Home Cinema 90’s Web Series: అన్న చెల్లెళ్ళు గా నటించిన వీళ్ళు లవ్ లో పడ్డారు ఏంట్రా.?...

90’s Web Series: అన్న చెల్లెళ్ళు గా నటించిన వీళ్ళు లవ్ లో పడ్డారు ఏంట్రా.? ఇదెక్కడి దరిద్రం అంటున్న నెటిజన్స్..

90s-webseries-lead-cast-in-love-in-real-life-people-trolling

90’s Web Series: సినిమాల్లో నటించేటప్పుడు సాధారణంగా ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఒక బంధం అయితే ఉంటుంది. అలా ఒక చిత్రంలో ఒకలా అన్న మరియు చెల్లెలు మరొకచిత్రంలో లవర్స్ గా కూడా నటిస్తుంటారు. సినిమాలలో ఎలాంటి రిలేషన్ కలుపుకోకుండా బయట మాత్రం ఒక ప్రత్యేకమైన బంధాన్ని క్రియేట్ చేసుకుంటారు.

90s-webseries-lead-cast-in-love-in-real-life-people-trolling

ఇలాంటి పరిస్థితులను చెందినవారే 90 వెబ్ సిరీస్ (90’s Web Series) వాళ్లు కూడా. . ఇక ఈ వెబ్సైట్ విడుదలై అనుహిత్యమైన స్పందనను దక్కించుకుంది ఇక ఈ చిత్రంలో శివాజీ ఓ ముఖ్య పాత్రలో నటించి వెబ్ సిరీస్ ని విజయం వెళ్లడానికి సహాయం చేశాడు ఒక ఈ వెబ్ సిరీస్ లో నటించిన మౌళి వాసంతిక మనందరికీ తెలిసిందే.

See also  Nagababu : అమ్మాయిల విడాకులకు అసలు కారణం ఏమిటో ఊహించని రేంజ్ లో ఇన్నాళ్లకు మొత్తం బయట పెట్టిన నాగబాబు..

90s-webseries-lead-cast-in-love-in-real-life-people-trolling

ఇక ఇవాళ రేపు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేనిది ఎవరు చెప్పు అలాగే వీళ్ళు కూడా నిరంతరం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ తన అభిమానులకి ఎప్పటికప్పుడు ఫుల్ జోష్ని పంచుతూ ఉంటారు ఇక ఇటీవలే వసూలు పాల్గొన్న వీళ్లిద్దరి గురించి కొన్ని ఎక్స్ప్రెషన్స్ వైరల్ అవుతున్నాయి ఆ ఎక్స్ప్రెషన్స్ వలన వీళ్ళిద్దరూ అచ్చం లవర్స్ లాగే అనిపించాయట ఇక ఆ షోలో పాల్గొన్న వీళ్లిద్దరు ఒక సోఫాపై కూర్చున్నారు ఆ షోలో భాగంగా ఓ సింగర్ పాట పాడుతుంటే ఆ పాటలోని ఒక లిరిక్ కి వాసంతి మౌళి చూసి ంది ప్రస్తుతం ఆ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియా అంతటా విపరీతంగా వైరల్ అవుతుంది ట్రేనింగ్ కి గురయింది ఇక ఆ వీడియో చూసిన ప్రేక్షకులు అన్నా చెల్లెలు అనుకున్నారు కదరా మీ ఇద్దరూ ఇలా లవర్స్ అని అస్సలు ఊహించలేక పోతామంటూ రకరకాల ఫన్నీ రాస్తున్నారు