Home Cinema Venu Swamy : తొందరలోనే సమంతకు ఆ బాధ తప్పదు.. అంతా చైతు వల్లనే..

Venu Swamy : తొందరలోనే సమంతకు ఆ బాధ తప్పదు.. అంతా చైతు వల్లనే..

venu-swamy-comments-about-akkineni-naga-chaitanya-and-samantha

Venu Swamy : ఏ జంట అయినా ప్రేమించుకునేటప్పుడు కానీ, పెళ్లి చేసుకునేటప్పుడు గాని, కలిసున్నప్పుడు గాని వాళ్ళు ట్రెండింగ్ లో ఉంటారు. కానీ నాగచైతన్య, సమంత స్పెషల్ ఏంటంటే.. విడిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడుకొని రోజు ఉండదేమో సోషల్ మీడియాలో. వీళ్ళిద్దరిలో ( Venu Swamy comments about Akkineni ) ఎవరి గురించి ఒక వార్త వచ్చినా.. వాళ్ళిద్దరిని మింగిల్ చేసే ఆ వార్త కూడా ఉంటుంది. అంత గొప్ప జంట ఇది. మరి జాతకరీత్యా కలిసి రాక వీళ్ళిద్దరూ విడిపోయారేమో తెలీదుగానీ.. ఈ జంట అయితే మాత్రం అందరికీ చాలా ఇష్టమైనది. గత కొంతకాలంగా ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి గురించి ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. సెలబ్రెటీస్ గురించి ఆయన జాతకం చెబుతూ ఉంటే అందరూ కొత్తల్లో పెద్దగా నమ్మేవారు కాదు. కానీ తర్వాత ఆయన చెప్పినవన్నీ నిజం జరుగుతూ ఉంటే.. నమ్మాల్సి వస్తుంది.

See also  Chiranjeevi Dance : దీపావళి పార్టీలో చిరంజీవి డాన్స్.. రచ్చ రచ్చ చేయించిన రామ్ చరణ్

venu-swamy-comments-about-akkineni-naga-chaitanya-and-samantha

దీనితో పెద్ద పెద్ద సినిమా స్టార్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. పైగా నందమూరి బాలకృష్ణ కూడా జాతకం కోసం అతనిదగ్గరకి వచ్చారని వేణు స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా వేణు స్వామి లాంటి వాళ్ళ వలన జాతకాలపై మళ్లీ అందరికీ క్రేజ్ పెరిగింది. దీనితో పెళ్లిళ్లు ( Venu Swamy comments about Akkineni ) చేయాలన్నా కూడా అచ్చం జాతకాలు పూర్తిగా కలిసి రావాలని.. పైగా పాయింట్స్ పాయింట్స్ పరంగా ఎక్కువ పాయింట్స్ కలిసి రావాలని చాలా సంబంధాల్ని చాలా మంది మిస్ అవుతున్నారు కూడా. ఇదిలా ఉంటే వేణు స్వామి కొంతమంది హీరోల గురించి, కొంతమంది హీరోయిన్స్ గురించి ఆయన చెప్పిన జాతకం అచ్చం అలాగేనే జరిగితీరింది. ఇక నాగచైతన్య సమంతల గురించి వస్తే..

venu-swamy-comments-about-akkineni-naga-chaitanya-and-samantha

వేణు స్వామి ముందుగానే చెప్పాడు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండరని.. కొంతకాలానికి గొడవలు వచ్చి విడిపోతారని చెప్పడం జరిగింది. వీరస్వామి చెప్పినట్టే ఎంతో చూడముచ్చటైన ఈ జంట విడిపోక తప్పలేదు. మొదట ఈ వార్త వినగానే ఎవ్వరు నమ్మలేకపోవడానికి కారణం.. అసలు ఎవరికీ ( Venu Swamy comments about Akkineni ) అలాంటి వార్త నచ్చకపోవడం. అయినా కూడా వాళ్ళిద్దరూ విడిపోక తప్పలేదు. దానితో అందరూ నిరాశ కూడా పడ్డారు. అప్పటినుంచి వేణు స్వామి పై ఇంకొంచెం నమ్మకం పెరిగింది. ఇది ఇలా ఉంటే వేణుస్వామి అప్పట్లోనే.. నాగచైతన్య సమంత విడిపోతారు అని చెప్పినప్పుడే.. సమంత నాగచైతన్య జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాతే నాగచైతన్య లైఫ్, కెరీర్ బాగుంటదని అతని చెప్పాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామిని ఒకరు అదే అడిగారు.

See also  Prabhas actress : పెళ్ళికి ముందే అతని కారణంగా తల్లైన ప్రభాస్ హీరోయిన్!

venu-swamy-comments-about-akkineni-naga-chaitanya-and-samantha

మీరు అలా చెప్పారు కానీ సమంత వెళ్లిపోయిన తర్వాత నాగచైతన్య కెరీర్ ఏమి బాలేదు.. ఇంకా దిగిపోయింది కదా అని అడిగారు. దానితో అతను నేను చెప్పింది నిజమే. సమంత వెళ్ళిపోయిన తర్వాత నాగచైతన్య జీవితం బాగుంటుంది. కానీ అప్పుడే కాదు.. ఈ జనవరి నుంచి అతను జీవితం చాలా బాగుంటుంది అని.. అక్కడ నుంచి అన్నీ అతనికి హిట్స్ వస్తాయని చెప్పాడు. అయితే దీన్ని బట్టి చూస్తే నిజంగా నాగచైతన్య కి జనవరి నుంచి.. పట్టుకున్న ప్రాజెక్ట్స్ అన్ని కలిసి వచ్చి.. అవి గాని సక్సెస్ అయితే.. సమంత జీవితంలో తాను దూరం అయ్యాక నాగచైతన్య బాగున్నాడు అనేది చాలా పెద్ద అవమానంగా ఉంటుంది. దాని పై అక్కినేని అభిమానులు సమంతని ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తారనేది మనం ఊహించవచ్చు. మరి వేణు స్వామి చెప్పింది నిజమైతే మాత్రం.. సమంత జీవితంలో అతి తొందరలోనే ఇలాంటి బాధాకరం కూడా చైతు వల్ల ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థమవుతుంది.