ఇందులోనిఆపిల్ పండు యొక్క తినడం వలన కలిగే ఉపయోగాలు
Apple Health Benefits: ఆపిల్ పండ్లు ఏ కాలంలో అయినా దొరికే పండు, మన పెద్దలు ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తినాలని చెపుతుంటారు. ఐతే ఆపిల్ అన్ని కాలాల్లో దొరుకుతుంది కనుక ఎప్పుడైనా తినేయ్యవచ్చు. రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ తో పనే ఉండదు, కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి.
రోజుకొక ఆపిల్ తినడానికి మీరు సమయం కేటాయించుకుని మీకు కుదిరినప్పుడల్లా ఒక ఆపిల్ తినండి. ఇలా తినడం వల్ల మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
ప్రత్యేకంగా క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చు.
దీన్ని తినడం వల్ల మెదడు చలాకీగా చురుగ్గా ఉంటుంది.మతిమరపు ఉన్నవారికి అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తూ, మెదడుని కాపాడుతుంది. ఇంకా నరాలపై ప్రభావం చూపించే పార్కిన్‌సన్స్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
ఈ పండును తినడం వల్ల కంటి సమస్యలు నయమవుతయి, రేచీకటిని దరిచేరనియాదు. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్, ఫైటోన్యూట్రియంట్స్ సూక్ష్మజీవుల నుంచీ కంటికి హాని జరగకుండా చేస్తుంది. కంటి సమస్య బారిన పడకుండా ఉండవచ్చు.
ఆపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది తద్వారా రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుంది దీని ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్య వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
దీనిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ వలన మన చర్మ కణాలను రక్షణగా కాపాడుతుంది.
మొటిమలు, మచ్చలు, ముడతలు అలాంటివి రాకుండా చేస్తుంది మన చర్మం యవ్వనంగా,అందంగా, ప్రకాశవంతంగా, కాంతివంతంగా కనపడేలాగా ఇది చేసింది.
యాపిల్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంటుంది. యాపిల్ లో పీచు పదార్థం ఉంటుంది దానివల్ల డైట్ వాళ్లకి చాలా ఉపయోగపడుతుంది.
కాలేయ క్యాన్సర్ పెద్ద ఫేగు క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అనేవి రాకుండా ఇది ట్రైటెర్పినాయిడ్స్ అనే పోషకాలుచేస్తాయి