Home Cinema Trisha : త్రిష అందం కోసం అలాంటి పని చేస్తుందని వాళ్ళ ద్వారా సీక్రెట్ అవుట్!

Trisha : త్రిష అందం కోసం అలాంటి పని చేస్తుందని వాళ్ళ ద్వారా సీక్రెట్ అవుట్!

the-secret-of-trisha-taking-those-injections-for-beauty-revealed-out

Trisha : సినిమా రంగంలో హీరోయిన్గా అడుగు పెట్టాలంటే మొదట ఆటంకం ఇంట్లోనే మొదలవుతుంది. ఇంట్లో వాళ్ళు సాధారణంగా మగవాళ్ళు సినిమాల్లోకి వెళ్తారు అంటే ఒప్పుకుంటారు గాని.. ఆడపిల్లలు సినిమాల్లోకి వెళ్తాను అంటే ఒప్పుకోరు. కారణం వాళ్ళు అక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటారని.. వాళ్ళ అవగాహన, ఆలోచన విధానం. అయితే ( Trisha taking those injections for beauty ) సినిమా కెరీర్ మీద ఇష్టం ఉన్న ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళను ఒప్పించుకుని.. లేదా ఎదిరించి వచ్చి మరి.. అందులో నిలబడిన వాళ్ళు ఉన్నారు. సినిమా రంగంలో హీరోయిన్గా మంచి స్థానాన్ని సంపాదించుకోవాలంటే.. మొదటిగా ఉండాల్సింది అందం రెండోది ప్రతిభ.

the-secret-of-trisha-taking-those-injections-for-beauty-revealed-out

ఈ రెండిట్లోనూ నటనా ప్రతిభ ఉంటే అందం తక్కువైనా కూడా పెద్ద పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే నటినా ప్రతిభ పెద్దగా లేకపోయినా.. తన అందంతో కొంతకాలం చాలా సినిమాలు స్పీడ్ గా నటించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎందరో హీరోయిన్ల గురించి ఉంటుంది. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ( Trisha taking those injections for beauty ) సూపర్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ త్రిష. ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద స్టార్స్ అందరు సరసన నటించి.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. తెలుగులో ఈమె చాల సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. త్రిష అటు సాంప్రదాయమైన మేకప్ లో ఇటు గ్లామర్ లుక్ లో కూడా చాలా బాగుంటుంది. అయితే వరుస సినిమాలతో సూపర్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ ఉన్న త్రిష కొంతకాలం సినిమాలకు కొంచెం దూరం అయింది.

See also  Nagarjuna: చిరు చెయ్యమని చేజార్చిన చిత్రంతో నాగార్జున ఇండస్ట్రీ రికార్డ్ షేక్ చేసిన మూవీ..

the-secret-of-trisha-taking-those-injections-for-beauty-revealed-out

మళ్ళీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంటర్ అయింది. ఆ తర్వాత నుంచి కూడా ఆమె అనేక సినిమాలు కోలీవుడ్ లోని, టాలీవుడ్ లోని చేస్తూనే ఉంది. ఆమె సినిమాల్లో ఇప్పటికీ అదే అందంగా ఉంది. 40 దాటుతున్న కూడా త్రిష ఇంత ( Trisha taking those injections for beauty ) అందంగా ఎలా ఉందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే త్రిష అందం గురించి అనేక వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు గాని.. అవి వింటుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. 40 ఏళ్ల వయసులో కూడా త్రిష ఇప్పటికీ అందంగా ఉండడానికి కారణం ఏమిటని అంటున్నారంటే.. త్రిష ఒక రకమైన ఇంజక్షన్స్ చేయించుకుంటుందంట. త్రిష అందంగా కనిపించడం కోసం ఆ ఇంజక్షన్స్ చేయించుకుంటుందని కోలీవుడ్ వార్తల్లో లీక్ అయింది.

See also  Rakesh Master- Sekhar Master: నేను చచ్చాక నా శవం చూడ్డానికి కూడా రావద్దు అంటూ శేఖర్ మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్..

the-secret-of-trisha-taking-those-injections-for-beauty-revealed-out

అయితే ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. అలాంటి ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల ఇప్పుడు అందంగా ఉన్నా కూడా తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన త్రిష తాను అనుభవించని స్టార్డం ఏమీ లేదు. అలాంటి ఆమె ఇంకా ఎందుకు ఇలాంటి ఇంజక్షన్ చేయించుకుని మరి నటించడం. తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఇలాంటి పనిచేయడం ఏంటని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎలాంటి రోల్ వస్తే అలాంటి పాత్రలో తన నటనా ప్రతిభను చూపించి.. సక్సెస్ అయితే బాగుండును గాని.. డబ్బుకి దేనికి లోటులేని ఈమె ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకని అందరూ ఆందోళన చెందుతున్నారు. మన తెలుగువారికి మాత్రం త్రిష అనగానే వర్షం గుర్తుకువస్తాది..