Samantha : తన అందచందాలతో, నటనతో.. ఎప్పటికప్పుడు తను సెలెక్ట్ చేసుకునే సినిమాల తో.. సినిమా రంగంలో ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది సమంత. ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఏం మాయ చేసావే సినిమాతో తన కెరీయర్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలుపెట్టి ( Thar hero will marry Samantha ) అక్కినేని కుటుంబానికి కోడలు అయ్యేంతవరకు వెళ్ళింది. నాగచైతన్యతో ఆమె ప్రేమ, పెళ్లి అన్నీ కూడా ఎంతో వైభవంగా ఇష్టంగా జరిగాయి. అయితే ఏదేమైనా కూడా మనిషి జీవితంలో అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని చాలా బాగుంటాయి.. కొన్నిచోట్ల ఫెయిల్యూర్స్ కూడా చూడాల్సి వస్తాది. అలాగే సమంత లైఫ్ లో కెరీర్ విషయంలో దూసుకుపోతున్న ఆమె.. పర్సనల్ లైఫ్ లో విడాకులు తీసుకోవడం అనేది ఒక చిన్న బాధగా ఆమె అభిమానులకు అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే కేవలం టాలీవుడ్ లోనే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా హీరోయిన్గా తన కెరీర్ ని మొదలు పెడుతూ తన కెరీర్ని సాగిస్తూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది సమంత. ఇక పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ నటించి ఎందులోని తగ్గేదిలే అన్నట్టు ఆమె అదరగొట్టింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన శాకుంతలం సినిమా ( Thar hero will marry Samantha ) డిజాస్టర్ అవ్వడం అనేది ఒక్కటే కొంత ఆమె సినిమా రంగంలో కిందకు వెళ్తాదేమో అని అందరూ అనుకున్నారు కానీ.. అంత పెద్ద డిజాస్టర్ ని కూడా ఆమె పట్టించుకోకుండా ముందుకు దూసుకుని వెళ్లిపోతుందన్నదన్న విషయం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అయితే ఇటీవల సమంత వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసినదే.
వీళ్లిద్దరు కలిసి పబ్ లకి వాటికీ తిరగటం సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అయితే అందరూ ఇంక సమంతా వరుణ్ దావత్ ప్రేమిస్తుందేమో అని అనుకుంటూనే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని, డేటింగ్ నడుస్తుందని ఇలా ఎన్నో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కొందరైతే లేదు కేవలం నాగచైతన్యని జెలసీ ఫీల్ ( Thar hero will marry Samantha ) చేయడం కోసమే.. ఇలాగ అతనితో కలిసి సరదాగా ఉన్నట్టు ఫోటోలు పెడుతుందని కొందరు అంటున్నారు. ఏదేమైనా ఆమె పర్సనల్ విషయం ఏం జరుగుతుంది అనేది పెద్ద ప్రస్తావన కాదు గాని.. సమంత అభిమానులకైతే సమంత ఏదో రకంగా రెండో పెళ్లి చేసుకొని సెట్ల్ అయితే బాగుణ్ణు అని అనుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మరోపక్క ఇప్పుడు ఒక కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సినీ క్రిటిక్ ఉమైర్ సందు ఒక సంచలమైన పోస్ట్ పెట్టాడు. అతను ఏమంటాడంటే.. వరుణ్ ధావన్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. దీనితో అందరికీ ఇంకో ఆలోచన ఇంకోవైపు మొదలైంది అంటే వరుణ్ ధావన్ కూడా సమంతనే ప్రేమిస్తున్నాడన్నమాట. సమంతను పెళ్లి చేసుకోవడం కోసమే మొదటి తారీకు విడాకులు ఇస్తున్నాడన్నమాట. మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత.. అప్పుడు కొంతకాలానికి సమంత గురించి బయట పెడతాడేమో.. అయితే సమంత రెండో పెళ్లి కచ్చితంగా వరుణ్ ధావన్ ని చేసుకుంటుందని అందరూ కామెంట్లు చేస్తున్నారు. మరి చూడాలి ముందు ముందుకి ఏం జరుగుతుందో..