Home Cinema Sai Pallavi : సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి గురించి ఊహంచని నిజాలు బయటకు వచ్చాయి..

Sai Pallavi : సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి గురించి ఊహంచని నిజాలు బయటకు వచ్చాయి..

unexpected-facts-about-sai-pallavis-secret-marriage-have-come-out

Sai Pallavi : ఆమె నటన సహజంగా, ఆమె మాట సహజంగా, ఆమె రూపురేఖలు, మేకప్ లేని సహజమైన ముఖంతో కనిపిస్తూ.. ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్న మంచి హీరోయిన్ సాయి పల్లవి. సాయి పల్లవి ఫిదా ( Sai Pallavi’s secret marriage ) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటే ఎంత మంచి పేరు వచ్చినప్పటికీ.. ఎలాంటి పాత్రలు అంటే అలాంటివి చేయకుండా.. ఎక్స్పోజింగ్ కి దూరంగా.. విపరీతమైన మేకప్ కి దూరంగా.. ఎంతో సహజంగా నటిస్తూ.. హీరోతో సరితూగేలా నటించగలిగే హీరోయిన్ సాయి పల్లవి. అందుకే ఈమె సినిమా అంటే సినిమా ఎలా ఉంటుందో తెలియదు గానీ.. అందులో ఆమె పాత్రకు ప్రత్యేకత ఉంటుంది అని మాత్రం అనుకుంటారు.

See also  JR NTR: జూనియర్ ఎన్టీఆర్ కు అసలు తన పేరు పెట్టింది ఎవరో తెలుసా.? తన తండ్రి మాత్రం కాదు.

Sai-Pallavi-marriage-news

గత కొంతకాలంగా సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉంది. ఆమె నటించిన ఒకటి రెండు సినిమాలు ఇటీవల ఫ్లాప్ టాక్ రావడంతో ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉందని వార్తలు కూడా ( Sai Pallavi’s secret marriage ) వచ్చాయి. అయితే అవన్నీ పరవాలేదు కానీ.. ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సాయి పల్లవి సీక్రెట్ గా ఆ దర్శకున్ని పెళ్లి చేసుకుందని.. అంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన పనేముందని.. పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పచ్చుగా అని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆమె గత కొన్ని రోజులుగా సినిమా రంగానికి దూరంగా ఉండడానికి కూడా కారణం ఆమె పెళ్లి చేసుకునే బిజీలో ఉందని ఇలా ఎన్నో వార్తలు ఆమెపై వస్తున్నాయి.

See also  Mega Hero : సూసైడ్ అటెమ్ట్ చేసిన మెగా హీరో.. కళ్లారా చూసిన మరో మెగా హీరో కన్నీళ్లు..

Sai-Pallavi-marriage-director

ఇంతకీ సాయి పల్లపై ఇలాంటి వార్త ఎందుకు హల్చల్ చేస్తుంది అంటే.. విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల తో కలిసి సాయి పల్లవి దండలతో ఒక ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోను చూసి సాయి పల్లవికి పెళ్లి అయిపోయిందని.. సీక్రెట్ గా ( Sai Pallavi’s secret marriage ) పెళ్లి చేసుకుని ఇంతవరకు రివీల్ చేయడం లేదని.. ఇక అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందని అనుకుంటూ ఉండగా.. అసలు సాయి పల్లవికి పెళ్లి కాలేదని, ఆ ఫోటో వెనకాల ఉన్న అసలు సీక్రెట్ మళ్లీ బయటికి వచ్చాయి. ఇంతకీ ఆ ఫోటో ఏమిటో తెలుసుకుందాం.

Sai-Pallavi-secret-marriage-director

సాయి పల్లవి తమిళ్ హీరో శివ కార్తీకేయన్ మూవీ స్టార్ట్ చేసే సమయంలో పూజా కార్యక్రమంలో ఈ ఫోటో తీశారు. అయితే ఈ ఫోటో వెనక అసలు నిజం తెలియాలని చాలామంది అనుకున్నారు. వేణు ఉడుగుల కూడా అసలు విషయం చెప్పకుండా పరోక్షంగా అసలైన ఫోటో ఇదే అంటూ క్లారిటీ ఇచ్చి నిజం బయట పెట్టారు. ఆ షూటింగ్లో అందరూ కలిసి ఆ పూజ కోసం నిలబడిన ఫోటో చూసిన తర్వాత అప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. అప్పుడు సాయి పల్లకి పెళ్లి జరగలేదన్న విషయం అర్థమైంది. అయితే సాయి పల్లవి తమిళ్ లో శివ కార్తికే తో కలిపి సినిమా చేయడమే కాకుండా.. నాగచైతన్యతో కలిసి మరో సినిమా చేయబోతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. సాయి పల్లవి, నాగచైతన్య కలిసి ఈసారి మంచి హిట్ కొట్టాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు..