Home Cinema Niharika divorce : నిహారికాకి విడాకులు ఇప్పించిన వ్యక్తిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Niharika divorce : నిహారికాకి విడాకులు ఇప్పించిన వ్యక్తిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

comments-on-the-person-who-is-an-advocate-of-the-niharika-divorce-case

Niharika divorce : ఇప్పుడు ఎక్కడ చూసినా నిహారిక గురించే మాట్లాడుకుంటున్నారు. మెగా కుటుంబంలో మెగా డాటర్ డేరింగ్ ఉన్న అమ్మాయి.. సినిమా రంగంలో తొలిసారిగా అడుగుపెట్టి మెగా కుటుంబం నుంచి కూడా ఒక ఆడపిల్ల సినిమా రంగంలో అడుగు పెట్టిందని ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన నిహారిక గురించి ( Advocate of the Niharika divorce case ) కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిహారిక పెళ్లి చైతన్య అనే వ్యక్తితో ఎంతో ఘనంగా మెగా కుటుంబం చేయడం జరిగింది. ఆమె పెళ్లి వేడుకలు రీసెంట్ గానే జరిగినట్టు.. ఆమె పెళ్లికూతురుగా ఎంతో ముచ్చటగా కనిపించిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

comments-on-the-person-who-is-an-advocate-of-the-niharika-divorce-case

అలాంటిది గత కొంతకాలంగా నిహారిక ఆమె భర్తతో విడిపోతుందని.. విడాకులు తీసుకోబోతుందని అనేక వార్తలు వస్తూనే ఉండేవి. సోషల్ మీడియాలో వాళ్ళిద్దరూ ఫొటోలు రిమూవ్ చేశారని అందుకే ఇలా అనుమానస్పదంగా ఉందని ఎన్నో వాస్తుల చక్కెరలు కొట్టాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియక ( Advocate of the Niharika divorce case ) ఎవరికి వారు ఇందులో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేవరకు పట్టించుకోలేదు. అలాగే తన సొంత అన్న వరుణ్ తేజ్ నిశ్చితార్థం కూడా నిహారిక సింగల్ గా రావడంతో అప్పటితో అందరికీ అనుమానం అయితే ఫిక్సయింది కానీ.. అప్పటికి కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకపోవడంతో చేసేదేమీ లేక ఎదురు చూస్తూనే ఉన్నారు.

See also  Jr.NTR: ఎన్టీఆర్ సినీ కెరియర్ నాశనమవ్వడానికి కారణం.! ఆ హీరోయిన్ తో ప్రేమలో పడడమేనా.?

comments-on-the-person-who-is-an-advocate-of-the-niharika-divorce-case

అయితే నిహారిక విడాకులు తీసుకుంటుంది అన్న విషయాన్ని ఇంతకాలం దాచినప్పటికీ ఇప్పుడు మాత్రం అఫీషియల్ గా ఆమె విడాకులు తీసుకుందని బయటకు చెప్పేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మెగా కుటుంబానికి ఈ శాపం ఏమిటని ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరికీ విడాకులు ఎక్కడ తీసుకున్నారు ఎవరి సమక్షంలో తీసుకున్నారు. అడ్వకేట్ ఎవరు ( Advocate of the Niharika divorce case ) అని జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే నిహారిక విడాకులు ఇప్పించిన అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అని తెలిసింది. ఇతనే ఇంతకాలం ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్తగా పని అయ్యే వరకు గుప్తంగా ఉంచాడు. అసలు ఇతను ఎవరు? మెగా ఫామిలీ కి ఏమౌతాడు? ఎందుకంత సీక్రెట్ గా ఉంచాడు? అనే అనుమానాలు నెటిజనుల్లో మొదలయ్యాయి.

See also  Aishwarya Rai : ఆ కారణంగా వాళ్ళ నుంచి అన్ని లీగల్ నోటీసులు అందుకున్న ఐశ్వర్య రాయ్ ఎం చేసిందంటే..

comments-on-the-person-who-is-an-advocate-of-the-niharika-divorce-case

కళ్యాణ్ దిలీప్ సుంకర మొదటి నుండి స్ట్రాంగ్ మెగా ఫామిలీ అభిమాని, పవన్ కళ్యాణ్ కి అయితే పరమ భక్తుడు.. నాగ బాబుకి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఈ కళ్యాణ్ దిలీప్ సుంకర ది భీమవరం అవడం, పవన్ కళ్యాణ్ భీమవరం నుండి MLA గా , నాగబాబు నర్సాపురం నుండి MP గా పోటీ చేసినప్పుడు అనేక రాజకీయ పనులు ఈ దిలీప్ సుంకరే చూసుకున్నాడు. పైగా జనసేన సోషల్ మీడియా లో అత్యంత ఆక్టివ్ గా కళ్యాణ్ దిలీప్ సుంకర ని పూర్తిగా నమ్మి మెగా ఫ్యామిలీ ఈ కేసు అప్పజెప్పింది. నిహారిక విడాకుల గురించి సోషల్ మీడియాలో అనేక వదంతలు వచ్చాయి, ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలియదు కూడా…. ఈ వదంతులకి కారణం కళ్యాణ్ దిలీప్ సుంకరే అని , అతనంటే గిట్టని జనసేన పార్టీ వాళ్లు, ఇతర పార్టీ వాళ్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు..