Home Cinema Allu Arjun: ఆ స్టార్ హీరో సినిమా ఫ్లాప్ ఐతే అల్లు అర్జున్ ఫ్రెండ్స్ అందరికీ...

Allu Arjun: ఆ స్టార్ హీరో సినిమా ఫ్లాప్ ఐతే అల్లు అర్జున్ ఫ్రెండ్స్ అందరికీ ఫుల్ పార్టీ ఇచ్చాడు.. సంచలనమైన నిజాలు వెలుగులోకి..

Allu Arjun Gave Party: మన అందరికీ తెలిసిన విషయమే.. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇదైతే ఎప్పుడు వచ్చిందో ప్రతి విషయం ఇంత దాయాలని ప్రయత్నించినా అది దాగడానికి ఆగడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక వార్త ఎవరో ఒకరి గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక మరి సెలబ్రిటీల విషయానికొస్తే మాత్రం కచ్చితంగా రోజు ఒక సెలబ్రిటీ గురించి సోషల్ మీడియాలో రచ్చ జరగాల్సిందే.. అలా మారిపోయింది ప్రస్తుతం ఉన్న మన టెక్నాలజీ.. మరి ఇవాళ ఎవరికి తెలియని సంచలనమైన ఓ నిజం వెలుగులోకి వచ్చింది.

allu-arjun-gave-party-to-all-his-friends-when-pawan-kalyan-movie-got-flopped

అదేంటంటే ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ మరదే విధంగా మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో రామ్ చరణ్ మధ్య గొడవలు ఉన్నాయంటూ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న క్రమంలో.. మరొక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటంటే అల్లు అర్జున్ ఆ స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయిందని తెలియగానే అందరికీ పార్టీ ఇచ్చాడని వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరింతకు ఆ స్టార్ హీరో ఎవరు.? ఇంతకు అసలు ముచ్చట ఏందో చూద్దాం.. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అతి పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన సినిమా గబ్బర్ సింగ్..

See also  Rashmika Mandanna: రష్మిక నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే...!!!

allu-arjun-gave-party-to-all-his-friends-when-pawan-kalyan-movie-got-flopped

హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు బద్దలు కొట్టింది. అయితే ఇదే క్రమంలో గబ్బర్ సింగ్ మూవీకి సీక్వెల్ గా తీసిన చిత్రమే సర్దార్ గబ్బర్ సింగ్.. ఈ సినిమాను తెరకెక్కించారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని విడుదల చేశారు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం కద పరంగా, కంటెంట్ పరంగా అభిమానులకి అస్సలు నచ్చలేదు. మరదే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా కి తగ్గ చిత్రం ఇది కాదంటూ స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే చెప్పుకొచ్చారు.

See also  Hero Karthi: స్టార్ హీరో కార్తీ అల్లు బ్యూటీపై మోజుపడి ఏకంగా ఆమె కోసం అలాంటి పని

allu-arjun-gave-party-to-all-his-friends-when-pawan-kalyan-movie-got-flopped

ఇదే క్రమంలో ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మరైతే అల్లు అర్జున్ ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ కి పిలిచి పార్టీ ఇచ్చాడు.? ఎందుకంటే ఈ చిత్రంలో మొదట నటించాల్సింది అల్లు అర్జున్. చిత్రంలో పవన్ కళ్యాణ్ కంటే ముందర హీరోగా అల్లు అర్జున్ అనుకున్నారట అయితే కొన్ని కారణాల వల్ల అది పవన్ కళ్యాణ్ చేతిలోకి వెళ్ళింది. కానీ లెక్కకైతే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ని నటించాల్సి ఉంది. ఇదే క్రమంలో అతి పెద్ద డిజాస్టర్ తో తప్పించుకున్న అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కు గ్రాండ్ పార్టీ (Allu Arjun Gave Party) ఇచ్చాడట.. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చెక్కర్లు కొడుతుంది.