Home Cinema Anchor Vishnu Priya : ఆ హీరోతో.. శోభనం ఎంత ఇష్టమో విష్ణుప్రియ వివరించిన వీడియో...

Anchor Vishnu Priya : ఆ హీరోతో.. శోభనం ఎంత ఇష్టమో విష్ణుప్రియ వివరించిన వీడియో వైరల్!

anchor-vishnu-priya-opens-up-about-her-feelings-about-that-hero

Anchor Vishnu Priya : కొందరు వెండితెర పై నటించిన వాళ్ళైనా, బుల్లితెరపై నటించిన వాళ్ళైనా, ఈవెంట్స్ లో పాల్గొనే వాళ్ళైనా ఇవాళ రేపు ఒకె ఫార్ములా ని ఫాలో అవుతున్నారు. ఏం చేసినా, ఏం మాట్లాడానా.. సోషల్ మీడియాలో ( Anchor Vishnu Priya opens up ) వాళ్ళ పేరు వైరల్ అవ్వాలి. అలా అవ్వడం కోసం ఎలాంటి డైలాగ్స్ అయినా చెబుతున్నారు.. ఏ విధంగానైనా నటిస్తున్నారు. ఇటీవల కాలంలో యాంకర్ విష్ణు ప్రియ గురించి సోషల్ మీడియాలో మనం ఎక్కువగానే వింటూ వస్తున్నారు. ఆమె మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనితో ఆమె ఇంతకుముందు కంటే బాగా పాపులర్ కూడా అయింది అనుకోండి.

anchor-vishnu-priya-opens-up-about-her-feelings-about-that-hero

యాంకర్ విష్ణు ప్రియ తల్లి చనిపోవడంతో ఎమోషనల్ గా కొన్ని కామెంట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె కెరియర్ లో బిజీ అయ్యి తన పనిలో తాను మునిగిపోయింది. ఇటీవల ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ సెవెన్ లో యాంకర్ ప్రియా పాల్గొని.. ఆ సమయంలో ఆమె హీరో చక్రవర్తి ( Anchor Vishnu Priya opens up ) గురించి కొన్ని మాటలు చెప్పింది.. అవి అప్పట్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఆమెకు హీరో చక్రవర్తి తో వర్క్ చేస్తున్న సమయంలో అతనికి బాగా కనెక్ట్ అయ్యానని, అతను చాలా నచ్చాడని, అతను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని.. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటే వెంటనే చేసేసుకుందామని అతనికే చెప్పానని విష్ణు ప్రియ అప్పట్లో ఓపెన్ గా చెప్పింది.

See also  NTR: ఎన్టీఆర్ తిరస్కరించిన స్టొరీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్. మరి ఆ సినిమా ఏంటో తెలుసా? 

anchor-vishnu-priya-opens-up-about-her-feelings-about-that-hero

అయితే దానికి ఓంకార్.. మీకు చక్రవర్తి గారికి వయసు తేడా వల్ల ప్రాబ్లమ్ ఏమి లేదా అని అడగగా.. తనకేమీ ప్రాబ్లం లేదని ఆ హీరోతో పెళ్లి చేసుకుంటే చాలని చెప్పింది. అలా ఒకప్పటి హీరోపై ఏజ్ గ్యాప్ తో ఎలాంటి ప్రాబ్లం లేదని అతనితో పెళ్లి నాకు ఇంపార్టెంట్ అని ఓపెన్ గా చెప్పడం వైరల్ అయింది. అంతటితో ఆగకుండా.. రీసెంట్ గా ( Anchor Vishnu Priya opens up ) సుమా అడ్డ షోకి వచ్చిన యాంకర్ విష్ణు ప్రియ మరోసారి ఆమె మాటలతో ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేలా చేసింది. సుమా యాంకర్ ప్రియాంక ని ప్రశ్నిస్తూ.. పెళ్లి అనగానే మీకు గుర్తొచ్చేదేమిటి అని అడిగింది. వెంటనే యాంకర్ ప్రియా.. శోభనం అంటూ ఓపెన్ గా చెప్పేసింది. అక్కడ అంత మంది ఉంటుండగా పెళ్లిలో తనకు శోభనం అంటే ఇష్టం అని అంత ఓపెన్ గా చెప్పడంతో..

See also  Sruthi Haasan: ఆ డైరెక్టర్, నిర్మాతలకు శృతిహాసన్ అంటే ఎందుకంత కోపమో తెలుసా.?

anchor-vishnu-priya-opens-up-about-her-feelings-about-that-hero

అక్కడున్న వేణు, ధనరాజ్ అందరూ కూడా షాక్ అయ్యారు. అంతమంది ముందు అంత పచ్చిగా ఎలా చెప్పడంతో ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఇదంతా కేవలం తనను తాను ఎక్కువగా వైరల్ చేసుకోవాలని.. అందరిలో నేమ్, ఫేమ్ రావాలంటే ఇలాంటి మాటలు మాట్లాడాలని.. అందుకే అలా మాట్లాడుతుందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. అయితే మరికొందరు ఇది కేవలం ఒక షో. దానిని కామెడీగానే చూడండి తప్పా.. ఇలా ఎందుకు అనవసరంగా ఆమెని ఆడిపోసుకోవడం అని అంటున్నారు. ఎవరు ఏమన్నాప్పటికీ.. యాంకర్ విష్ణు ప్రియ తను మాట్లాడే మాటలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతూనే ఉంటుంది.

See also  Spy Review : వాళ్ళని దారుణంగా వాడేసుకునే ఈ ట్రెండ్ ని ఎవరు తప్పిస్తారో.. స్పై రివ్యూ మరియు రేటింగ్..