Home Cinema Sushant Singh Rajput : మిస్టరీగా మిగిలిన సుశాంత్ సూసైడ్ పై క్లారిటీ ఇచ్చిన అతని...

Sushant Singh Rajput : మిస్టరీగా మిగిలిన సుశాంత్ సూసైడ్ పై క్లారిటీ ఇచ్చిన అతని ప్రేయసి రియా చక్రవర్తి..

rhea-chakraborty-comments-about-sushant-singh-rajput-suicide

Sushant Singh Rajput : బాలీవుడ్ హీరోగా ఒక వెలుగు వెలిగి ఒక మంచి పేరు తెచ్చుకున్న హీరో సుశాంత్ సింగ్ రాజపుత్. సుశాంత్ సింగ్ రాజపుత్ మరణించి ఇప్పటికీ మూడు సంవత్సరాలవుతుంది. జూన్ 13వ తేదీ మరణించిన ( Rhea comments on Sushant suicide ) సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. మంచి భవిష్యత్తు ముందు కనిపిస్తూ మంచి పేరు సంపాదించుకున్న ఈ హీరో ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

Riya-Sushanth-sing-rajputh

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అతని స్నేహితురాలు రియా చక్రవర్తితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు అనేకం వినిపించాయి. అయితే సుశాంత్ చనిపోయిన తర్వాత అందరూ కూడా రియా ( Rhea comments on Sushant suicide ) చక్రవర్తి మీద పడ్డారు. ఆమె కారణంగానే సుశాంత్ సింగ్ చనిపోయాడని అనేక వార్తలు, అనేకమంది చెప్పడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆమె బెయిల్ పై బయటికి వచ్చి తన కెరీర్లో తాను బిజీగా ఉంది. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

See also  Jr.NTR: ఎన్టీఆర్ సినీ కెరియర్ నాశనమవ్వడానికి కారణం.! ఆ హీరోయిన్ తో ప్రేమలో పడడమేనా.?

Riya-Sushanth-sing-rajputh-comments

రియా చక్రవర్తి మాట్లాడుతూ.. సుశాంత్ చనిపోయిన తర్వాత తనకి చాలా బాధ కలిగిందని.. తాను చాలా కోల్పోయారని చెప్పుకొచ్చింది. అతని మరణం తర్వాత అందరూ.. నామీద మీడియా వాళ్ళు, యూట్యూబ్లోని నా మీద ( Rhea comments on Sushant suicide ) చెప్పిన వార్తలు విని చాలా రోజులు చాలా ఏడ్చాను. కానీ ఇకమీదట ఏడవడానికి నా దగ్గర ఓపిక, సమయం రెండు లేవు. అందుకని వాటిని పక్కన పెట్టేసి నా పని నేను చూసుకుంటున్నాను. ఇదిలా ఉంటే సుశాంత్ నా జీవితంలో నుంచి వెళ్లిపోయిన తర్వాత నా జీవితం చాలా మార్పు వచ్చింది. నేను అతనితో గడిపిన రోజులు, అతన్నీ మరిచిపోవడం అంత ఈజీ కాదని అర్థమయింది. అతను లేకుండా జీవితం జీవించడం చాలా భారంగా ఉంది.

See also  Adipurush Business: ఆదిపురుష్ బిజినెస్ చూస్తే బుర్రపాడు.

Riya-Sushanth-sing-rajputh-viral

ఎక్కడో ఒక చిన్న ఊరు నుంచి వచ్చి బాలీవుడ్లో ఒక స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న సుశాంత్ ఆ లెవల్ కి రావడం నిజంగా ఆనందకరం కాకపోతే.. అతను మానసిక పరిస్థితి అంతగా బాలేదు. తన మానసిక పరిస్థితి బాలేదని ఆ మానసిక స్థితితో అతను చాలా కష్టపడుతున్నాడని, నలిగిపోతున్నాడని నాకు తెలుస్తూ ఉండేది. నేనెప్పుడూ అతన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించలేదు. నేను అలాంటి మనిషిని కూడా కాదు అని చెప్పింది. అయితే సుశాంత్ కు డ్రస్సు సరఫరా చేశారా అని అడగ్గా.. ఈ విషయం గురించి మాట్లాడుకో దలుచుకోలేదు అని సమాధానం చెప్పింది. ఏదేమైనా సుశాంత్ మానసిక పరిస్థితి బాలేదు అన్న విషయం ఇప్పుడు కొత్తగా ఈమె చెప్పకు వచ్చింది. దీన్ని బట్టి సుశాంత్ మానసిక పరిస్థితి బాలేక స్ట్రెస్ ఫీల్ అయ్యి చనిపోయి ఉంటాడా అని నెటిజనులు అనుకుంటున్నారు..