Tamannaah Like: తెలుగు చిత్ర పరిశ్రమ లో మిల్క్ బ్యూటీ గా పేరు తెచ్చుకు అటువంటి తమన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీ అనే చిత్రంతో వెండి తెరకు అడుగు పెట్టింది. ఇక ఈ చిత్రం తర్వాత తన దైన శైలిలో పలు చిత్రాలలో నటిస్తూ ఆ తర్వాత హ్యాపీ డేస్ చిత్రంతో చాలా మంచి క్రేజ్ సంపాదించడం కాకుండా యువత లో కూడా క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కైవసం చేసుకుంది. తన అంద చందాల తో కుర్ర కారుల మతులు పోగొడుతూ ఎన్నో చిత్రాలలో నటిస్తూ వచ్చిందిశ దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన మీ అమ్మడు నటించింది.
కేవలం టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా అనేక చిత్రాలలో నటిస్తూ వచ్చింది. ఇక ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా వరుసగా నటిస్తూ తన అవార్డు కొనసాగిస్తూ దూసుకుపోతోంది. ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ మిల్క్ బ్యూటీ ఓ విలేకరి అడిగిన ప్రశ్న ఆధారంగా అసహనానికి గురైంది. ఎందుకంటే తన తల్లి దండ్రులు సైతం కూడా ఇప్పటి వరకు ఇలాంటి ప్రశ్నలు అడగలేదంటూ తన అభిమానుల పై అసనం వ్యక్తం చేస్తూ వచ్చింది.
దానికి అసలు సిసలైన కారణం ఇటీవలే చెన్నై లో జరిగిన ఫ్యాన్ మీట్స్ లో తమన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమన్న తన సినిమాలు వెబ్ సిరీస్ ల గురించి అభిమానుల తో చేశారు. అలాగే వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానం తెలుపుతూ వచ్చారు. అయితే అందులో భాగంగా ఓ ప్రశ్నను ఫ్యాన్ అడగ్గా అతని పై అసహనం వ్యక్తం చేసింది.తమన్నా..
ఇక ఆ వ్యక్తి ఏమని అడిగాడంటే మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు. మీరెందుగు తమిళ అబ్బాయిలు మీకు నచ్చ లేదా అంటూ ఓ నేటిజన్ అడగా.. ఈ ప్రశ్న పై తమన్న తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగలేదని వెల్లడించారు. తన లవర్ విజయ్ వర్మను ఉద్దేశిస్తూ తమన్నా (Tamannaah Like) ప్రస్తుతం జీవితంలో తన చాలా సంతోషంగా ఉన్నానని తన లైఫ్ అంతా ఎంతో హ్యాపీగా కొనసాగుతుందని తెలియజేశారు. ఇక తమన్నా రజనీకాంత్ సరసన ఇటీవలే జైలర్ చిత్రం లో నటించి సూపర్ డూపర్ హిట్ ను కైవసం చేసుకుంది.మ