Home Cinema Krithi Shetty: అందుకోసమే కృతి శెట్టి ఆ మందులను వాడుతున్నదా.? నెట్టింట నడుస్తున్న రచ్చ రచ్చ

Krithi Shetty: అందుకోసమే కృతి శెట్టి ఆ మందులను వాడుతున్నదా.? నెట్టింట నడుస్తున్న రచ్చ రచ్చ

Krithi Shetty: తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతోమంది నటీనటులు పరిచయం అవుతుంటారు.. అలా పరిచయమైన వాళ్లలో ఒకే సినిమాతో ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకులను కూడా తన వైపుకు తిప్పేసుకుంటారు.. అలాంటి వాళ్లలో కృతి శెట్టి కూడా ఒకరు. తను నటించిన మొదటి సినిమా ఉప్పెనతో రాత్రి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ ఒక్క చిత్రంతోనే కుర్రాల కలల రాకుమారిగా మారి తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అలా మొదటి సినిమా తో హిట్ కొట్టి ఆ తరువాత అక్కినేని నాగచైతన్య సరసన బంగారాజు చిత్రంతో మరొక సక్సెస్ ముటగట్టుకుంది. దాంతో వరుస చిత్రాలలో నటిస్తూ ఈ అమ్మడి పేరు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. (Uppena Actress Kriti Shetty)

See also  Nani: పాపం నానిని సాంతం నాకించే ఐడియా ఎవరిచ్చారో తెలుసా?

uppena-actress-kriti-shetty-latest-news-is-viral-on-social-media

కానీ ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా సరైన రీతిలో కథలను ఎంపిక చేసుకోకపోవడం వల్లే వేయవలసిన అడుగు రాంగ్ వేయడంతో ఈ అమ్మడు ఖాతాలో వరుస ఫ్లాప్స్ పడుతూ వచ్చాయి. అలా హిట్స్ లేకపోయినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం కుర్రాళ్ళ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. తనదైన శైలిలో సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ నిత్యం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ తను చేసే డిఫరెంట్ ఫొటోస్ స్టైల్స్ షేర్ చేస్తూ తన అందంతో కుర్రకారులను మైమరిపిస్తూ మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యేలా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే రీతిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.

uppena-actress-kriti-shetty-latest-news-is-viral-on-social-media

ఐతే ఇదిలా ఉండగా వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతూ అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. దాంతో వచ్చిన గోల్డెన్ లెగ్ పేరు ఎక్కడ పోయి ఐరన్ లెక్క మారిపోతుంది ఏమో అన్న ఆందోళన చెందుతుందట.. ఇక మనకు తెలిసు.. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ల అందాలను పెంచుకోవడానికి ఎలాంటి తల తిక్క పనులు చేస్తారో ప్రత్యేకంగా చర్చించాల్సింది లేదు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే.. కడుపునిండా అన్నం తింటే ఎక్కడ బర్రెక్కిపోయి వొళ్ళు వస్తుందని కడుపు మార్చుకుంటూ అనేక రోగాల బారిన పడుతుంటారు. అలా ఒకప్పుడు చేసేవారు.. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. అందుకే అందం కోసం మెడిసిన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. (Uppena Actress Kriti Shetty)

See also  Samantha : పనిగట్టుకుని ప్రభాస్ అల్లుఅర్జున్ పరువు తీసిన సమంత.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

uppena-actress-kriti-shetty-latest-news-is-viral-on-social-media

అలా మెడిసిన్స్ తీసుకున్న జాబితాలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కూడా చేరిందని నెట్టింట జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నప్పటికీ అవకాశాలు మాత్రం అందుకుంటూనే ఉన్న కృతి శెట్టి తన అందం పరంగా తన కుర్రకారు యువతను ఉత్తేజ పరచాలని చూస్తుందట.. ఇక తన బాడీ తన ఫేస్ వయసుకు మించి కనిపిస్తుండడంతో ముఖంలో ఆ ఛార్మింగ్ కోసం కృతి శెట్టి మెడిసిన్స్ ఉపయోగిస్తుందట ప్రస్తుతం ఇదే న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారడంతో తెలుగులో కూడా నెట్టింట కృతి శెట్టిని ఓ రేంజ్ లో ఆట ఆడేస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఈ వార్త రచ్చ రచ్చగా మారింది. కొందరు ఏకంగా ఆమెను అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగిస్తుండడంతో నెట్టింట విపరీతమైన ప్రచారం ఆమెపై జరుగుతుంది..