Home News Who is this honey rose : ఎవరు ఈ హనీ రోస్. వీరసింహరెడ్డిలో అదరహో...

Who is this honey rose : ఎవరు ఈ హనీ రోస్. వీరసింహరెడ్డిలో అదరహో అంటూ కేక పుట్టించింది.

ఎవరు ఈ హనీ రోస్. వీరసింహరెడ్డిలో అదరహో అంటూ కేక పుట్టించింది.

Who is this honey rose : 2005లో మళయాంలో విడుదలైన భాయ్ ఫ్రండ్ చిత్రం ద్వారా సినిమాలోకి రంగప్రవేశం చేసింది ఈ సుందరి.

హనీ రోజ్ వరగేసే అక్కడి మళయాలంతో పాటు ఇక్కడ తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది.

ఆలయం, ఈ వర్షం సాక్షిగా మొదలగు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలయ్యబాబు హిరోగా నటించిన విరసింహరెడ్డిలో హీరోయిన్ గా నటించింది.

హనీ రోజ్ ముద్దు పేరు పొన్నూ, మరొక పేరు ధ్వని హంసిని. 2005 లో తొలి చిత్రంలో నటించిన తను ఇప్పటికీ వచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజారనివ్వకుండా అందిపుచ్చుకుంటూ అంచెలంచలుగా ఎదుగుతూ తన ప్రయాణాన్ని ఇప్పటివరకు చేరేలా చూసుకుంది.

See also  లక్షల్లో ఆఫర్స్ చేసినా కేవలం వారి ఇద్దరి వల్లే జబర్దస్త్ వదిలేసిందా అనసూయ.?

అలా అందివచ్చిన అవకాశమే వీరసింహరెడ్డిలో బాలయ్య బాబు చెంత యాక్టింగ్ చేయడం.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రికార్డులు కొల్లగొట్టింది వీరమాస్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలచింది.

ఈ సినిమాలో యంగ్ బాలయ్య సరసన శృతి హసన్ నటిస్తే, సీనియర్ బాలయ్య సరసన హనీ రోజ్ నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను అబ్బుర పరిచారు.

మీనాక్షీ పాత్రలో తన అందంతో పాటు నటనతో కూడా అందరినీ మెప్పించింది.

See also  Bichagadu : ఈ బిచ్చగాడు దానం చేసిన డబ్బు ఎన్ని లక్షలు అంటే.. చివరికి కలెక్టర్..

ఈ మళయాల కుట్టి పొన్నూ, తను కేరళాలోని తొడుపుజా సైరో క్యాథలిక్ కుటుంబంలో సెప్టెంబర్ 5, 1991 లో జన్మించింది.

కమ్యునికేట్ ఇంగ్లీష్ లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పొందింది. హనీ రోజ్ ఎక్కువగా మళయాల, తమిళ మరియు కన్నడ చిత్రాల్లోనే కనిపిస్తూ ఉంటుంది.

2005 భాయ్ ఫ్రండ్ చిత్రం తర్వాత తనకంటూ ఓ పెద్ద హిట్టు తెచ్చిపెట్టిందంటే మాత్రం 2012 లో వచ్చిన త్రివేండ్రం లాడ్జ్ సినిమా తన కెరియర్ ను మలుపు తిప్పిందనే చెప్పాలి.

See also  Priyanka Chopra: తొలిసారి కూతురు ముఖాన్ని చూపెట్టిన హీరోయిన్.

ఇక తెలుగులో తన మెదటి చిత్రం విషయానికి వస్తే ‘ఆలయం’ అలాగే తమిళంలో తన మొదటి చిత్రం ముధల్ కనవే.

వీరసింహరెడ్డితో హనీ రోజ్ కి కావలసినంత మైలేజ్ మన తెలుగు ప్రేక్షకుల మదిలో సంపాదించుకుంది తన నటనతో, అందంతో మెస్మరైజ్ చేసేసింది. దీంతో తెలుగులో కూడా అవకాశాల పంట పండుతున్నట్లు తెలుస్తుంది. ఇటు నటనతో, అటు అందంతో ఇప్పటికే ఊపేస్తున్నందున ఆల్ రెడీ అవకాశాలు వస్తున్నట్లు టాక్శ. మరి చూడాలి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పాగా వేయముందో ఈ వయ్యారి.