలన మన శరీరంలో కొన్ని రకాల ఫైబర్లు రిలీజ్ అవుతాయి అవి మన శరీరంలో ఉండవు దానివలన ఈ ఫైబర్ లు ఎంతో మేలు చేస్తాయి.

See also  Guava Benefits: చలికాలంలో జామ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది..

కురులు తల తల మెరవాలంటే : మన జుట్టు తల తల మెరవాలంటే కచ్చితంగా ఏదో ఒక నూనె వాడుతుంటాము అదేదో జీడిపప్పు నుండి తీసిన నూనె వాడండి జుట్టు బాగా మెరవాలంటే జీడిపప్పు తినడం లేకుంటే దాని నూనె రాయడమో చేస్తే సరిపోతుంది. జీడిపప్పు నూనెలో ఉండే ఒక కాపర్ మన జుట్టుకు వచ్చే ఒక రకమైన పిగ్మెంటేషన్ నుండి మన జుట్టును కాపాడుతుంది అందుకే మన జుట్టు తల తల మెరిసిపోతూ ఉంటుంది.