Home Cinema Dimple Hayati: పెళ్ళైన ఆ కుర్ర హీరోతో డింపుల్ హయతి యవ్వారం. పనంతా జరిగేది తన...

Dimple Hayati: పెళ్ళైన ఆ కుర్ర హీరోతో డింపుల్ హయతి యవ్వారం. పనంతా జరిగేది తన ఫ్లాట్ లోనేనట..

Dimple Hayatis: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి దూకుడు మీద ఉన్న డింపుల్ హయతి కలర్ విషయంలో చూసుకుంటే కాస్త తక్కువ అయినప్పటికీ తన అంద చందాలు ఆరబోయడంలో మాత్రం ముందుంటుంది. ఇక అమ్మడు మన తెలుగు చిత్ర పరిశ్రమలో డస్కీ బ్యూటీగా పేరుగాంచింది. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలో కేవలం తను మాత్రమే అందాలు ఆరబోయడంలో తనకు తానే సాటి అని చెప్పాలి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన కిలాడి చిత్రంలో హీరోయిన్ గా అలాగే గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం చిత్రంలో హీరోయిన్ గా ఇలా పలు చిత్రాలలో నటించింది ఈ అమ్మడు.

all-the-activities-of-dimple-hayatis-life-with-the-married-hero-took-place-in-her-flat

మరి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. వరుణ్ తేజ్ హీరో గా నటించిన గద్దల కొండ గణేష్ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ చేసి అందర్నీ ఆడి పాడి అలరించింది. ఇక ఇదే కాకుండా ఇటీవల ఓ వివాదంలో చిక్కుకొని మళ్లీ వైరల్ గా హాట్ న్యూస్ అయ్యింది ఈ అమ్మడు.. ఇక ఇటీవల కాలంలో ఓ పోలీస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే తో జరిగిన గొడవ నెట్టింట ఎంతో వైరల్ అయింది మనందరికీ తెలిసిన విషయమే.. ఇక డింపుల్ హయతి కేవలం మన తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సరసన కూడా డింపుల్ హయతి నటించింది. ఇక ప్రస్తుతం ఆమె గురించి నెట్టింట ఓ వార్త మాత్రం బీభత్సంగా వైరల్ అవుతుంది అని చెప్పాలి.

See also  Sarath Babu : శరత్ బాబుకి ఎంతమంది పిల్లలు అంటే.. పైగా ఆ యంగ్ హీరోయిన్ తో..

all-the-activities-of-dimple-hayatis-life-with-the-married-hero-took-place-in-her-flat

మరి ఏంటి ఆ వార్త అంతగా వైరల్ అవ్వడానికి కారణం ఏంటి అసలు ఆ వైరల్ అవుతున్న విషయం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. మరి అంతగా వైరల్ అవుతున్న ఆ విషయం గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది అటారా అంటే కచ్చితంగా తెలియాల్సిన విషయం ఇది. అదేంటంటే ప్రస్తుతం డింపుల్ హయతి ఓ పెళ్లయిన కుర్ర హీరో మోజులో పడిపోయిందట.. ఆ కుర్ర హీరో సైతం ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడే ఆమె చుట్టూరా తిరుగుతూ ఉన్నాడట.. ఇక వీకెండ్ వస్తే చాలు అందరిలా పార్టీలు పబ్బులు అంటూ తిరగకుండా డైరెక్ట్ గా డింపుల్ అయితే ఫ్లాట్ లో వెళ్లేసి డింపుల్ అయితే ఆ కుర్ర హీరో తో తెగ రొమాన్స్ చేస్తూ బెడ్ రూమ్ కి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయ్యాయట..

See also  Jr NTR : ఎన్టీఆర్ కి కోపం వస్తే ఏం చేస్తాడో తెలిసి.. అమ్మాయిలు వావ్ అంటున్నారు!

all-the-activities-of-dimple-hayatis-life-with-the-married-hero-took-place-in-her-flat

ఇటీవల ఆ కుర్ర హీరోకి పెళ్లి కూడా అయినప్పటికీ డింపుల్ హయతి (Dimple Hayatis) ని మర్చిపోలేక ఇంకా తనతో కలిసి ఇలా చట్టపట్టలేసుకొని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో వార్త అయితే ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఇక వీరి మధ్య కొనసాగుతున్న ఈ బంధాన్ని ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్ గా ఎన్ని రోజులు కొనసాగించాడట. ఆ కుర్ర హీరో తన భార్యకు తెలియకుండా డింపుల్ హయతితో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నాడట.. ప్రస్తుతం దానికి సంబంధించిన విషయం ఆ నోట ఈ నోట పడడంతో ఇండస్ట్రీ అంతా వ్యాపించి ప్రస్తుతం వైరల్ గా మారింది.