Home Cinema Shruti Haasan : పెళ్లి కాకుండానే శృతిహాస్సన్ అలా ప్రెగ్నెంట్ అవుతాదట.. రైట్స్ అన్నీ..

Shruti Haasan : పెళ్లి కాకుండానే శృతిహాస్సన్ అలా ప్రెగ్నెంట్ అవుతాదట.. రైట్స్ అన్నీ..

Shruti Haasan : విశ్వనటుడు కమలహాసన్ కూతురిగా సినిమా ప్రపంచంలో కి అడుగు పెట్టిన శృతిహాసన్ తనదైన శైలిలో తన అందంతో, తన నటనతో అందరిని మెప్పించి.. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో రాణిస్తూ.. సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ( Shruti Haasan comments on women ) తన దూకుడుని ప్రదర్శిస్తూ.. చేతినిండా సినిమాలతో చాలా బిజీ బిజీగా ఉంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అనగనగా ఓ ధీరుడు చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిందని అందరికి తెలిసిన విషయమే. శృతిహాసన్ కమలహాసన్ పెద్దకూతురు.. కానీ ఏనాడు కూడా కమలహాసన్ పేరు చెప్పుకొని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించలేదు. తన దగ్గర ఉన్న తన ప్రతిభను చూసే చాలామంది దర్శక, నిర్మాతలు ఆమెను గుర్తించి ఆమెకు అవకాశాలు ఇచ్చారు.

See also  Saloni: సునీల్ హీరోయిన్ సలోని ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ మతి పోతుంది.

shruti-haasan-comments-on-womens-rights-regarding-pregnancy

శృతిహాసన్ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా, తను సింగర్ కూడా.. చాలా మంచి పాటలు పాడుతుంది.మొదట్లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో వరుస ప్లాప్స్ ఎదుర్కొంటూ.. ఫ్లాఫ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో ఒక్కసారిగా తన తలరాతను తనే మార్చేసుకుంది. ఈ చిత్రం ( Shruti Haasan comments on women ) తర్వాతే వరుస సినిమాల్లో అవకాశాలు లభిస్తూ.. వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇక మొన్న సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు చిత్రాలు కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఆ రెండు చిత్రాలు ఆమె ఖాతాలో పడ్డాయి.

See also  Bhanupriya: పాపం.. చికిత్స లేని జబ్బు భానుప్రియకి ఎందుకు వచ్చిందో.. ఎవరి వలన వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.

shruti-haasan-comments-on-womens-rights-regarding-pregnancy

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా.. తెరకెక్కనున్న సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక శృతిహాసన్ నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న తన మొదటి చిత్రం ఇది. ఇక ( Shruti Haasan comments on women ) ఈ విషయాలన్నీ పక్కన పెట్టినట్లయితే.. ప్రస్తుతం మన టాపిక్ విషయానికి వస్తే.. శృతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ అయిన శాంత హాజరికతో చాలా రోజులుగా లివింగ్ రిలేషన్ లో ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇటీవలే ఆమె తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ వివాహం చేసుకోకుండానే తల్లినైతే తప్పేంటి అని కొన్ని సంచలమైన కామెంట్లు చేసింది.

See also  Jr NTR - Allu Arjun : ఎన్టీఆర్ తప్పుకున్నాడని ఆమెని తెగ లవ్ చేసి బాగా సంపాదించుకున్న బన్నీ!

shruti-haasan-comments-on-womens-rights-regarding-pregnancy

కేవలం అంతటితో ఆగకుండా పిల్లల్ని కనేది మేము ఆడవాళ్ళమే కాబట్టి.. ఆడవాళ్లకు పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే స్వాతంత్రం స్వేచ్ఛ లు కూడా మాకే ఉంటాయి. అందువల్లే ఆడవాళ్లు పెళ్లి కాకుండా తల్లి అవ్వచ్చు అంటూ తనదైన శైలిలో సంచలమైన బోల్డ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ బోల్డ్ కామెంట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవ్వడంతో.. చాలామంది శృతిహాసన్ అభిమానులే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకులు సైతం ఏంటి నువ్వు కూడా ఇలియానా లాగే పెళ్లికాకముందే తల్లి అవుతావా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు నేటిజన్లు..