Surekha Vani Getting Ready For: క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సురేఖ గారి గురించి మనందరికీ తెలుసు. తనదైన శైలిలో తన నటనను ప్రదర్శిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది. కేవలం ఒక్క తెలుగు సినిమాలలోనే కాక అటు తమిళ సినిమాల్లో కూడా సురేఖ వాణి నటించారు. ఇక ఈ ఆంటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. కుర్ర హీరోయిన్లను సైతం తీసి పడేసేలా పొట్టి పొట్టి డ్రస్సులతో నాన్న హంగామా చేస్తుంది రోజు రోజుకి. ఒక్కటేంటి ఒకవైపు రీల్స్ మరోవైపు ఘాటు ఫోటో షూట్ తో డాన్స్ వీడియోలతో కూడా పెద్ద దుమారమే లేపుతుంది. ఆమె చేసే పత్తి యొక్క పని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఈ ఆంటీ కి సోషల్ మీడియాలో అబ్బో పాలయం మాత్రం మామూలుగా లేదు హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోదంటూ తను కూడా చాలా ఫాలో ఎక్కువగానే సంపాదించుకుంది. ఇలా ఏదన్నా పోస్టు పెడితే చాలు అలా వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో ఆమె పోస్టులు. ఇప్పుడు ప్రస్తుతం అయితే సురేఖ వానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అది కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంది. మరి అదేంటో చూద్దాం.. సురేఖ వాణి గుర్తు చప్పుడు కాకుండా రెండవ వివాహం చేసుకుందట. సురేఖ వాణి మొదటి భర్త డైరెక్టర్ సురేష్ తేజను వివాహం చేస్తుంది. కాగా 2019లో ఆయన అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత తన కూతురు సుప్రీతతోనే కలిసి ఉంటున్నారు సురేఖవాణి..
తన భర్త చనిపోయిన తర్వాత కూతురు బాధ్యత తీసుకుని ఎప్పటిలాగే సినిమాల్లో నటిస్తూ తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. అలాగే నిత్యం తన కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ ఉంటుంది. తన సోషల్ మీడియాలో పంచుకుంటూ బాగానే ఫాలోయింగ్ పెంచుతుంది. చాలామంది అసలు వీళ్ళు తల్లి కూతుర్లేనా అంటూ చాలా ఆశ్చర్యపోతుంటారు. ఎవరు నమ్మరేమో అన్నంతగా ఉంటున్నారు. ఎందుకంటే సురేఖవాణి అంత యంగ్ గా కనిపిస్తూ తన గ్లామర్ తో అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది సురేఖవాణి..
అయితే కొద్ది రోజుల క్రితం సురేఖవాణి ఒక వ్యాపారవేత్తతో (Surekha Vani Getting Ready For) తన కూతురు సమక్షంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నదట.. ఆ తర్వాత తన తల్లి దగ్గర కూతురు కలిసి అందరూ కలిసి ఒకే దగ్గర ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు రావడానికి ఒక కారణం కూడా ఉంది.. అయితే ఇటీవల సురేఖ వాణి తరచూ మెడలో నల్లపూసలతో కనిపిస్తుంది. అలా నల్లపూసలతో దర్శనం ఇవ్వడం వల్ల చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. ఇంకా ఇదే కాకుండా నల్ల పూసలు ధరించి మరి వీడియో కూడా తన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. దీంతో సురేఖవాణి రెండో పెళ్లి చేసుకుంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలంటూ నేటిజన్స్ అలాగే తన అభిమానులు కూడా అనుకుంటున్నారు.