Home Cinema Ram Charan – Upasana: రామ్ చరణ్ తో ఉపాసన అలాంటి పనులు చేయించుకుని పగ...

Ram Charan – Upasana: రామ్ చరణ్ తో ఉపాసన అలాంటి పనులు చేయించుకుని పగ తీర్చుకుంది.??

Ram Charan – Upasana: అవునండి.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఉపాసన రామ్ చరణ్ పై ఆ విధంగా పగ తీర్చుకుందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు రేంజ్ లో కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ చరణ్ పై ఉపాసన ఏ విషయంలో ఎందుకు పగ తీర్చుకుంది.? అంతలా పగ పెంచుకోవడానికి చరణ్ చేసిన తప్పేంటి.? అని సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. నాలుగు నెలల క్రితం అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి.

See also  Sunny Leone: ఆ విషయంలో భర్త చేతిలో దారుణంగా మోసపోయానంటూ తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్. క్షణాల్లో వైరల్..

upasana-used-ram-charan-to-take-revenge-by-acting-in-such-things

అయితే ఆ కార్యక్రమంలో ఉపాసన చరణ్ ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చున్నారు. ఇక అదే టైంలో చరణ్ సాయిధరమ్ తేజ్ ని కూడా అదే సోఫాలోకి రమ్మని పిలిచాడు. ఆ సోఫాలో ముగ్గురు కూర్చునే సరికి సోఫా ఇరుగ్గా అనిపించడంతో ఉపాసనని లేచి వేరే సోపాలకు కూర్చోమన్నాడట చరణ్, అయితే సాయిధరమ్ తేజ్ రామ్ చరణ్ వీళ్లిద్దరూ కావాలని ఉపాసనలను ఆటపట్టించారని నవ్వుకున్న వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

upasana-used-ram-charan-to-take-revenge-by-acting-in-such-things

కానీ ఆ విషయంలో ఉపాసన కాస్త నిరాశపడి ఇంటికెళ్లాక చరణ్ పై కోపాన్ని ఎలా తీర్చుకుందో ఒక నెటిజన్ సరదాగా చెప్పాలనుకున్నాడు. దానికి సంబంధించి కరోనా టైంలో చాలామంది సెలబ్రిటీలు ఇళ్ళలోనే ఉండి ఇంటి పనులు చేస్తున్న వీడియోలు చాలా వైరల్ గా వైరల్ అయ్యాయి. అలాగే చరణ్ కూడా లాక్ డౌన్ లో చేసిన ఇంటి పనులను సోషల్ మీడియాలో షేర్ చేసి ఉపాసన అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల్లో ఉపాసనను ఫూల్ చేసినందుకు ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంది అంటూ ఇంస్టాగ్రామ్ లో ఆ వీడియోని షేర్ చేసి పెట్టారు.

See also  South Stars: పెళ్ళి వరకు వెళ్ళి అర్ధాంతరంగా వద్దనుకున్న మన సౌత్ సెలబ్రెటీస్ వీళ్ళే..

upasana-used-ram-charan-to-take-revenge-by-acting-in-such-things

అలా ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఉపవాసన కంట పడింది. ఆ వీడియోని చూసిన ఉపాసన కూడా హ్యాపీ గా నవ్వుకొని తన ఇంస్టాగ్రామ్ లో కూడా ఈ వీడియో పోస్ట్ చేసి ఓ స్మైలీ ఎమోజిని పెట్టింది. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామందికి ఇంటికెళ్లిన తర్వాత రామ్ చరణ్ పై ఉపాసన నిజంగా ఇలాగే పగ తీర్చుకుందేమో అంటూ కామెంట్లో పెడుతున్నారు..