Home Cinema Soina Agarwal: సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ విడిపోవడానికి కారణం ఆ హీరోయిన్ పెట్టిన చిచ్చే...

Soina Agarwal: సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ విడిపోవడానికి కారణం ఆ హీరోయిన్ పెట్టిన చిచ్చే కారణమా.? అందువల్లే విడాకులు తీసుకున్నారా.?

Heroine Sonia Agarwal: సోనియా అగర్వాల్ మన తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు అంతగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ ఆమె పేరు చెప్పడం కంటే 7/g బృందావన్ కాలనీ హీరోయిన్ అంటే ప్రతి ఒక్కరికి ఇట్టే సెకండ్ లో గుర్తొచ్చేస్తారు. ఎందుకంటే ఆ ఒక్క చిత్రం తో ఈ అమ్మడు రాత్రి కి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కానీ.. ఆ తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. సినీ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ వైవాహిక బంధంలో మాత్రం కాస్త ఇబ్బందులు పడిందనే చెప్పాలి. ఎందుకంటే 7/g బృందావని కాలనీ కంటే ముందే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఓ చిత్రంలో నటించిన దగ్గర ఈ వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఏమైందో తెలియదు వీళ్ళ ప్రేమకు బ్రేక్ పడింది.

See also  Skanda : స్కంద హిట్ కొట్టాలంటే రామ్ అంత పని చేయాలా?

is-sonia-agarwal-selva-raghavans-reason-for-breaking-up-with-the-heroine-is-that-why-you-got-divorced

కాగా ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వాళ్ళ అన్నయ్య డైరెక్టర్ సెల్వరాగవన్ అనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు వీళ్ళిద్దరి మధ్యల తలెత్తిన పలు కారణాల చేత వీళ్ళు పట్టుమని పది కాలాలపాటు కాపురం చేయకుండా నాలుగు సంవత్సరాలు లోనే విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే సోనియా అగర్వాల్ (Heroine Sonia Agarwal) సెల్వ రాఘవన్ విడిపోవడానికి అసలు సిసలైన కారణమేంటనేది ఒక విషయం అయితే మనకి తెలిసింది. ఇక అది ఎందుకంటే ఆ స్టార్ హీరోయిన్ వల్లే వీళ్లిద్దరి కాపురం కూలిపోయింది అంటూ.. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్న సమయంలోనే ఆ హీరోయిన్ పేరు బయటికి రావడం గమనార్హం.

See also  Balagam - Virupaksha : బలగం విరూపాక్షలో వాళ్లిద్దరూ ఆ ఒక్కదాన్నే నమ్ముకుని కోట్ల డబ్బు రాబట్టారు.. ట్రై చేస్తే పోలా?

Yuganiki Okkadu

ఇక ఆ సమయంలో ఆ హీరోయిన్ పేరు మీద వినిపించింది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆండ్రియా. మళ్లీ ఆ హీరోయిన్ ఎక్కడిది బాబు కొత్త కొత్త హీరోయిన్లను పట్టుకొస్తున్నావు అనుకోవచ్చు కానీ ఈ హీరోయిన్ కూడా మనకు పరిచయమే.. హీరో కార్తీ నటించినటువంటి యుగానికి ఒక్కడు చిత్రంలో నటించిన కార్తీ సరసన రీమాసేన్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది సెల్వరాఘవన్ కాగా హీరోయిన్ ఆండ్రియా తో చాలా చనువుగా ఉంటూ ఆమె తో డేటింగ్ కి వెళ్ళాడట. ఈ విషయం తెలుసుకున్న సోనియా అగర్వాల్ ఇంట్లో గొడవలు మొదలు పెట్టిందట

See also  Prabhas : ప్రభాస్ ని రేప్ చేస్తానన్న ప్రముఖ నటి..

Andrea

ఇక ఆ గొడవలు కాస్త పెద్దవిగా మారుతూ నిత్యం ఇదే కొనసాగేదట. అయినప్పటికీ లేడీస్ మాన్ గా కోలీవుడ్ లో పేరు ఉన్న సెల్వ రాఘవన్ తన కింద పని చేసే ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్లను అలాగే తన సినిమాలో చేసే హీరోయిన్ల తో క్లోజ్ గా ఉండడం చూసి ఇదంతా నచ్చని సోనియా అగర్వాల్ భర్తతో గొడవ పెట్టుకుని మరి చివరకు విడాకులు తీసుకుంది. అలా వీళ్ళిద్దరూ విడిపోవడానికి విడాకులు తీసుకోవడానికి గల కారణం చిత్రంలో నటించిన హీరోయిన్ ఆండ్రియా పేరు అప్పట్లో బాగా వినిపించిందట. దాంతో ఆమె వల్లే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు అనే వార్త అయితే బాగా హల్చల్ చేసింది.