Home Cinema Rashmika Mandanna: ప్రేమికుల రోజు న తన మనసులో మాట బయటపెట్టిన రష్మిక మందన...

Rashmika Mandanna: ప్రేమికుల రోజు న తన మనసులో మాట బయటపెట్టిన రష్మిక మందన ట్వీట్ వైరల్

rashmika-mandanna-valentines-day-special-tweet-is-it-about-vijay-devarakonda

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన అంటే ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలనే కాక అటు కోలీవుడ్ మరియు బాలీవుడ్లో సైతం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. . ఇక అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది ఈ హాట్ హీరోయిన్. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కాస్త సమయం దొరికించుకుని మరి అభిమానులతో చర్చ చేస్తూ ఉంటుంది ఈ సుందరి. తన అభిమానులు ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్, సెల్ఫీలు అంటూ ఎగబడుతున్న ఏ మాత్రం కూడా కసిరించుకోకుండా ఓపికగా సమాధానం చెబుతూ సెల్ఫీ ఇస్తుంది రష్మిక. కాగా. .

See also  Anasuya : పుట్టినరోజని.. విమానంలో అనసూయ ఏం చేసిందో చూడండి..

rashmika-mandanna-valentines-day-special-tweet-is-it-about-vijay-devarakonda

వాలెంటైన్స్ డే కొన్ని గంటలు ముందే నెట్టింట ఓ పోస్ట్ (Rashmika Mandanna Tweet) పెట్టింది. ప్రస్తుతం అది వైరల్ అయింది. తన ట్విట్టర్ ద్వారా పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో అభిమానులకి పలు సందేహాలని రేకెత్తిస్తుంది. అందులో ఏముందంటే మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. ఈ రోజు అన్ని మాట్లాడేసుకుందాం. . చెప్పండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

See also  Telugu Film Industry: తెలుగు సినిమా రంగంలో అత్యంత ధనిక హీరో ఎవరో తెలుసా.? మీలో ఎంత మంది చెప్పగలరు..

rashmika-mandanna-valentines-day-special-tweet-is-it-about-vijay-devarakonda

ఈ వాలెంటైన్స్ డే ప్లాన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికి తగ్గట్టు రెండు క్యూట్ సెల్ఫీలు కూడా తన సోషల్ మీడియాలో పంచుకుంది సుందరి. దీంతో రస్మిక ట్వీట్ (Rashmika Mandanna Tweet) కి ఆమె అభిమానులు తెగ రిప్లై ఇస్తున్నారు. నువ్వు ఈ ట్వీట్ మా కోసం పెట్టావా లేక ఇంకెవరి కోసమైనా పెట్టావ్ అంటూ కామెంట్లు రాయగా మరికొందరు విజయ్ దేవరకొండ పేరుని ప్రస్తావిస్తూ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే గత కొంతకాలంగా రష్మిక విజయ్ దేవరకొండలు ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.