Home Cinema Chiranjeevi – Surekha: వెక్కి వెక్కి ఏడ్చిన సురేఖ.. ఆ ఇద్దరు హీరోయిన్ల విషయంలో షూటింగ్...

Chiranjeevi – Surekha: వెక్కి వెక్కి ఏడ్చిన సురేఖ.. ఆ ఇద్దరు హీరోయిన్ల విషయంలో షూటింగ్ స్పాట్ లో దొరికిపోయిన చిరంజీవి!

Chiranjeevi – Surekha: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. అందుకే ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం ఎదో లోకంలో విహరిస్తున్నట్టు ఉంటాది. నటీ నటులు ఈ ప్రపంచం దూరం అయితే జీవితంలో కళాకాంతి పోయినట్టు ఫీల్ అవుతారు. అలాగే సినిమా రంగంలో ఉన్నవారిపై రూమర్స్ (Surekha got angry on Chiranjeevi because he have love affair with those both heroines)  కూడా ఎక్కువగానే ఉంటాయి. పాపం ఎంత నిమ్మదిగా ఉన్న కూడా రూమర్స్ నుంచి తప్పించుకోవడం అంటే కష్టమనే అనుకోవాలి. మోగా స్టార్ చిరంజీవి మీద కూడా గ్యాసిప్స్ వచ్చేవి. వాటితో ఆయన మామూలు ఇబ్బందులు పడలేదు.

See also  Actress Tabu: ఏంటి.. నాగార్జున తోనే కాకుండా టబు ఆ విలన్ తో కూడా ఎఫైర్ పెట్టుకుందా.?

surekha-got-angry-on-chiranjeevi-because-he-have-love-affair-with-those-both-heroines

అసలు చిరంజీవి వచ్చిన తరవాతనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో కలసి హుషారుగా డాన్స్, స్టెప్స్ వెయ్యడాలు స్టార్ట్ అయ్యాయని అనుకోవచ్చు. రెండు దశాబ్దాలుగా నటించిన చివరంజీవి సరసన ఎందరో హీరోయిన్స్ నటించారు. కానీ అప్పట్లో మాధవి, రాధ ఈ ఇద్దరి హీరోయిన్స్ తో చిరంజీవి కెమిస్ట్రీ చాలా బాగుండేది. దానితో చిరంజీవికి వీళ్ళిద్దరితో ఎదో లింక్ ఉందంటూ గ్యాసిప్స్ బాగా వచ్చేవి. చిరంజీవి చాలా మొహమాటం, నిమ్మదితనం ఉన్న మనిషి కాబట్టి అవి పెద్దగా పట్టించుకునేవారు కాదు.

See also  Just Miss: ప్రభాస్ - శ్రీలీల కాంబినేషన్ లో కొద్దిలో మిస్ అయిన సినిమా ఏంటో మీకు తెలుసా.?

surekha-got-angry-on-chiranjeevi-because-he-have-love-affair-with-those-both-heroines

రాధ, మాధవిలతో చిరంజీవి రొమాన్స్ అంటూ వచ్చే గాసిప్స్ చాలాకాలమే వచ్చాయి. వీటికి సురేఖ చాలా హర్ట్ అయ్యేదంట. ఆ తరవాత రాధికతో కూడా చిరంజీవికి ప్రేమాయణం నడుస్తుందని జిసిప్స్ మొదలయ్యాయి. దానితో ఇక సురేఖ సహనం కోల్పోయి, చిరంజీవిపై (Surekha got angry on Chiranjeevi because he have love affair with those both heroines ) అలిగిందట. చిరంజీవి అలాంటి రూమర్స్ పట్టించుకోకు,నేను నీవాడిని అలాంటిది ఏమి లేదు అని చెప్పినా కూడా.. సురేఖ మాత్రం చాల బాధపడుతూ ఉండేదంట. ఇక భార్య బాధని చూడలేని చిరు ఒక నిర్ణయం తీసుకున్నాడు.

See also  Nani - Hi Nanna : హాయ్ నాన్న రిజల్ట్.. ఆ హీరోయిన్ పై నాని ఫీలింగ్ ఇలా అవుట్..

surekha-got-angry-on-chiranjeevi-because-he-have-love-affair-with-those-both-heroines

అదేమిటంటే.. రూమర్ల నేపథ్యంలో షూటింగ్ స్పాట్ కి చిరంజీవి నేరుగా సురేఖ ని తీసుకుని పోవడంతో.. అక్కడ పరిస్థితి పూర్తిగా అర్ధం చేసుకున్న సురేఖ బయట రూమర్లు విని చిరంజీవిని అనుమానించినందుకు చాలా బాధపడడమే కాకుండా కళ్ల నీళ్లు కూడా పెట్టుకుంది అంట.. ఇవన్నీ చూసిన అల్లూరామలింగయ్య ఇవన్నీ సినిమా వాళ్లకి కామన్ అమ్మ అని సర్ది చెప్పడంతో.. అప్పటి నుండి సురేఖ బయట పుకార్లని నమ్మడం మానేయడంతో పాటు.. పుకార్లు పుట్టించే మాధ్యమాల కి పూర్తిగా దూరంగా ఉంటోంది అంట.