Home Cinema Amala: చైతు విషయంలో సామ్ ను తెగ తిట్టేస్తున్న నెటీజన్లు.. చాలా మంచి పని చేసారంటున్న...

Amala: చైతు విషయంలో సామ్ ను తెగ తిట్టేస్తున్న నెటీజన్లు.. చాలా మంచి పని చేసారంటున్న అమల.

Akkineni Amala: నిత్యం మనం చూస్తూనే ఉంటాము.. వారానికి తక్కువలో తక్కువ మూడు నుండి నాలుగు వార్తలు కచ్చితంగా సమంత, నాగ చైతన్య గురించి కచ్చితంగా వినిపిస్తూనే ఉంది. అలా నిత్యం ఏదో ఒక వార్త ఏదో ఒక రకంగా అక్కినేని కుటుంబం నుండి వస్తూనే ఉంటుంది. అలా వీరి గురించి ఈ చిన్న విషయం వచ్చిన సరే అది క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారుతూ ఎంతో దూరం వరకు వెళుతుంది. అలా ఇప్పటికే వీళ్ళ ప్రేమ విషయం ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాత విడాకుల విషయాల గురించి ఎన్నో రకాల వార్తల్లో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అలా ప్రస్తుతం మరొక తాజా వార్త కూడా వినిపిస్తుంది. అదేంటంటే అక్కినేని నాగార్జున భార్య అమల కూడా తాజాగా నాగచైతన్య సమంతల విడాకుల విషయం గురించి స్పందించిందట..

See also  Ravi Teja: రవితేజ ఎంత పని చేసావు.. తేడా వస్తే వీళ్ళ పరిస్థితి ఏమిటి?

viral-news-netizens-are-scolding-sam-about-chaitu-and-akkineni-amala

అయితే సమంత ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్ గా కొనసాగుతున్న కొద్ది రోజుల్లోనే నాగచైతన్యతో ప్రేమలో పడి ఆ తర్వాత పీకల్లోతు ప్రేమలో వీళ్ళిద్దరూ మునిగితేలుతూ పెళ్లి అనే బంధంతో ఒక్కటై అక్కినేని కోడలుగా మారిపోయింది. అయితే ఎప్పుడైతే ఆ పెద్దింటి ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళిందో ఆ క్షణం నుంచి సమంత రేంజ్ మరింతకు ఎదిగింది. కానీ ఆ స్థార్డమ్ ఎక్కువ రోజులు నిల్చుకోకుండా సమంత పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే విడాకులు తీసుకుని తన భర్త అక్కినేని నాగచైతన్యతో విడిపోయింది. ఇక ఆ తరువాత ప్రస్తుతం వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. అయితే సమంత విషయంలో నెటీజన్లు ఏ చిన్న విషయం దొరికినా కూడా ఓ రేంజ్ లో సమంతని ఉతికి ఆరేస్తున్నారు.

See also  Keerthy Suresh: ఆ ఒక్క తప్పు చెయ్యడం వల్లే కీర్తి సురేష్ సినీ కెరియర్ ఇలా మారిందా.?

viral-news-netizens-are-scolding-sam-about-chaitu-and-akkineni-amala

అలా సినిమాల్లో బిజీగా ఉంటూ విడాకుల అనంతరం ఎంజాయ్ చేస్తుందంటూ ఏ హీరోతో బయట ఎక్కడన్న కనిపించిన సరే సమంతను తిట్టని నాధుడే ఉండడు. ప్రతి ఒక్క నెటిజన్ కూడా ఆమెపై విరుచుకుపడుతున్నాడు. అలా తాజాగా సమంత నాగచైతన్య విడాకుల విషయంలో అమల కూడా స్పందిస్తూ.. నాగ చైతన్య సమంత విడాకులనేది ప్రతి ఒక్కరి ముందు జరిగిపోయాయి. అవేమీ రహస్యంగా జరగలేదు. వీళ్లిద్దరూ ఈ విషయాన్ని మీడియా ముందే వచ్చి చెప్పారు. మనకు తెలుసు బడా సెలబ్రిటీల విషయం గురించి ఏ చిన్న మేటర్ బయటికి వచ్చిన సరే దాన్ని నలుగురు నానా రకాలుగా చెప్పుకుంటూ పోతుంటారు.

See also  Mahesh Babu: మహేష్ బాబు సెల్ ఫోన్ రింగ్ టోన్ ఏంటో తెలిస్తే నవ్వి నవ్వి సచ్చిపోతారు..

viral-news-netizens-are-scolding-sam-about-chaitu-and-akkineni-amala

అలాగే సమంత నాగచైతన్య విషయం కూడా జరిగింది. అందుకే వాళ్ళు ఏమన్నా సరే మనం స్వీకరించాల్సిందే కాదా.. అందుకే ఎవరేమన్నా సరే స్వీకరించాల్సిందే అందుకే నేను వారు అనే మాటలకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు. వాటిని నేను కూడా అంగీకరించి సుస్వాగతిస్తున్నానంటూ.. అమల (Akkineni Amala) కూడా ఈ మాటలకు స్పందించింది. ఇక అమల మాట్లాడిన ఈ మాటలు కూడా నెట్టింట్ట వైరల్ అవ్వడంతో నాగచైతన్య విషయంలో సమంతని పరోక్షంగా అమలకు కూడా మెచ్చుకుంటుందని చాలామంది నిత్యం సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.