Home Cinema `అలాంటి పనులు చేసింది గనుకే స్టార్ హీరోయిన్ అయ్యిందా´ మిల్కీ బ్యూటీ తమన్నాలో ఇంత విషయం...

`అలాంటి పనులు చేసింది గనుకే స్టార్ హీరోయిన్ అయ్యిందా´ మిల్కీ బ్యూటీ తమన్నాలో ఇంత విషయం దాగి ఉందా.?

Milky Beauty Tamannaah: అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా లోనూ అటు వైపు మీడియా లోనూ విపరీతంగా వైరల్ అవుతున్న విషయం. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో తన దైన శైలిలో ఎన్నో చిత్రాలలో నటిస్తూ రెండు దశాబ్దాలు కాలంగా కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా కోలీవుడ్ మరియు వాటి బాలీవుడ్ లలో వరుసగా చిత్రాల్లో నటిస్తూ విజయపజాలకు సంబంధం లేకుండా, కుర్ర హీరోయిన్లకు సైతం పోటీగా దూసుకుపోతున్న మిల్క్ బ్యూటీ తమన్న గురించే ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు.

has-she-become-a-star-heroine-because-she-has-done-such-things-is-there-something-hidden-in-the-milky-beauty-tamannaah

ఈ అమ్మడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతగా భారీ స్థాయిలో పాపులాటి దక్కించుకుందో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ తమన్నా ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ గా మారడానికే కారణమేమైనా ఉందా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు మరియు ఆమె స్నేహితులు. మరి ఆ కారణమేంటి.? ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. తమన్నాకి మొదటి నుండే ఓ అలవాటు ఉండేదట.. అదేంటంటే తమన్నాని నువ్వు ఆ పని చేయలేవని ఆమె ముందు ఎవరైనా అంటూ అందుకు నువ్వు అర్హురాలికి కాదు నీకు ఆ పని చేత కాదు అని ఎవరైనా అంటే కచ్చితంగా అది ఎంత పెద్ద కష్టమైనా పని అయినా కచ్చితంగా చాలా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేదట.

See also  Nagababu : మెగా ఇంట్లో అన్నదమ్ముల గొడవల్లో.. వాళ్ళ వదిన ఎలాంటిదో పబ్లిక్ గా బయటపడిన నాగబాబు..

has-she-become-a-star-heroine-because-she-has-done-such-things-is-there-something-hidden-in-the-milky-beauty-tamannaah

ఇప్పటికే ఇది ఎన్నో విషయాలు కూడా అయింది. ఇదే కాకుండా కేవలం నటనే మాత్రం కాకుండా చిన్న తనంలో తన చదువు విషయంలో కూడా చాలా మంది నీ వల్ల కాదు నువ్వు చదవలేవంటూ వెక్కిరించేవాళ్లట. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికైనా సరే మంచి మార్కులు తెచ్చుకునేదట. ఇక తన స్నేహితుల సైతం నీకు అందం ఉంది గాని తప్ప నటన లేదు నువ్వు ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెట్ కాలేవంటూ ఎన్నో సార్లు ఆమెని ఏడిపించ సాగారట.. దీనికి బదులుగానే తమన్నా మోడలింగ్ చేసి మరి ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టి తన అందంతో, నటనతో ప్రస్తుతం కోట్లాది మంది ప్రేక్షకులను కైవసం చేసుకుంది.

See also  Nithya Menon: దర్శక, హీరోలతో ఏకంగా అది కావాలంటూ నోరు జారిన నిత్యమీనన్..

has-she-become-a-star-heroine-because-she-has-done-such-things-is-there-something-hidden-in-the-milky-beauty-tamannaah

నిజానికి ఇది బాడ్ హాబిట్ అనేది చెప్పాలి. ఎందుకంటే మన జీవితంలో మనకు నచ్చిన విధంగా బతకాలి. ఒకరి కోసం ఒకరేదో అన్నారని వాళ్ల కోసం మనం మనకి ఇష్టమైన మన పద్ధతిలో మార్చుకోవడం సరికాదు మరి మిల్కీ పాప తెలుసి ఇలాంటి నిర్ణయం చేసిందో లేక తెలియకనో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇక లైఫ్లో తమన్నా సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం అగ్ర హీరోయిన్ల జాబితాలో ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఆమె కూడా ఒకరిగా ఇండస్ట్రీని ఏలేస్తుందని చెప్పాలి. ఇటీవలే ఆమె నటించిన చిత్రం జైలర్ భారీ స్థాయిలో హిట్ కొట్టింది. ఇక ఈ మిల్క్ బ్యూటీ (Milky Beauty Tamannaah) కి ఇండస్ర్టీ ఏదనేది సంబంధం లేదు వరుసగా అవకాశాలు వచ్చి ఆమె చెంత చేరుతూనే ఉన్నాయి. అట్లుందది మరి మిల్కీ బ్యూటీ అంటే..