Home Cinema Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి డీటెయిల్స్..

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి డీటెయిల్స్..

when-jr-ntr-will-enter-ap-politics

Jr NTR : తెలుగు సినిమా రంగంలో నందమూరి వంశం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు ( Jr NTR will enter AP politics ) ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టం. అక్కడినుంచి జూనియర్ ఎన్టీఆర్ విపరీతమైన బిజీ అయిపోయి.. తన ప్రాజెక్టు తర్వాత ప్రాజెక్టులు ఒప్పుకుంటూ వాటిని కంప్లీట్ చేసుకునే బిజీలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే.

Jr-NTR-politics-entry

దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా,కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాపై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు ఉండడమే కాకుండా.. ఈ సినిమా ( Jr NTR will enter AP politics ) ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పై విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎందుకు పాల్గొనలేదు,రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడు, అసలు రాజకీయ పరిస్థితుల గురించి ఏమీ ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నిస్తున్నారు.

See also  Varun Tej : లావణ్య కంటే ముందు నేను వరుణ్ లవర్ ని అంటూ ముందుకొచ్చిన స్టార్ హీరోయిన్.. దీనితో మెగా ఫ్యామిలీ..

Jr-NTR-politics-entry-details

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఏ రకంగా స్పందించకుండా మౌనంగా ఉంటె అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని ( Jr NTR will enter AP politics ) మీద విపరీతంగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ మీద నెగిటివ్గా కామెంట్లు చేస్తున్నారు. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఏ రకంగా స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి రాజీవ్ కనకాల కామెంట్స్ అంటూ వార్తలు వస్తున్నాయి.

See also  Jr.NTR: ఎన్టీఆర్ సినీ కెరియర్ నాశనమవ్వడానికి కారణం.! ఆ హీరోయిన్ తో ప్రేమలో పడడమేనా.?

Jr-NTR-politics-entry-details-comments

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ చేతిలో కంటిన్యూస్గా 5 సంవత్సరాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయపరంగా ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రచారానికి తిరగడం జరిగింది. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. అంతేకాకుండా ఆయన రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే డైరెక్ట్గా ఏదో ఒకరోజు చెప్తారు. అంతేగాని ఎవరికి వాళ్ళు ఏదో రకంగా ఊహించేసుకోవాల్సిన పనిలేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తాడు అన్న విషయం అర్థం అవుతుంది. ఈ రకంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన రాజకీయ ప్రవేశ డీటెయిల్స్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు నెటిజనులు..