Home Cinema Dimple Hayathi : ఛి ఛి డింపుల్ హయాతి నైబర్ తో నీచమైన పని చేస్తున్న...

Dimple Hayathi : ఛి ఛి డింపుల్ హయాతి నైబర్ తో నీచమైన పని చేస్తున్న వీడియో బయటకొచ్చింది!

actress-dimple-hayathi-booked-on-a-police-case-here-is-what-happened

Actress Dimple Hayathi : మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.. అని చంద్రబోస్ ఎంత చెప్పినా కూడా కొందరికి అర్థం కాదు. మహా మహానటులు ఎంతో సక్సెస్ ని అందుకున్న వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళకేదైనా చెప్పాలనుకునేటప్పుడు ( Actress Dimple Hayathi in police station ) ఒక పద్ధతిని పాటిస్తారు. అంతేగాని నేనేం మాట్లాడినా పర్లేదు, ఎలా బిహేవ్ చేసిన పర్వాలేదు,ఎంత దౌర్జన్యం చేసినా పర్వాలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తే మనం ఎంతటి వారిమైనా చిన్నవారిమే అయిపోతాం. అలాంటిది కొందరు పెద్దగా ఏమీ సాధించకపోయినా.. ఏదో అనుకొని ఎలాగో బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం డింపుల్ హయాతి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

actress-dimple-hayathi-booked-on-a-police-case-here-is-what-happened
ఈమె బిహేవియర్ పై వీడియో వైరల్ అవుతుంది. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ కి డింపుల్ హయాతి నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ సినిమాలో నటించిన తర్వాత ఆమెకు కొన్ని అవకాశాలు అయితే వచ్చాయి. రవితేజ తో కిలాడి, గోపీచంద్ తో రామాయణం సినిమాల్లో నటించి కొంతవరకు తనకి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె చేసిన ఒక గొడవ వలన ( Actress Dimple Hayathi in police station ) ఆమెపై పోలీసు కేసు నమోదయింది. పోలీస్ కేసు అయ్యేంతగా ఆమె ఏమి తప్పు చేసింది అని అనుకుంటున్నారా? కేవలం ఆమె బిహేవియర్ అంత దూరం తీసుకుని వచ్చింది. డింపుల్ హయాతి జర్నలిస్ట్ కాలనీలో హుడా ఎంక్లేవ్ లో నివాసం ఉంటుంది. ఈమెతో పాటు డేవిడ్ అనే అతను కూడా ఉంటున్నాడు. అయితే అదే అపార్ట్మెంట్ లో ఐపీఎస్ రాహుల్ హెగ్డే అనే అతను కూడా నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరికీ పెద్ద గొడవ జరిగింది..

See also  Ravi Teja: రవితేజ ఎంత పని చేసావు.. తేడా వస్తే వీళ్ళ పరిస్థితి ఏమిటి?

actress-dimple-hayathi-booked-on-a-police-case-here-is-what-happened

కార్ పార్కింగ్ విషయంలో డింపుల్ హయాతి రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల డిసిపి ఐపీఎస్ రాహుల్ హెగ్డే చూసి చూసి విసుగు చెందాడు. విసుగు చెందిన అతను పోలీసులను ఆశ్రయించగా.. ఈ క్రమంలో అతని వాహనాన్ని డింపుల్ హయాతి పాడు చేసింది. ఏదైనా ఇబ్బంది ఉంటే నైబర్స్ అన్న తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకవేళ నా వల్ల మిస్టేక్ జరిగి ఉంటె.. ఇట్స్ ఓకే నేను సరిదిద్దుకుంటాను అని చెప్పడం మానేసి.. తిరిగి అతనితో ( Actress Dimple Hayathi in police station ) గొడవ చేసి అతని వాహనాన్ని తన కారుతో దారుణంగా ఢీకొట్టింది. ఈ సీన్స్ అన్ని సి సి టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. రికార్డ్ అయిన వీడియోను తీసుకొని ఆ కార్ డ్రైవర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆమెపై పోలీస్ కంప్లైంట్ రావడంతో పోలీసులు ఈ మెగా హీరోయిన్ ని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు.

See also  Chiranjeevi : ఆ స్టార్ హీరో కొడుకుకి చిరంజీవి మరీ అంత దారుణంగా వార్ణింగ్ ఇచ్చాడా?

actress-dimple-hayathi-booked-on-a-police-case-here-is-what-happened

353, 341, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెకు 41 నోటీసులు ఇచ్చి ఇంటికి పంపారు. దీనిపై ఇంకా విచారణ కూడా ఉంటుందని.. దానికి రావాల్సి ఉంటుంది అని చెప్పారు. ఈ విషయం తెలిసిన నెటిజనులు.. ఇంతవరకు సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పెద్ద పేరు తెచ్చుకోదు గాని.. అమ్మడు ఎంత పొగరుబడుతూ అలా ఒకరు కారుని కావాలని ఢీ కొట్టి అంత ఫైట్ చేస్తుంది? ఇంత పొగరున్న ఈమెకి ఎవరు అవకాశాలు ఇస్తారు? తెలుగు అభిమానులు ఎలా ఆదరిస్తారు? అని కామెంట్స్ చేస్తున్నారు. తన తోటి నైబర్ కారుని, అంత నీచంగా కారుతో గుద్ధి ఎవరికీ తెలియదు అనుకున్నా.. ఆమె సిసిటివి ఫుటేజ్ కి దొరికి ఆ వీడియో పోలీసులకు దొరకడంతో ఆమెను అందరూ ఛీ అంటున్నారు..