Home Cinema Samantha: బయటికి వచ్చిన సంచలనమైన విషయాలు..!! విడాకులు కాక ముందు నుండే సమంత ఇంత భయంతో...

Samantha: బయటికి వచ్చిన సంచలనమైన విషయాలు..!! విడాకులు కాక ముందు నుండే సమంత ఇంత భయంతో బతికిందా..??

Samantha Reveals: స్టార్ హీరోయిన్ గా తన పేరును తెలుగు చిత్ర పరిశ్రమలో పదిలం చేసుకున్న సమంతకు గత రెండేళ్లుగా ఎన్నో అడ్డంకులు వచ్చి పడుతూ ఉన్నాయి. అయినప్పటికీ సానుకూల పరిస్థితులతో పోరాటం చేస్తూనే ఉన్న సమంతకి కారణాలు ఏవైనా కావచ్చు.. ఎంతో ఇష్టపడి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో మనస్పర్ధలు ఏర్పడి అక్కినేని కుటుంబంలో ఆమె ఉండలేకపోయింది. ఆ తర్వాత చైతన్యకు విడాకులు ఇచ్చేసి అక్కినేని కుటుంబం నుంచి బయటకు వచ్చేసి ప్రస్తుతం స్వేచ్ఛ పక్షిలా విహరిస్తుంది. నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసి దాదాపు సంవత్సరం నర కావస్తుంది. కాగా సమంత మయోసైటిస్ వ్యాధిని వారిన పడి కోల్కున్న తర్వాత ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉంది. గతేడాది విడుదలైన యశోద సినిమాతో ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం విడుదల కాబోతున్న మరొక చిత్రం శకుంతలతో ఏప్రిల్ మరోసారి మనందరినీ అలరించేందుకు మన ముందుకు వస్తుంది.

samantha-reveals-she-lived-in-fear-even-before-divorce-with-husband-naga-chaitanya

ఇక ఇవే కాకుండా ఓ వెబ్ సిరీస్ లతోపాటు భారీ స్థాయిలో హాలీవుడ్ ప్రాజెక్టులకు సైతం సైన్ చేసింది. కోలీవుడ్లోనూ కార్తీ హీరోగా తెరకెక్కే ఓ సినిమాకు సైన్ చేసింది. టాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ తో జోడిగా వస్తున్న ఖుషి సినిమాలలో నటిస్తుంది. ఇలా ఖాళీ టైమ్ అనేది లేకుండా తన జీవితాన్ని బిజీబిజీ షెడ్యూల్ తో కొనసాగిస్తుంది సమంత. మయోసైటీస్ వ్యాధి నుండి పూర్తిగా కోల్కున్న తర్వాత సమంత ఇప్పుడే కృషి సినిమా షూటింగ్లో జాయిన్ అయింది. ఇక వచ్చేనెల లో విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ కొన్ని సంచలనమైన ( samantha reveals she lived in fear even before divorce with husband naga chaitanya) నిజాలు బయట పెట్టింది. మొదటిసారి శకుంతలం సినిమా కథ నేను విన్నప్పుడు చేయడానికి నాకు ఎంతో భయం వేసిందని నేను చేసే పాత్ర గురించి దర్శకుడు గుణశేఖర్ తెలిపినప్పుడు నేను ఈ సినిమా చేయనని చెప్పానని..

See also  ఆ స్టార్ హీరోకి ఆ హీరోయిన్ ను చూడగానే అడిగి మరీ ముద్దు పెట్టించుకునే అంత మూడ్ వచ్చిందా.?

samantha-reveals-she-lived-in-fear-even-before-divorce-with-husband-naga-chaitanya

అయితే ఆయన నన్ను ఒప్పించి ఈ పాత్ర చేసేలా మెప్పించారని సమంత చెప్పింది. ఇదిలా ఉండగా నేను గత మూడు సంవత్సరాలుగా ఓ నియమం పెట్టుకున్నానని.. నేను చాలా భయపడే ముందు ఆ భయాన్ని జయించి దాన్ని ధాటి నిర్ణయించుకున్నానని.. అది ఏ అంశమైతే నన్ను భయపెడుతుందో భయపెట్టిందో.. దాన్ని ఎదుర్కోవడం మొదలు పెట్టానని.. అలా మూడేళ్లలో వ్యక్తిగతంగా, సినిమాల పరంగా నాలో ఎంతో మార్పు వచ్చిందని సమంత తెలిపింది. నేను ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ పరిస్థితుల నుంచి వ్యక్తిగతంగా మరింత రాటుదేరాలని తెలిపింది. ఇప్పటికీ నాకు ఎన్నో భయాలు ఉన్నాయని.. అయితే వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా నాకు ఉందంటూ తెలిపింది. సమంత-చైతుకు విడాకులు ఇచ్చి సంవత్సరం నర దాటింది. అయితే మూడేళ్లుగా తను ఎన్నో విషయాలలో భయపడ్డాను అని ఎంతో తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యానని వాటిని కూడా ఎదుర్కొన్నానని తెలిపింది.

See also  OTT : ఈ ఒక్క ప్లాన్ తో ఇన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లా.. ఒక్కసారి తెలుసుకోండి.

samantha-reveals-she-lived-in-fear-even-before-divorce-with-husband-naga-chaitanya

దీన్నిబట్టి సమంత చేసిన వ్యాఖ్యలను (samantha reveals she lived in fear even before divorce with husband naga chaitanya) చూస్తే విడాకులకు దాదాపు ఏడాదికి ముందు నుంచే ఆమె అక్కినేని కుటుంబంతో ఇబ్బందులు గురవుతూ.. అక్కడ సర్దుబాటు కాలేకపోయిందని తెలుస్తుంది. అయినప్పటికీ అవన్నీ మనసులో దాచుకొని తాను సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లే మనందరికీఅర్ధమవుతుంది. చైతుకు సమంత విడాకులు ఇవ్వడానికి కూడా దాదాపు మూడు నాలుగు నెలల ముందు వీళ్ళిద్దరూ కలిసి గోవాలో ఎంజాయ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.. నాలుగు నెలల ముందు వరకు విహారయాత్రలోనూ చైతు సమంత కలిసే ఉన్నారు. అయితే సమంత చెప్పిన మాటలు బట్టి చూస్తే చైతు కంటే కూడా అక్కినేని కుటుంబంతోనే ఆమె ఎంతో ఇబ్బందికి గురైందని వాటన్నింటినీ ఎదుర్కొందని.. మరైతే అది అమలు వైపు నుంచా.? లేక నాగార్జున వైపు నుంచా.? అన్నది క్లారిటీ ప్రస్తుతానికి లేదని. సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్లో మాట్లాడిన దాన్నిబట్టి చూస్తే అర్థమవుతుందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.