Home Cinema Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ లో మూడు పెళ్లిళ్లపై క్లారిటీ..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ లో మూడు పెళ్లిళ్లపై క్లారిటీ..

Clarity on three weddings in the Akkineni Family

Akkineni Family: ఈరోజుల్లో పెళ్లి అనగానే అది ఎంత వైభవంగా జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సెలబ్రిటీస్ ఇళ్లల్లో పెళ్లి అంటే కొన్ని రోజుల ముందు నుంచి నెలలు పాటు దానిపై అనేక వార్తలు, అనేక సెలబ్రేషన్స్, అప్డేట్స్ ( Clarity on three weddings in the Akkineni Family ) వస్తూనే ఉంటున్నాయి. అలాగే అక్కినేని కుటుంబంలో నాగచైతన్య, సమంత పెళ్ళంటే అప్పట్లో చాలా ఆనందించారు. వాళ్ళ పెళ్లిని ప్రతి సినీ అభిమానులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, అక్కినేని కుటుంబం అందరూ కూడా ఎంతగానో ఎంజాయ్ చేశారు. దురదృష్టం ఆ జంట ఎంతో కాలం కలిసి ఉండలేకపోవడం మనందరికీ తెలిసిందే.

Clarity on three weddings in the Akkineni Family

సాధారణంగా సినిమా రంగంలో ఉన్న వారిపై అనేక రూమర్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎంతవరకు నిజం ఉంటుంది అనేది చెప్పుకోలేము. ఒక్కొక్కసారి రూమర్స్ కూడా నిజాలు అయిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ( Clarity on three weddings in the Akkineni Family ) నిహారిక విడాకులు తీసుకోబోతుంది. భర్త నుంచి విడిపోతుంది అంటూ మొదట్లో అనేక వార్తలు వచ్చాయి. వాటిని కేవలం రూమర్స్ మాత్రమే అని కొట్టి పడేసాం. కానీ తర్వాత కొంతకాలానికి అదే నిజమై ముందుకు కనిపించింది. ఇప్పుడు మరొక రూమర్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అది అక్కినేని కుటుంబం పై వస్తుంది.

See also  Rashmika : అసలు రష్మిక లో ఇలాంటి కోణం ఒకటి ఉందని మీకు తెలుసా?

Clarity on three weddings in the Akkineni Family

అక్కినేని ఇంట్లో అక్కినేని నాగచైతన్య – సమంత పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయి ఒంటరిగా ఉండడం జరుగుతుంది. అలాగే అఖిల్ కూడా శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని.. ఆ తర్వాత దాన్ని బ్రేకప్ చేయడం జరిగింది. అలాగే నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ కూడా నటుడు చరణ్ రెడ్డిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ( Clarity on three weddings in the Akkineni Family ) కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోవడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు ఆ ఇంట్లో పెళ్లికి రెడీగా ఉన్నారు. అందుకని వీళ్ళ ముగ్గురు పెళ్లిళ్లు ఒకేసారి చేస్తున్నారని, ఆగస్టులో వీరు పెళ్లి నిమిత్తం ముగ్గురికి ఎంగేజ్మెంట్ కూడా ఒకసారి చేస్తున్నారని, ఆ తర్వాత పెళ్లిళ్లు కూడా ఒకేసారి చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

See also  Deepika Padukone: ఆస్కార్ అవార్డ్స్ లో అనౌన్సమెంట్ చేస్తూ దీపికా పడుకోణె ఫీలింగ్స్ చూసి మీ కామెంట్ ఏమిటి?

ఈ రూమర్ లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. కొందరు నెటిజన్లు అయితే ఎంతో క్లారిటీగా అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురు పెళ్లిళ్లు ఒకేసారి జరగవు. అక్కినేని నాగార్జున ఏ పని చూసినా కూడా ఆచి,తూచి, ఆలోచించి, టైం తీసుకుని ఏ పనైనా చేసే మనిషి. అలాంటిది ముగ్గురు పెళ్లిళ్లు ఒకేసారి సంబంధాలు చూసేసి, ఒకేసారి పెళ్లిళ్లు చేసే అవకాశం లేదని, ఇది కేవలం చాలా దారుణమైన రూమర్ అని, ఇది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదని కొందరు నెటిజనులు, సినీవర్గాలు గట్టిగా అనుకుంటున్నారు. మరి చూడాలి.. అతి తొందరలో ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని అభిమానులందరి ఆనందానికి అవధులు ఉండవు.

See also  Bala Krishna: నన్ను ఆంటీ అనుకుంటున్నారా.? అంటూ బాలయ్య చిత్రాన్నే చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?