Home Cinema Pawan – Ravi Teja: పవన్ కళ్యాణ్ తరవాత రవితేజానే.. నిజమేనంటారా?

Pawan – Ravi Teja: పవన్ కళ్యాణ్ తరవాత రవితేజానే.. నిజమేనంటారా?

Pawan – Ravi Teja:మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఒక దాని తరవాత ఒకటి వెంటవెంటనే రిలీజ్ అవుతూ ఉంటాయి. మిగిలిన హీరోల్లా రవితేజ పెద్ద గ్యాప్ తీసుకోడు. రవి తేజ సినిమాలు ( After Pawan Kalyan he will go with Ravi Teja ) కొంతకాలం ఫ్లాప్ లు ఎక్కువగా ఉన్నప్పుడు, కొందరు క్రిటిక్స్.. చూసుకుని స్లో గా మంచి సినిమాలు మాత్రమే సెలెక్ట్ చేసి చేయవచ్చుగా.. ఎక్కువ చేస్తే ఇలాగే ఫ్లాప్స్ ఎక్కువగా వస్తాయి అని కామెంట్స్ చేసేవారు. కానీ ఎంతమంది ఎన్ని అన్నా రవితేజ ఒక స్కూల్ లో వెళ్ళేవాడు.

See also  Rajamouli : రాజమౌళి రమా పెళ్ళిలో అంత ట్విస్ట్ ఉందట..

after-pawan-kalyan-he-will-go-with-ravi-teja

అదేమిటంటే దొరికిన అవకాశాన్ని దొరినట్టు వాడుకుంటాడు. రవితేజకి ఒక లెక్క బాగా తెలుసు. అదేమిటంటే.. తనేమి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రాలేదు. అలాగే చిన్న వయసులో కూడా హీరో అయిపోలేదు. అందుకని తన దగ్గర ఉన్న టైం తక్కువ, ఛాన్సెస్ తక్కువ.. అందుకని తన ట్యాలెంట్ కి ఎన్ని ఆఫర్స్ వస్తే, అన్ని చేసుకుంటూ పోతాడు. అందుకే రవితేజ ఒకొక్కసారి ఏడాదికి మూడు సినిమాలు కూడా చేస్తూ ఉంటాడు. అదే అతని స్పెషల్.

after-pawan-kalyan-he-will-go-with-ravi-teja

ఈ ఏడాది రవితేజ రావణాసుర అనే సినిమాతో సుదీర్ వర్మ దర్శకత్వంలో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కిక్ సినిమా అంత హిట్ అవుతాదని అభిమానులు అనుకుంటున్నారు. అలాగే వంశీ ( After Pawan Kalyan he will go with Ravi Teja ) దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర రావు కూడా సిద్ధం అవుతుంది. ఇదిలా ఉంటె షాక్, మిరపకాయ ఈ రెండు రవితేజ హీరోగా చేసిన సినిమాలు మనకు గుర్తున్నాయి. వీటిని హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.

See also  Big Boss: బిగ్ బాస్ లో కొత్త రూల్స్.. కంటెస్టెంట్ లకి చుక్కలే..

after-pawan-kalyan-he-will-go-with-ravi-teja

ఇప్పుడు ముచ్చటగా మూడవ సినిమా హరీష్ శంకర్ తో రవితేజ చెయ్యడానికి సిద్ధం అవుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే నిజం అయితే హరీష్ శంకర్ రవితేజ తో హ్యాట్రిక్  క్కొట్టబోతున్నట్టే. అయితే హరీష్ శంకర్ ప్రస్తుతం  పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరవాత రవితేజాతోనే అని ప్రచారాలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ తరవాత పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న సినిమా ఇదే. పవన్ కళ్యాణ్ తరవాత రవి తేజ తో చేస్తాడు అనేది ఎంతవరకు నిజమో చూడాలి.

See also  Samantha: డబ్బు చేతిలో పడిందా అంతే..? ఎంత మంది ఉన్నా అలాంటి సీన్లు చేయడానికి సమంత సర్వం అర్పింస్తుందట..