Home Cinema Animal Sequel : వామ్మో అనిమల్ సీక్వెల్ ఆ ఇద్దరి హీరోలతో అలా ప్లాన్ చేసిన...

Animal Sequel : వామ్మో అనిమల్ సీక్వెల్ ఆ ఇద్దరి హీరోలతో అలా ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగ..

sandeep-reddy-vanga-planning-for-the-animal-movie-sequel-with-those-2-heroes

Animal Sequel : రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అనిమల్ సినిమా రిలీజ్ కి ముందు నుంచి కూడా ఎంతో హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాని రాజమౌళి, మహేష్ బాబు ( Sandeep Reddy Vanga Animal sequel ) లాంటి స్టార్ దర్శకులు హీరోలు ఎంతగానో కొనియాడి మరి పాపులర్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగానే నాకు మెంటల్ వచ్చేసిందని మహేష్ బాబు చెప్పడం.. రాజమౌళి ఎంతగానో పొగడ్డం ఈ సినిమాకి ఇంకా హైప్ క్రియేట్ అయింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఆడియన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూశారు. ఎదురుచూసిన రోజు వచ్చనే వచ్చేసింది.

Animal-movie-sequel

 

ఈ సినిమాకి ఈరోజు రిలీజ్ అయిన తర్వాత అనేకమందిని అడగం ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కాకపోతే కొంతమంది మరీ వయోలెన్స్ గా ఉందని, మరి ఇంత బోల్డ్ గా తీయాల్సిన అవసరం ఏముందని, ఇంత దారుణంగా తీస్తేనే ( Sandeep Reddy Vanga Animal sequel ) సినిమా సక్సెస్ ఉంటుందా, అని ఇలాంటి కంటెంట్ ని ప్రమోట్ చేయాలా అంటూ కొంతమంది నెగటివ్ టాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. కానీ కలెక్షన్ పరంగా చూస్తే మాత్రం ఇప్పటికే సినిమా ఒక రేంజ్ లో పరుగులు పెడుతుంది. ఇది ఇలా ఉంటే అనిమల్ సినిమా రిలీజ్ కి ముందు నుంచి ఈ సినిమా సీక్వెల్ తీస్తారని వార్తలు వచ్చాయి.

See also  Trivikram: పూజా హెగ్డే ని మహేష్ మూవీ నుండి తొలగించడానికి కారణం త్రివిక్రమ్ కు ఆ హీరోయిన్ పై ఉన్న ప్రేమతోనేనా.?

Animal-movie-sequel-Ranbhir-Kapoor

అయితే ఏ సినిమాకైనా సీక్వెల్ తీయాలంటే.. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ఆ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ తెస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ మొదటి సినిమానే అట్టర్ ప్లాప్ అయితే.. ఆ సినిమా సీక్వెల్ గురించి ఆలోచించడం కూడా ఆలోచించడానికి ధైర్యం సరిపోదు. కచ్చితంగా అనిమల్ సినిమా ( Sandeep Reddy Vanga Animal sequel ) తీస్తాడని సినిమా ఎండింగ్ లోనే క్లైమాక్స్ లోనే అర్థమైపోయింది అని ఆడియన్స్ అంటున్నారు. సినిమా క్లైమాక్స్ లో అనిమల్ పార్క్ అనే టైటిల్ పడింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ టైటిల్ అనిమల్ పార్క్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరో విలన్ ఇద్దరు కూడా ఒకరే ఉంటారని టాక్ వస్తుంది.

See also  Kalpana Rai: కల్పనా రాయ్ ఆస్థి మొత్తాన్ని వాళ్ళకి దానం చేస్తే.. చివరికి ఆ నలుగురు సినిమా ఎలా కనబడిందంటే..

Animal-movie-sequel-sandeep-reddy

అనిమల్ సీక్వెల్ లో సందీప్ రెడ్డి వంగ.. హీరో , విలన్ ఇద్దర్ని ఒకే హీరోని పెడతారని అంటున్నారు. ఒకవేళ రన్బీర్ కపూర్ హీరోగా, విలన్ గా కూడా పెడతారా లేకపోతే ఇంకో హీరోని మారుస్తాడా అని కొందరు సందేహంగా సందేహ పడుతున్నారు కానీ అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ నటన చూసిన తర్వాత ఆ పొజిషన్లో ఇంకో హీరోని ఎవ్వరూ కూడా ఒప్పుకోలేరు. అంతగా రణ్బీర్ కపూర్ ఇమిడిపోయి నటించాడు. కనుక రణభీర్ కపూర్ మళ్ళీ అనిమల్ సీక్వెల్లో అనిమల్ పార్క్ సినిమాలో పెట్టి విలన్ పాత్ర కూడా రన్బీర్ కపూర్ కే ఇస్తే రెండు పాత్రలని కలిపి ఇంకా ఎంత చించేస్తాడో.. ఇంకెంత వైలెన్స్ గా నటిస్తాడో.. ఇంకా ఎంత బోల్డ్ గా నటిస్తాడో.. ఇంకెలాంటి సీన్స్ ఉంటాయో.. అది ఇంకెంత లెవెల్ కి వెళ్ళిపోతుందో అని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి అనిమల్ సీక్వెల్ గురించి సందీప్ రెడ్డి వంగ నోట్లో నుంచి విన్న తర్వాతే అన్ని అనుమానాలకి తెరపడుతుంది.