Home Cinema Nandamuri Balakrishna – Taraka Ratna: బాలయ్య, తారకరత్న ల గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్...

Nandamuri Balakrishna – Taraka Ratna: బాలయ్య, తారకరత్న ల గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్…

తెలుగు సినిమా ఇండస్ట్రీ ని నందమూరి, అక్కినేని,సూపర్ స్టార్,మెగా ఫ్యామిలి లాంటి వాళ్ళు ఏలుతున్నారని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంత పెద్ద దన్ను ఉన్న కుటుంబం నుంచి వచ్చినా, స్టార్ గా ఒక వెలుగు వెలగాలంటే మాత్రం అందరి సాధ్యం కాదు. దానికి అదృష్టం, కృషి, పట్టుదల, సామర్థ్యం అన్ని కలిసి రావాలి. అలా కలిసి వచ్చిన వారు అంత పెద్ద కుటుంబాలలో ఎవరో ఒకరు ఉంటారు. ఒకొక్క తరానికి ఒక్కరు నిలబడినా చాలని కుటుంబం నుంచి ప్రయత్నిస్తారు.

See also  Nithya Menen: నన్ను లొంగదీసుకునే ప్రయత్నం చేసాడు ఆ హీరో.. కాస్టింగ్ కోచ్ గురించి నిత్య సంచలనమైన విషయాలు.

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన నందమూరి తారకరత్న గురించి మనందరికి తెలుసు. ఈయన సినిమా ఇండస్ట్రీలోకి రావడమే 9 సినిమాలు చేశారు గాని, అందులో అన్ని రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన వాటిలో కూడా ఏవి అంతగా మెప్పించలేకపోయాయి. దీనితో ఆయన సినిమా ఇండస్ట్రీ కి చాలా కాలం దూరంగా ఉన్నారు. ఆ తరవాత ఒక సినిమా లో విలన్ పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చినా కూడా అందులో కూడా రాణించలేకపోయారు.

See also  Miss Shetty Mr Polishetty: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌ చూస్తే కళ్ళు చెదురుతాయి..

ఆ తరవాత రాజకీయాలలో తిరగటం మొదలు పెట్టారు. ఇటీవల నారా లోకేష్ యువగళంలో పాల్గొని, నడుస్తూ ఉండగా సడన్ గా పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రిలో చేర్చగా… డాక్టర్స్ ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చిందని నిర్ధారించారు.ఆయన్ను పరామర్శించేందుకు నందమూరి మరియు నారా వాళ్ళు తరలి వెళ్లారు. అయితే ఇప్పుడు బాలయ్య , తారకరత్న ల గురించి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

అదేమిటంటే… నందమూరి తారకరత్న కి నందమూరి బాలకృష్ణ తో కలసి ఒక సినిమా నటించాలని ఉందంట. బాలయ్య లాంటి గొప్ప నటుడితో బయటవాళ్ళకే నటించాలని ఉంటాది. మరి ఆ కుటుంబానికి చెందిన వారికి ఉండటంలో ఆశ్చర్యం ఉండదు కానీ, ఇంత కాలంగా ఆయన కోరిక బయటకు రాకపోగా ఇప్పుడు రావడం షాకింగ్ గా ఉంది. మరి ఆయన కోరిక బాలయ్య తీరుస్తారా???