Home Cinema Rashmika Mandanna : లిప్ లాక్ ముందు రష్మిక ఆగకుండా ఆ పని చేసిందట..

Rashmika Mandanna : లిప్ లాక్ ముందు రష్మిక ఆగకుండా ఆ పని చేసిందట..

ranbir-kapoor-funny-comments-on-rashmika-mandanna

Rashmika Mandanna : ఇప్పుడు ఎక్కడ చూసినా రన్బీర్ కపూర్ , రష్మిక మందన గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్లిద్దరూ కలిసి నటించిన యానిమల్ సినిమా ట్రైలర్, సాంగ్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి వీళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ అవుతున్నాయి. రష్మిక మందన్న , రణ్బీర్ కపూర్ ఇద్దరు కూడా ( Ranbir Kapoor Funny Comments on Rashmika ) ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ మాత్రం చాలా ఘాటుగానే నటించారు. యానిమల్ సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి రణ్బీర్ కపూర్, రష్మిక ల పేర్లు అటు బాలీవుడ్ లో, టాలీవుడ్ లో అన్ని చోట్ల కూడా విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి.

Ranbir-Kapoor-Rashmika-Mandanna-animal

ఇంట్లో పెద్దవాళ్లందరూ మీ ఇద్దరూ ఎప్పుడు ఇలా ప్రేమించుకున్నారు అసలు విషయం మాకు చెప్పాలి కదా అని వాళ్ళు మాట్లాడుతూ ఉండగా.. అంతమంది పెద్ద వాళ్ళు ఇంట్లో ఎదురుగా ఉంటుండగా రష్మిక మందన.. రన్బీర్ కపూర్ కి లిప్ లాక్ ఇవ్వడం చూసి సినీ అభిమానులు ఆశ్చర్యపోయారు. రష్మిక మందన ఇలాంటి సీన్ ని ఎంత ( Ranbir Kapoor Funny Comments on Rashmika ) ఈజీగా నటించేసింది అని నవ్వుకున్నారు. ఫ్లైట్లో కూడా రన్బీర్ కపూర్ టవల్తో రష్మిక మందన్న తెల్లటి చీరతో, తడి తలతో వాళ్ళిద్దరి మధ్యన చూపించిన రొమాంటిక్ సీన్స్ మాత్రం సినిమాకి విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసింది.

See also  Varun Tej : విషమపరిస్థితుల్లోకి వరుణ్ తేజ్ జీవితం.. టెంక్షన్ లో దేవుడిని వేడుకుంటూ మెగా కుటుంబం..

Ranbir-Kapoor-Rashmika-Mandanna-animal-movie

అయితే రష్మిక మందన ( Rashmika Mandanna ) ఇంత బోల్డ్ గా లిప్ లాక్ సీన్లో నటించడం విజయ్ దేవరకొండ అభిమానులకు అయితే మాత్రం నచ్చలేదు. ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి చేసుకుంటారు అని అనుకుంటున్న అభిమానులు ఇక్కడతో ఆశలన్నీ వదిలేసుకున్నారు. మరోపక్క రష్మిక మందన్న అభిమానులకు కూడా వాళ్ళ ( Ranbir Kapoor Funny Comments on Rashmika ) అభిమాన హీరోయిన్ ను ఇలా నటించడం వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే.. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న మీద చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ రన్బీర్ కపూర్, రష్మిక మందన్న మీద ఏం కామెంట్స్ చేశాడో తెలుసుకుందాం.

See also  Sukumar : సుకుమార్ ఇంట్లో చిరంజీవి బాలకృష్ణ మరీ అంత పిచ్చా?

Ranbir-Kapoor-Rashmika-Mandanna-liplock

 

లిప్ లాక్ సీన్ నటించాల్సి వచ్చినప్పుడు రష్మిక మందన్న ఆ సీన్ నటించే ముందు విపరీతంగా నవ్వేసేదట. ఆపుకోకుండా నవ్వొచ్చేసేదంట. కానీ ఆ సీన్ నటించలేక పోయేదంట. చాలా టేకింగ్ తీసుకుని చాలాసార్లు షూటింగ్ ( Ranbir Kapoor Funny Comments on Rashmika ) చేయాల్సి వచ్చింది అంట. అప్పుడు రన్బీర్ కపురే ఇంక స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి.. తనే కొంచెం చనువు తీసుకొని.. చొరవగా లిప్ లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే.. అప్పుడు రష్మిక మందన రన్బీర్ ని ఫాలో అయిపోయేదంట. ఇలా రష్మిక మందన లిప్ లాక్ సీన్ ముందు ఫన్నీగా నవ్వుకుంటూ సిగ్గుపడేదని.. రన్బీర్ కపూర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.