Home Cinema Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రముఖ హీరో దగ్గర అప్పుతీసుకుని 20 సంవత్సరాలు అయినా.. ఇంకా...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రముఖ హీరో దగ్గర అప్పుతీసుకుని 20 సంవత్సరాలు అయినా.. ఇంకా ఆ అప్పు తీర్చలేదు అంట.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే.. ఆ పేరులోనే ఎంత పవర్ ఉంటాదో ఆయన అభిమానుల ద్వారా ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాము. పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలో అడుగు పెట్టినప్పటికీ, తరవాత ఆయన ఒక్కరూ ఒకవైపు అయితే.. మెగా ఫ్యామిలి మొత్తం మరొక వైపు అన్నంత క్రేజ్ తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan took money from that top hero but not paid return ) అటు హీరోగానే కాకూండా మరో పక్క రాజకీయ నాయకుడిగా కూడా తన సత్తాని చాటుకుంటున్నారని తెలిసినదే.

See also  Varun Tej - Lavanya engagement : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ ఫొటోస్ మరియు సందడి చేసిన స్టార్స్..

pawan-kalyan-took-money-from-that-top-hero-but-not-paid-return

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా అదొక డిఫరెంట్ క్రేజ్ ని క్రియేట్ చేస్తాది. అలాంటిది పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో దగ్గర 20 సంవత్సరాల క్రితం అప్పు చేసి, ఇంత వరకు ఇవ్వలేదు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదు అనేది ఆశ్చర్యంగా ఉంది కదా? ఇంతకీ ఎవరా హీరో అంటే రామ్ చరణ్. అసలు రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్ ఎందుకు బాకీ అయ్యాడంటే..

See also  Raashii Khanna: బడా ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళవలసిన రాశీ ఖన్నా ఆ హీరో ప్రేమ వల్లే మోసపోయిందా.?

pawan-kalyan-took-money-from-that-top-hero-but-not-paid-return

2017 లో రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా వీళ్ళ ముగ్గిరితో యాంకర్ సుమ ఇంటర్వ్యూ తీసుకుంది. అప్పుడు చిరంజీవి ఇలా చెప్పారు.. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan took money from that top hero but not paid return ) రామ్ చరణ్ దగ్గర అప్పు చేసాడు, ఇంకా ఇవ్వలేదు కూడా అని చెప్పారు. అప్పుడు సుమ పవన్ కళ్యాణ్ ని అడగ్గా అవును నేను రామ్ చరణ్ దగ్గర అప్పుచేసాను అని చెప్పాడు.

See also  Chiranjeevi & BalaKrishna: బాలకృష్ణ అంటే చిరంజీవికి అంత ఇష్టమా.. ఆనందంలో ఫాన్స్..

pawan-kalyan-took-money-from-that-top-hero-but-not-paid-return

నేను సినిమాలు చేస్తున్నా కూడా డబ్బులు చేతిలో ఉండేవి కాదు, నా ఖర్చులకి వదిన్ని అడిగితే, సినిమాలు చేస్తున్నావు ఇంకా నన్ను డబ్బులు అడుగుతావేమని అంటాదని భయంతో అడిగేవాడిని కాదు. అప్పుడు రామ్ చరణ్ దగ్గర డబ్బులు ఉండేవి అందుకే తన దగ్గర అడిగి తీసుకున్నాను. కానీ తిరిగి ఇవ్వడం అవ్వలేదు. ఇప్పుడు తను కూడా హీరో అయిపోయాడు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ అన్నాడు. రామ్ చరణ్ కి పవన్ అలా డబ్బు ఎగ్గొట్టారు పాపం..