Home Cinema Sreeleela : శ్రీలీలను కోరిక తీర్చమంటూ అసభ్యకర మెసేజ్లు చేస్తున్నది ఆ వ్యక్తా?

Sreeleela : శ్రీలీలను కోరిక తీర్చమంటూ అసభ్యకర మెసేజ్లు చేస్తున్నది ఆ వ్యక్తా?

was-that-person-sent-abusive-messages-to-sreeleela-is-it-true

Sreeleela : ఈ రోజుల్లో ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ మగాళ్లకు తీసిపోకుండా దూసుకుపోతున్నారు. ఇటు ఇంట్లో, అటు బయట కూడా వారి శ్రమను ఎక్కడ తగ్గించకుండా.. వారి కెరీర్ ని నిలబెట్టుకునేలా ఎంతో ట్యాలెంట్ పెంచుకుంటూ.. ఎందరికో ఆదర్శంగా బతుకుతున్న.. ఎందరో మహిళలు ఉంటున్నారు. అయితే ( abusive messages to Sreeleela ) ఆడవాళ్లు బయటకు వెళ్తే, ఏ రంగంలోనైనా ఏదో ఒక చిన్న సమస్య అనేది ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో అయితే మరి దారుణం. సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మనం ఎన్నో వార్తలు చూస్తూనే ఉన్నాం. సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే దర్శకులు, నిర్మాతలకు.. వాళ్ళు అడిగినవి ఇచ్చి.. సాటిస్ఫై చేయాలని ఎన్నోసార్లు ఎందరో చెప్పుకొచ్చారు.

was-that-person-sent-abusive-messages-to-sreeleela-is-it-true

ఇప్పుడు స్వయంగా హీరోయిన్ లే అలాంటివి జరుగుతున్నాయని వారి నోటితో వారు చెప్తుంటే.. వినే వాళ్ళు షాక్ అవ్వక తప్పడం లేదు. క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పడం మొదలుపెట్టిన తర్వాత ఎందరో ధైర్యంగా బయటికి ( abusive messages to Sreeleela ) వచ్చి వాళ్లకు జరిగిన అవమానాలను, అన్యాయాలను చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు శ్రీలీల ప్రజెంట్ హీరోయిన్స్ లో మంచి ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా శ్రీలీల మాట వినిపిస్తుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలు సరసన ఆఫర్స్ ని అందుకుంటుంది. అయితే ఇప్పుడు శ్రీలీల మీద కూడా అనేక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ తెగ హల్చల్ చేస్తున్నాయి.

See also  Sam - Sreeja: వీళ్ళ పచ్చని కొంపలలో కుంపటి రగిలించింది వాడేనా.? బయటపడ్డ సంచలన విషయాలు.!!

was-that-person-sent-abusive-messages-to-sreeleela-is-it-true

స్త్రీలను ఒక దర్శకుడు హింసిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. శ్రీలీల కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యని ఎదుర్కొంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పెద్దపెద్ద హీరోలతో.. దగ్గర దగ్గర 12 సినిమాలు ( abusive messages to Sreeleela ) అగ్రిమెంట్ ఇచ్చింది అంటే ఈమె మహా స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే. అయితే ఈమెకి ఒక దర్శకుడు కాల్ చేసి పదే పదే విసిగిస్తున్నాడంట. ఇంటికి రమ్మని నానా మాటలు అంటున్నాడంట. ఫోన్లో చాలా అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నాడంట. ఇక ఫోన్ బ్లాక్ చేస్తే కూడా వేరువేరు నెంబర్ నుంచి విసిగిస్తున్నాడంట. ఇంతకీ ఆ దర్శకుడు వయసు 50 సంవత్సరాలు ఉంటాయంట.

See also  Adivi Sesh-Supriya: కారులో అలా చేస్తూ మరొక సారి కెమరాలకు అడ్డంగా బుక్కైన అడవి శేష్ - సుప్రియ..

was-that-person-sent-abusive-messages-to-sreeleela-is-it-true

ఇక శ్రీలీల అతని టార్చర్ భరించలేక ఆమె తల్లికి చెప్పిందంట. ఆమె తల్లి శ్రీలీలకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి.. నేనున్నాన ధైర్యంగా, గట్టిగా అతనికి వార్ణింగ్ ఇవ్వమని చెప్పిందంట. దాంతో శ్రీలీల అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంట. మర్యాదగా నన్ను వదిలి పెట్టకపోతే.. నన్ను టార్చర్ పెడితే.. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని.. ఎట్టి పరిస్థితిలో ఆగేది లేదని గట్టిగా ఇవ్వడంతో.. అప్పుడు సద్దుమణిగాడంట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో? ఈ వార్త ఎంతవరకు నిజమో తెలీదు కానీ.. 50 ఏళ్ల వ్యక్త ఇంత అసహ్యంగా మెసేజ్ లు పెట్టి హింసిస్తున్నాడు అంటూ.. నెటిజనులు తెలియని ఆ వ్యక్తిని పై నానా కామెంట్స్ చేయగా.. 50 ఏళ్ళు వచ్చిన వాడికి ఇదేం పోయేకాలం అంటూ సినీ అభిమానులు అతన్ని తిట్టుకుంటున్నారు..