Home Cinema Bhoomika: భూమిక ఇలాంటి పని కూడా చేయగలదా.. పాపం పవర్ స్టార్ హర్ట్ అవ్వడూ!

Bhoomika: భూమిక ఇలాంటి పని కూడా చేయగలదా.. పాపం పవర్ స్టార్ హర్ట్ అవ్వడూ!

భూమిక అంటే అమందరికీ బాగా తెలుసు. ఒక టైం లో అమ్మాయే సన్నగా, అర నవ్వే నవ్వగా అంటూ పాట పెట్టుకుని.. భూమికాని ఊహించుకుంటూ, అబ్బాయిలు తెగ డాన్స్ లు వేసేవారు. భూమిక నటించిన ఖుషి సినిమా.. అందులో పాటలు, ఆమె డాన్స్, నటన, డైలాగ్స్ ఒకటేమిటి అన్నిటిలో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. ఇంచుమించుగా అందరు టాప్ హీరోలతో భూమిక నటించింది. సింపుల్ డ్రెస్సింగ్ తో, సింపుల్ గా నటిస్తూ అందరినీ ఆకట్టేది.

భూమిక నటన అప్పటి హీరోయిన్స్ తో కొంచెం బిన్నంగా ఉండేది. ఆమె నటన డీసెంట్ గా, క్లాస్ గా ఉండేది. అయినా కూడా మాస్ ట్యాలంట్ ఉన్న హీరోల సరసన ఆమె చాలా బాగా కనెక్ట్ అయ్యేది. భూమిక కొన్ని విభిన్నమైన పాత్రలు కూడా బాగానే చేసేది. సత్యభామ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

See also  Dil Raju: దిల్ రాజును నిండా ముంచేసిన శాకుంతలం ఎన్ని కోట్ల నష్టమో తెలుసా పాపం.?

ఇంటర్నెట్ ప్రపంచంలో సామాన్యులు సైతం, వాళ్ళ ట్యాలెంట్ ని ప్రపంచానికి చాలా సులువుగా చూపిస్తున్నారు. అలాగని ఈ సోషల్ మీడియా అవకాశాన్ని, పెద్ద పెద్ద స్టార్స్ కూడా వదలడం లేదు. సెలెబ్రేటిస్ గురించి ఎన్ని మీడియాలు పని చేస్తున్న, ఎన్ని వార్తలు వేస్తున్నా, ఎవరికీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అందరికీ దగ్గరగా ఉంటున్నారు. ఇక సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్న హీరోయిన్స్ అయితే, మల్లి అవకాశాల కోసం సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ప్రతిభను గుర్తుచేస్తున్నారు.

See also  Anasuya : అది తగ్గిందని అనసూయను వదిలించుకున్న స్టార్ హీరో!

అలాగే ఇటీవల భూమిక కూడా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోస్ అప్లోడ్ చేసింది. అందులో కొంచెం హద్దు మీరి స్లిటెడ్ ఫ్రాక్ లో ధైస్ అందాలను ఎక్స్పోజ్ చేసింది . దీనితో, ఖుషి సినిమాలో పవర్ స్టార్ చిన్న నడుం చూస్తే అంత గొడవ చేసిన భూమిక.. ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఇలాంటి ఫొటోస్ పెడితే పాపం పవర్స్టార్ హర్ట్ అవుతాడేమో అంటూ నెటిజనులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు.. భూమిక ఒక కవిత కూడా రాసి, పోస్ట్ చేసింది. అది చూసి భూమిక ఇలాంటి పని కూడా చేయగలదా అని ఆశ్చర్యపోతున్నారు.