Home Cinema Nagarjuna : ఆ ఒక్క తప్పు తో అన్యాయంగా చైతు సమంతలను విడదీసిన నాగార్జున..

Nagarjuna : ఆ ఒక్క తప్పు తో అన్యాయంగా చైతు సమంతలను విడదీసిన నాగార్జున..

because-of-nagarjuna-mistake-naga-chaitanya-and-samantha-separated

Nagarjuna : నాగచైతన్య సమంత ఎంతో గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సినీ అభిమానులందరికీ ఈ జంట అంటే ఎంతో ఇష్టం. వీళ్ళ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. అలాంటి జంట అతి కొద్ది ( Because of Nagarjuna mistake ) రోజుల్లోనే విడిపోయారు. దానికి కారణం ఏమిటో అని ఎందరో ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు అడిగినా కూడా.. నాగచైతన్య, సమంత ఎటువంటి సమాధానాలు పెద్దగా ఇవ్వలేదు. అయినా కూడా ఎవరికివారు ఎన్నో ఊహించుకుంటూ.. చైతు వల్లే విడిపోయారని లేదు సమంత కారణంగానే విడిపోయారని ఇలా ఏదో ఒకటి అనుకుంటూనే వస్తున్నారు.

Naga-chaitanya-samantha-separated

ఇప్పుడు నాగచైతన్య సమంత విడిపోవడం గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అందరూ నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం నాగార్జున అని అంటున్నారు. నాగార్జున తీసుకున్న ఒక చెత్త నిర్ణయం వలన, వాళ్ళకి ఇచ్చిన ఒక సలహా వలన.. వాళ్ళ జీవితం ఇలా అయిపోయిందని అంటున్నారు. ఇంతకీ ( Because of Nagarjuna mistake ) అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా సినిమా రంగంలో పెళ్లి చేసుకున్న తర్వాత ఆడవాళ్లు సాధారణంగా సినిమాలకు దూరంగా వెళ్లిపోతారు లేదా సినిమాల్లో చాలామంది నటిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. నాగార్జున కూడా సినిమా రంగంలోనే ఉన్న మనిషి కాబట్టి కోడల్ని సినిమాలు నటించడానికి ఒప్పుకున్నాడు.

See also  Akhil Akkineni : పవన్ మహేష్ లతో అఖిల్ కి అలాంటి లింక్ పెట్టారేంటి సామీ?

Naga-chaitanya-samantha-mistake

అక్కడ వరకు ఆయన నిర్ణయం బాగానే ఉంది. కానీ.. నాగచైతన్యకి, సమంతకి పెళ్లి చేసిన తర్వాత నాగార్జున ఒక నిర్ణయం తీసుకొని వాళ్లకు సలహా ఇచ్చాడంట. మీ ఇద్దరూ ముందు కెరీర్ లో బాగా సెట్ అవ్వండి. ఆ తర్వాతే పిల్లల్ని కనండి. అప్పటివరకు లైఫ్ ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ కెరియర్ స్ట్రాంగ్ గా తయారు ( Because of Nagarjuna mistake ) చేసుకోండి అని సలహా ఇచ్చాడంట. నాగార్జున సలహాలు ఇద్దరు గౌరవించి అలాగే అని చెప్పి.. సినిమాల్లో నటించి కెరీర్ సెట్ చేసుకోవడం మీద ఇద్దరు ఫోకస్ చేశారంట. ఈ క్రమంలో సమంత సినిమాల్లో నటించేటప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువగా మొదలుపెట్టింది. అలాగే వెబ్ సిరీస్ ఒప్పుకొని అందులో కూడా విచిత్రమైన పాత్రను తీసుకొని ఎక్స్పోజింగ్ ఎక్కువగా చేసింది.

See also  Soundarya : సౌందర్య మీద ప్రేమతో.. ఆమె సంపాదించిన కోట్ల ఆస్థి ఆ వ్యక్తి నొక్కేసాడా?

Naga-chaitanya-samantha

దీనిమీద నాగచైతన్య – సమంత గొడవలు పడటం.. సమంత ఎక్స్పోజింగ్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తుంటే వాటిని భరించలేక నాగచైతన్య అడ్డుకోగా.. తన ఇండివిడ్యుటిని, తన కెరీర్నే, తన ఎదుగుతల్ని ఆపుతున్న చైతు మీద సమంత కోపం పెంచుకుని ఇద్దరు విడిపోవడం జరిగిందని అందరూ అనుకుంటున్నారు. అసలు నాగార్జున అలాంటి సలహా ఇవ్వకపోతే.. పెళ్లి అవ్వగానే పిల్లో, పిల్లోడిని కంటే.. పిల్లల్ని కన్న తర్వాత చాలామంది ఆడవాళ్ళకి కెరీర్ కంటే ముందు వాళ్ళ పిల్లల్ని కేర్ గా చూసుకోవాలని ఆలోచన పెరుగుతుంది. అలా సమంతకి కూడా పిల్లల మీద ప్రేమ పెరిగి.. ఏదో మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తూ పిల్లలను బాగా చూసుకుంటూ ఉందును. కానీ పూర్తిగా కెరీర్ మీదే కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు.. కెరియర్ పరంగా ఏం కావాలో చేసేసి.. చిన్న చిన్న తగవులకు నాగచైతన్యతో విడిపోవలసి వచ్చింది. ఇదంతా నాగార్జున వల్లే జరిగింది అంటూ నెటిజనులు నాగార్జున మీద నింద వేస్తూ హల్చల్ చేస్తున్నారు.