Home Cinema Rashmika-Vijay Devarakonda: రష్మిక-విజయ్ దేవరకొండ విడిపోవడానికి ఆ స్టార్ హీరోయిన్ కారణమేనా.? అసలు ముచ్చట గిదేనా..

Rashmika-Vijay Devarakonda: రష్మిక-విజయ్ దేవరకొండ విడిపోవడానికి ఆ స్టార్ హీరోయిన్ కారణమేనా.? అసలు ముచ్చట గిదేనా..

Rashmika-Vijay Devarakondas: మనందరికీ తెలిసిందే అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత రౌడీ బాయ్ గా పేరు సంపాదించుకొని ఓ రేంజ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తన సొంతం చేసుకున్నాడు. ఇక మొదట పెళ్లిచూపులు చిత్రంతో ఎంతో క్లాస్ హీరోగా పేరు సంపాదించుకొని ఆ చిత్రం తో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ. ఆ తరువాత అందర్నీ షాక్ కి గురిచేస్తూ అర్జున్ రెడ్డి చిత్రంతో రాత్రికి రాత్రి స్టార్ హీరోలని తల దన్నే స్థాయిలో తన ఫేటును మార్చేసుకున్నాడు. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల ఫ్యాన్స్ కూడా అర్జున్ రెడ్డి సినిమాను సపోర్ట్ చేస్తూ విజయ్ దేవరకొండ హైప్ చేశారు. ఇక ఇదే క్రమంలో ఎప్పుడో విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రం కి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇప్పటికీ ఆ క్రేజ్ తో అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్నాడు విజయ్ దేవరకొండ.

See also  Soundarya: ఆ కొత్త ఇల్లు కొన్నందుకే సౌందర్య పాలిట మరణశాపంగా మారిందా.?

she-was-the-reason-behind-rashmika-vijay-devarakondas-breakup

ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరొక సంచలనానికి తెర లేపాడు విజయ్. ఇక ఈ సినిమాతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో ఫ్యామిలీ వాళ్లకు కూడా మంచి ఫాలోయింగ్ జమ చేరిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రష్మిక మందనంతో చేసిన రొమాన్స్ అందరికీ చాలా బాగా ఆకట్టుకుంది. ఇంకా ఈ చిత్రంలో వీళ్ళ రొమాన్స్ ఎంతో బాగా పడడంతో నిజంగానే ప్రేమలో పడ్డారు అన్నట్టు జనాలు ఊహించుకుంటూ ఫిక్స్ అయిపోయారు. ఇక ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరొక చిత్రం రావడంతో ఆ చిత్రంలో కూడా వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ పీక్స్ లో ఉండడంతో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి గురించి హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యారు. ఇక వీళ్ళు నిజంగానే లవ్ చేసుకుంటున్నారు అని వార్తలు అలా వచ్చాయో లేదో వీళ్ళు మీడియా కంటికి చిక్కిపోయారని కూడా ఎన్ని రకాల వార్తలొచ్చాయి.

See also  Lavanya Tripathi : లావణ్య త్రిపాఠికి ఉపాసన మరియు స్నేహరెడ్డి ఎలాంటి రొమాంటిక్ సలహా ఇచ్చారంటే..

she-was-the-reason-behind-rashmika-vijay-devarakondas-breakup

అయితే గత కొంతకాలంగా రష్మిక మందన విజయ్ దేవరకొండలు కలుసుకోవడం లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీరు ఎక్కడికి వెళ్లడం లేదు.. లేకుంటే వాడికి సంబంధించిన వీడియోస్ కనిపించడం లేదు. ఇక సరే వీడియో కంటకి కనిపించకుండా సరే ఇటు రష్మిక గాని అటు విజయ్ గాని వీళ్లిద్దరికి సంబంధించిన పోస్టులు ఒకరికొకరు కూడా పెట్టుకోవడం లేదు. దాంతో మరొకసారి ఈ జంట విడిపోయారని న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఇదే కాక రష్మిక విజయ్ దేవరకొండ విడిపోవడానికి అసలు సిసలైన కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత కారణమంటూ కూడా వార్త ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గఫా నటిస్తున్న ఓ చిత్రం మన ముందుకు రాబోతుంది. అదే ఖుషి సినిమా..

See also  Trisha : త్రిష తో లిప్ లాక్ సన్నివేశం చెయ్యడానికి నో చెప్పిన ఏకైక స్టార్ హీరో ఇతడే..

she-was-the-reason-behind-rashmika-vijay-devarakondas-breakup

దాంతో ఈ క్రమంలో విజయ్ ఆమెకు దగ్గర అయ్యాడనే వార్త వైరల్ అవుతుంది. దాంతో రష్మికను పక్కన పెట్టాడు అన్న వార్తలు కూడా వ్యాపిస్తున్నాయి. దాంతో ఒక్కసారిగా మండిపడిపోయిన రష్మిక నువ్వు అలా చేస్తావా? నేను ఇలా చేస్తానంటూ.. మరొక హీరోకి దగ్గరవుతూ విజయ్ ని దూరం పెట్టిందని న్యూస్ కూడా మరొకటి హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. కాగా దీనిపై ఇప్పటివరకు ఇటు రష్మిక మందన కానీ అటు విజయ్ దేవరకొండ కానీ స్పందించలేదు మరి వీళ్ళు నిజంగా విడిపోయారా లేక దూరంగా ఉండి సీక్రెట్ గా ప్రేమించుకుంటున్నా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఇలాగే ఉంటే ఇంకా వీళ్ళపై ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. ఎంత త్వరగా వీళ్ళు ఇలాంటి వాటిపై స్పందిస్తే అంత బాగుంటుంది. (Rashmika-Vijay Devarakondas)