Home Cinema Tamannaah: మరీ అంత ఓపెన్ గా ఎన్టీఆర్ తో బర్ఫీ పంచుకోవాలనుందన్న తమన్నా.. పాపం ఎన్టీఆర్...

Tamannaah: మరీ అంత ఓపెన్ గా ఎన్టీఆర్ తో బర్ఫీ పంచుకోవాలనుందన్న తమన్నా.. పాపం ఎన్టీఆర్ ని కాపాడేదెవరు?

తమన్నా అనే పేరు చాలా కాలంగా వింటున్నాము. సాధనంగా హీరోలు సక్సెస్ అవ్వడానికి టైం పడతాది కానీ, సక్సెస్ అయితే మాత్రం ఎక్కువకాలం వారికీ హీరోయిజంలో ఉండే అవకాశం ఉంటుంది. హీరోయిన్స్ చాలా తొందరగా సక్సెస్ అయ్యి, టాప్ హీరోలు అందరితో నటించేసి, తొందరగా దూరం అయిపోతారు. కానీ తమన్నా అలా కాదు, సుదీర్ఘకాలం నుంచి హీరోయిన్ గా నిలబడింది.

ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలతో చాలా బిజీ గా ఉంది. చిరంజీవి సరసన, మెహ‌ర్ ర‌మేష్ దర్శకత్వంలో `భోళా శంక‌ర్‌` సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో రజనికాంత్ కి హీరోయిన్ గా సినిమా మొదలవుతుంది. అలాగే బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు ఒప్పుకుంది. ఇలా అమ్మడు అనేక భాషల్లో సినిమాలు ఒప్పుడుకుంటూ, తన కెరియర్ ని స్ట్రాంగ్ చేసుకుంటుంది.

See also  Tamannaah bhatia : కారులో బాయ్ ఫ్రెండ్ తో డిన్నర్ డేట్ కి వెళ్తూ కనిపించిన తమన్నా..

 

రీసెంట్ గా తమన్నా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో అనేక విషయాలను మీడియాతో పంచుకుంది. అందులో భాగంగా నాకు ఎప్పటి నుంచో మనసులో ఒక కోరిక ఉంది. అది ఈరోజు బయట పెట్టేస్తానంటూ.. నాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మల్లి ఒక సినిమా చేయాలనుంది అన్నది. బ‌ర్ఫీ అనే హిందీ మూవీని, తెలుగు రీమేక్ లో ఎన్టీఆర్ తో క‌లిసి నటించాలనుందని అన్నాది. ఈ కోరిక విన్న ఎన్టీఆర్ ఫాన్స్ కామెంట్స్ మొదలు పెట్టారు..

See also  Yatra 2 First Look Poster : యాత్ర 2 పోస్టర్ లో చెప్పకనే చెప్పిన కొన్ని డీటెయిల్స్.. రిలీజ్ డేట్ కూడా హింట్ ఇచ్చారు.

ఎన్టీఆర్ తమన్నా హీరో హీరోయిన్స్ గా ఊసరవెల్లి సినిమా చేశారు. ఆ సినిమా కథ బాగానే ఉందికానీ, అంత సక్సెస్ అవ్వలేదు. ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ కొట్టిన ఎన్టీఆర్, మల్లి ఈ కాంబినేషన్ లో ప్లాప్ తెచ్చుకోకూడదని అభిమానులు అంటున్నారు. మరి పాపం ఎన్టీఆర్.. అటు తమన్నా, ఇటు ఫాన్స్ తో ఎలా వేగుతాడో..