Internet : ఇంటర్నెట్ ఈరోజుల్లో కళ్ళు తెరిచిన దగ్గరనుంచి నిద్రపోయే వరకు అన్ని వయసుల వారికి అత్యవసరమైనదే. ఇంటర్నెట్ లేదు అంటే మనిషి బ్రెయిన్ పనిచేయడం లేదు. ఫస్ట్ చేసే పని ఇంటర్నెట్ కనెక్షన్ ఏమైందో చూసుకొని దాన్ని బాగు చేయించుకునే పనిలోనే ఉంటున్నారు. ఎందుకంటే ( we can increase internet speed ) ఏ పని చేయాలన్నా, ఎవరిని పిలవాలన్నా, ఒక బజారు తెచ్చుకోవాలి ఏది కావాలన్నా కూడా.. వెంటనే దాని రిలేటెడ్ యాప్ ను ఓపెన్ చేయడం ఆర్డర్ పెట్టుకోవడం అంటే.. ఇవన్నీ ఇంటర్నెట్ తోనే లింక్ అయ్యి ఉంటాయి. దీనికి మనం చాలా ఆనందించాలి ఎందుకంటే పూర్వం ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత వాహనం ఉండాలి లేదా, రోడ్డు మీద నిలబడి చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఆటో గాని, టాక్సీ గాని దొరికితే ఎక్కి వెళ్లాలి. అయితే డబ్బున్న వాళ్ళు మాత్రమే డ్రైవర్ని పెట్టుకొని సొంత వెహికల్ పెట్టుకుని హాయిగా వెళ్లేవారు.
కానీ ఇప్పుడు అందరిదీ ఒకటే వైభవం ఉన్నట్టుంది.. చక్కగా ఇంటర్నెట్లో ఎక్కడికైనా వెళ్లాలంటే యాప్లో ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు ప్లేస్ నుంచి ఇంక ప్లేస్ కి పికప్ పెట్టుకుంటే వెహికల్ వస్తుంది. అది కూడా ఇష్టానుసారం ( we can increase internet speed ) వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి లేకుండా.. అక్కడ డిస్టెన్స్ ని బట్టి ఎంత అవుతుందో అంతే ఇవ్వచ్చు. ఏ రకంగా చూసుకున్న ఇంటర్నెట్ ప్రపంచం అద్భుతమైన ప్రపంచం అని అనుకోవాలి. ఇక ఇంటర్నెట్ అనేది సౌఖ్యాలు, ఎంటర్టైన్మెంట్ల కోసమే కాకుండా.. మనిషి బ్రతుకుతెరువుకి, అవసరానికి కూడా అదే ఆధారంగా ఉంది. చాలామంది ఉద్యోగస్తులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. ఇంత అత్యవసరమైన ఇంటర్నెట్ ఒక్కొక్కసారి చాలా స్లో అవ్వగానే.. చాలా విరక్తి, కోపం వచ్చేస్తుంటుంది. పని స్పీడ్ గా అవ్వకపోతే, ఇంటర్నెట్ సరిగ్గా పని చేయకపోతే చాలా లోటుగా ఉంటది.
అలాంటప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ గా రావాలంటే కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధలు మీరు తీసుకోవాలి . వైఫై రూటర్ని మనం ఈ గదిలో ఎక్కువ కూర్చొని ఇక్కడ ఆఫీస్ వర్క్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడే పెడదాం అని ఆలోచించకుండా.. వైఫై రూటర్ని ఎప్పుడూ కూడా హాల్లో ఓపెన్ గా ఉన్న ప్లేస్ లో పెట్టాలి. ఒక రూమ్ లో, ( we can increase internet speed ) ఒక కార్నర్ లో, ఒక మూలకి, దాని మీద మళ్ళీ ఏమైనా బాక్స్లు అవి పెట్టేసి క్లోజ్ చేస్తే.. ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లోగా వస్తాది. అదే హాల్లో ఓపెన్ ప్లేస్ లో రూటర్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాది. అప్పుడు అన్ని రూముల్లోకి ఇంటర్నెట్ వస్తాది.. అదే ఒక రూమ్ లో పెడితే ఇంకొక రూమ్ లోకి ఇంటర్నెట్ రావడం కష్టంగా ఉంటాది. కొన్ని ఇల్లు ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసుకుంటారు. అలాగ బహుళ అంతస్తులు ఉన్న ఇల్లులు కూడా ఇంటర్నెట్ రూటర్ ని మధ్యలో ఉన్న అంతస్తులో పెట్టుకొని..
హాల్లో ఓపెన్ గా పెట్టుకుంటే పై వాళ్లకి, కింద వాళ్లకి కూడా ఇంటర్నెట్ ఈజీగా వస్తుంది. ఇలా కొన్ని టెక్నిక్స్ ని వాడుకుంటూ ఇంటర్నెట్ యూజ్ చేస్తే చాలా స్పీడ్ గా వస్తాది. అలాగే రూటర్ ని దాని ప్లేస్ లో దాన్ని పెట్టడమే కాకుండా.. మనకి ఎంత స్పీడ్ కావాలో చూసుకొని.. అంత స్పీడ్ అందించే కెపాసిటీ ఉన్న రూటర్ను కొనుక్కొని.. మనం ఫిక్స్ చెయ్యాలి. లేదంటే మనం ఎక్కువ జీబి స్పీడ్ కి ఇంటర్నెట్ వాళ్లకు బిల్లు కట్టినా కూడా.. రూటర్ కి అంత స్పీడ్ ని మనకి అందించే కెపాసిటీ లేకపోతే.. నెట్ వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు కానీ.. మనకైతే ఆ స్పీడ్ మాత్రం రాదు. కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ గా రావాలి అంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ రూటర్ మీద ఉండాలి. ఇంటర్నెట్ స్పీడ్ మీకు ఎంత కావాలో డిసైడ్ అయ్యి.. అంత కెపాసిటీ ఉన్న మంచి రూటర్ కొనుక్కొని.. దాన్ని హాల్లో ఓపెన్ ప్లేస్ లో పెట్టుకుంటే ఇల్లు అంతటికీ కూడా ఇంటర్నెట్ చాలా బెస్ట్ స్పీడ్ లో వస్తాది.