Home Cinema Samyuktha Menon : వరస హిట్లతో.. ఆ వ్యక్తి గోభ గుయ్యమనిపించిన సంయుక్త మీనన్ వైరల్...

Samyuktha Menon : వరస హిట్లతో.. ఆ వ్యక్తి గోభ గుయ్యమనిపించిన సంయుక్త మీనన్ వైరల్ అవుతుంది..

samyuktha-menon-slaps-a-man-for-miss-behaving-with-her-and-her-mother

Samyuktha Menon : ఇటీవల రిలీజ్ అయిన విరూపాక్ష సినిమాతో అందరి కళ్ళు సంయుక్తమైన మీనన్ వైపు వెళ్లాయి. ఈ సినిమా మీద అంతగా ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళిన ఆడియన్స్ కి సంయుక్త మీనన్ నటన చాలా అద్భుతంగా అనిపించింది. పైగా ( Samyuktha Menon slaps a man ) యాక్సిడెంట్ తరవాత సాయిధర్మతేజ్ నటించిన సినిమా కావడం వలన అందరి దృష్టి హీరో కోణంలో ఆలోచించే సినిమాకి వెళ్లారు. కానీ ఈ సినిమాలో హీరోని ఇతర నటీనటుల్ని అందర్నీ డామినేట్ చేస్తూ ఏకైక హీరో కం విలన్ అనిపించుకుని అద్భుతంగా నటించింది. దీనితో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అనేక ఆఫర్స్ అందుకుంది.

samyuktha-menon-slaps-a-man-for-miss-behaving-with-her-and-her-mother

భీమ్లా నాయక్ సినిమాలో రానా సరసన నటించి.. ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సంయుక్త మీనన్..ఆ తర్వాత బిందుసారా, మాస్టర్ సినిమాల్లో అవకాశాలని అందుకుని.. ఆ రెండు సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని.. నాలుగో సినిమా అయిన విరూపాక్షతో సూపర్ హిట్ కొట్టేసింది. హీరోయిన్స్ తొందరగా ( Samyuktha Menon slaps a man ) సక్సెస్ అవ్వడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే.. ఆ సినిమా హీరో, దర్శకుడు ఇలా ఎవరి వలన హిట్ అయినా కూడా హీరోయిన్ కి సక్సెస్ పేరు వచ్చేస్తాది. కానీ సంయుక్త మీనన్ కి విరూపాక్ష సక్సెస్ లో మాత్రం.. తన క్యారెక్టర్ మీద అంత మంచి పేరు వచ్చేలా నటించింది కాబట్టి.. ఆ సినిమా సక్సెస్ కూడా తనకే ఎక్కువ సొంతమైంది.

See also  Prabhas - Vijay Devarakonda : దాని కోసం ప్రభాస్ తో అంత పెద్ద గొడవ పడటానికి సిద్ధపడ్డ విజయ్ దేవరకొండ..

samyuktha-menon-slaps-a-man-for-miss-behaving-with-her-and-her-mother

ఇకపోతే సంయుక్త మీనన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పగా.. అందులో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పినప్పుడు.. ఆమె క్యారెక్టర్ అలాంటిదో, ఆమె ఎంత ధైర్యవంతురాలో మనకు అర్థం అవుతుంది. ఒకరోజు సంయుక్త మీనన్, ఆమె తల్లి కలిసి బయటకు వెళ్లారట. వాళ్లిద్దరూ ఒకచోట నిలబడి ఉండగా.. ఒక వ్యక్తి అక్కడ సిగరెట్ కాలుస్తూ పొగ వాళ్ళ మీద వదులుతున్నాడంట. ఆ పొగ ( Samyuktha Menon slaps a man ) వాసన తట్టుకోలేక, పైగా సంయుక్త మీనన్ తల్లికి శ్వాసకు సంబంధించిన సమస్య ఉండటం వలన.. వాళ్ళిద్దరూ వెళ్లి కొంచెం పక్కకు వెళ్లి కాల్చుకోండి అని అతన్ని రిక్వెస్ట్ చేశారట. దానికి అతను పక్కకు వెళ్లకపోగా చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడాడట.

See also  Anchor Anasuya : తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి యాంకర్ అనసూయ.. ఎంత దారుణం అంటే..

samyuktha-menon-slaps-a-man-for-miss-behaving-with-her-and-her-mother

సాధారణంగా మగవాళ్ళు కొందరు.. ఆడవాళ్ళని చూస్తే చాలా ధైర్యంగా అసభ్యంగా మాట్లాడడం, అసభ్యకరమైన ప్రవార్తన ప్రవర్తించడం చేసెయ్యగలరు. కానీ ప్రవర్తించిన మగవాళ్ళని ఎదుర్కోకోవడానికి ఆడవాళ్లకు ( Samyuktha Menon slaps a man ) మాత్రం చాలా ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం సంయుక్త మీనన్ చూపించింది. అసభ్యంగా మాట్లాడిన ఆ వ్యక్తిని.. అక్కడికక్కడే రోడ్డు మీద లాగిపెట్టి గూబ గుయ్యమనిపించిందట. తనని తన తల్లిని అవమానించిన వాడిని, అక్కడికక్కడే రోడ్ మీద అంత ధర్యంగా బుద్ధి చెప్పిందంటే.. సంయుక్త మీనన్ ఎంత ధైర్యం ఉన్న మనిషి, ఎంత మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అని సంయుక్త మీనన్ అభిమానులు అంతా నెట్ లో ఆనందంగా మాట్లాడుకుంటున్నారు